SI Inspirational Story : నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడు.. అమ్మ చెప్పిన ఆ మాటల వల్లే.. ఎస్ఐ ఉద్యోగం సాధించానిలా..
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇటీవల విడుదల చేసిన ఎస్ఐ పరీక్షల ఫలితాల్లో ఎంతో మంది పెదింటి బిడ్డలు తమ సత్తాచాటి.. అనుకున్న లక్ష్యం సాధించారు. ప్రయత్నిస్తుండాగానీ ఎంతటి కష్టతరమైన ఉద్యోగమైనా వచ్చి తీరుతుందని నిరూపించారు. గట్టిగా అనుకుంటే... లోలోపల ఆశయం రగులుకుంటే... వీధి దీపాల కింద చదువుకునైనా విశ్వవిజేత కావొచ్చు. సరిగ్గా ఇదే కోవకు చెందిన జగదీష్ కుమార్ ఎంతో కష్టపడి చదివి ఎస్ఐ ఉద్యోగం సాధించాడు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జగదీష్ కుమార్ సక్సెస్ స్టోరీ మీకోసం..
Tags
- si inspirational story of andhra pradesh
- success story of si
- Jagadesh Kumar AP SI Topper Interview
- ap si job selected person success videos
- ap success story
- AP SI
- ap si success stories
- ap si success stories in telugu
- Motivational Speech For SI Success In Life
- Motivational Speech For SI Success In Life Videos
- ap si success video in telugu
- Andhra Pradesh State Police Recruitment Board
- Police recruitment
- Inspiring Success Story
- sakshi education successstories
- sakshi education videos