Skip to main content

Andhra Pradesh Transfers 19 IAS Officers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ

Administrative changes in Andhra Pradesh  IAS transfer orders in Andhra Pradesh  Government officials transfer news  Andhra Pradesh Transfers 19 IAS Officers  Andhra Pradesh CS Nirabh Kumar Prasad

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. 19 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

  • జలవనరుల శాఖ స్పెషల్‌ సీఎస్‌గా జి.సాయి ప్రసాద్‌
  • పంచాయతీ రాజ్‌ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్‌
  • వ్యవసాయ ముఖ్యకార్యదర్శిగా రాజశేఖర్‌
  • కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది
  • పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా సిద్ధార్థ్‌ జైన్‌

TS Teachers Transfer and Promotions 2024: టీచర్ల బదిలీలు, పదోన్నతులపై విద్యాశాఖ కీలక నిర్ణయం

  • పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్‌కుమార్‌ సింఘాల్‌
  • పాఠశాల కార్యదర్శిగా కోన శశిధర్‌ (ఐటీ, ఆర్టీజీఎస్‌ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు)
  • సీఆర్‌డీఏ కమిషనర్‌గా కాటమేని భాస్కర్‌
  • ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్‌గౌర్‌
  • సీఎం సెక్రటరీగా ప్రద్యుమ్న
  • ఆర్థిక శాఖ కార్యదర్శిగా వినయ్‌ చంద్‌
     

NEET UG Paper Leak Scam Live Updates: నీట్‌లో అక్రమాలు.. ఆ ఆరుగురు టాపర్లకు ఫస్ట్‌ ర్యాంక్‌ లేనట్లే!

  • ఉద్యాన, మత్స్య, సహకారశాఖ కార్యదర్శిగా అహ్మద్‌బాబు
  • పశు సంవర్థకశాఖ కార్యదర్శిగా ఎంఎం నాయక్‌
  • గనుల శాఖ డైరెక్టర్‌గా ప్రవీణ్‌కుమార్‌(ఏపీఎండీసీ ఎండీగా అదనపు బాధ్యతలు)
  • శ్రీలక్ష్మి, రజిత్‌ భార్గవ్‌, ప్రవీణ్‌ ప్రకాష్‌లు జీఏడీకి బదిలీ 
     
Published date : 20 Jun 2024 12:40PM

Photo Stories