Skip to main content

SI Police Physical Exam: స‌బ్ ఇస్పెక్ట‌ర్ల్ పోస్టుల‌కు దేహ‌దారుఢ్య ప‌రీక్ష‌లు

గ‌త నెల నుంచి ఏఆర్ పోలీస్ మైదానంలో జ‌రుగుతున్న దేహ‌దారుఢ్య ప‌రీక్ష‌ల‌కు హాజ‌రైన వారందిరి ప‌రిశీల‌న‌, ప‌రీక్ష‌ల‌ను కొన‌సాగిస్తున్నారు. ఆ వివ‌రాలేంటో తెలుసుకుందాం.
Finger prints testing and examining candidates,Physical fitness test ,Candidates
Finger prints testing and examining candidates

సాక్షి ఎడ్యుకేష‌న్: విశాఖ రేంజ్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్ల నియామకాల కోసం విశాలాక్షినగర్‌ ఏఆర్‌ పోలీస్‌ మైదానంలో జరుగుతున్న దేహదారుఢ్య పరీక్షలకు సోమవారం 654 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలు గత నెల 25 నుంచి జరుగుతున్న విషయం తెలిసిందే.

Inspection Updates: యూనివ‌ర్సిటీకి చెల్లించాల్సిన బ‌కాయిలు

సోమవారం హాజరైన అభ్యర్థులకు ఇక్కడ పోలీస్‌ సిబ్బంది వేలిముద్ర వేయించి, సర్టిఫికెట్లు పరిశీలించారు. అనంతరం వారికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలు రేంజ్‌ డీఐజీ ఎస్‌.హరికృష్ణ పర్యవేక్షించారు.

Published date : 12 Sep 2023 12:52PM

Photo Stories