Skip to main content

AP SI Ranker Success Story : ఇలా చ‌దివి ఎస్ఐ ఉద్యోగం సాధించా.. కానీ..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ స్టేట్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఎస్ఐ ప‌రీక్ష‌ల ఫ‌లితాల్లో ఎంతో మంది అభ్య‌ర్థులు త‌మ స‌త్తాచాటి.. అనుకున్న ఎస్ఐ ఉద్యోగం సాధించారు. ఒక సారి ఓట‌మి చెందిన‌.. దిగులు ప‌డ‌కుండా.. మ‌ళ్లీ ప్ర‌య‌త్నం చేసి.. ఏపీ ఎస్ఐ ఫ‌లితాల్లో రాష్ట్ర‌స్థాయిలో ర్యాంక్ మంచి సాధించాడు Kumar Raja. ఈ నేప‌థ్యంలో Kumar Rajaర్ స‌క్సెస్ స్టోరీ మీకోసం..

Photo Stories