వ్యక్తి స్వేచ్ఛపై సహేతుకమైన పరిమితులు ఎవరు విధించవచ్చు?
1. వ్యక్తి స్వేచ్ఛపై సహేతుకమైన పరిమితులు ఎవరు విధించవచ్చు?
1) కేబినేట్
2) పార్లమెంట్
3) భారత రాష్ట్రపతి
4) సుప్రీంకోర్టు
- View Answer
- సమాధానం: 2
2. సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛపై కింది వాటిలో పరిమితి కానిది ఏది?
1) శాంతి భద్రతల దృష్ట్యా
2) భారతదేశ సార్వభౌమాధికారం దృష్ట్యా
3) భారతదేశ సమగ్రతా దృష్ట్యా
4) వ్యక్తి స్వేచ్ఛ దృష్ట్యా
- View Answer
- సమాధానం: 4
3. కింది వాటిలో సరికానిది ఏది?
1) చట్టాన్ని ధిక్కరించి నేరం చేసిన సందర్భంలో మాత్రమే నేరస్తుణ్ని శిక్షించాలి
2) నేరం జరిగినప్పుడు ఆ చట్టం అమల్లో ఉండాలి
3) చట్టంలో నిర్దేశించిన దానికంటే ఎక్కువ శిక్ష విధించకూడదు
4) నేరం జరిగినప్పుడు చట్టం అమల్లో ఉండనవసరం లేదు
- View Answer
- సమాధానం: 4
4. ఎమ్మెల్యే, ఎంపీలకు ఏదైనా ఒక కేసులో ఎంతకాలం శిక్ష పడితే తమ పదవులకు అనర్హులవుతారు?
1) రెండే ళ్లు లేదా అంతకంటే ఎక్కువ
2) మూడే ళ్లు లేదా అంతకంటే ఎక్కువ
3) ఆరేళ్లు లేదా అంతకంటే ఎక్కువ
4) నాలుగేళ్లు లేదా అంతకంటే ఎక్కువ
- View Answer
- సమాధానం: 1
5. బలవంతంగా నేరాన్ని అంగీకరించడం ఏ అధికరణకు వ్యతిరేకం?
1) 20(2)
2) 20(3)
3) 20(1)
4) 20(4)
- View Answer
- సమాధానం: 2
6. భారత పౌరులు కాని వారికి కూడా లభించే హక్కు?
1) ఉద్యోగాల్లో సమాన హక్కు
2) విద్యా సాంస్కృతిక హక్కు
3) స్వేచ్ఛగా సమావే శమయ్యే హక్కు
4) వ్యక్తిగత స్వేచ్ఛ
- View Answer
- సమాధానం: 4
7. స్త్రీలు, బాలికల అవినీతి వ్యాపార నిరోధక చట్టం ఎప్పుడు చేశారు?
1) 1976
2) 1956
3) 1978
4) 1965
- View Answer
- సమాధానం: 2
8. పార్లమెంటు ప్రధాన కర్తవ్యం?
1) చట్టాలు అమలు చేయడం
2) చట్టాలు రూపొందించడం
3) చట్టాలపై అవగాహన కలిగించడం
4) దేశాన్ని పరిపాలించడం
- View Answer
- సమాధానం: 2
9. ఆదేశిక సూత్రాలకు సంబంధించి కింది వాటిలో సరికాని అంశం ఏది?
1) సమసమాజ స్థాపన వాటి లక్ష్యం
2) ఆర్థిక వన రుల లభ్యత మేరకు అమలు చేస్తారు
3) న్యాయస్థానాల రక్షణ ఉంది
4) దేశ పాలనకు ప్రధానమైన సూత్రాలు
- View Answer
- సమాధానం: 3
10. కింది వాటిలో రాష్ర్టపతి పదవికి ఉండాల్సిన అర్హత కానిది ఏది?
1) స్పీకర్‌గా ఎన్నిక కావాలి
2) 35 ఏళ్ల వయస్సు ఉండాలి
3) భారతదేశ పౌరుడై ఉండాలి
4) లాభసాటి పదవుల్లో ఉండరాదు
- View Answer
- సమాధానం: 1
11. ఉప రాష్ట్రపతి గురించి రాజ్యాంగంలోని ఏ భాగంలో పేర్కొన్నారు?
1) 5వ భాగం
2) 4వ భాగం
3) 6వ భాగం
4) 7వ భాగం
- View Answer
- సమాధానం: 1
12.సాధారణంగా ఉపరాష్ట్రపతి పదవీకాలం?
1) 5 ఏళ్లు
2) 6 ఏళ్లు
3) రాజ్యాంగం నిర్ధారించలేదు
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 1
13. ప్రధానమంత్రి పదవీ కాలం ఎంత?
1) 5 సంవత్సరాలు
2) ఎన్నికలు జరిగే వరకు
3) రాజ్యాంగం నిర్ణయించలేదు
4) రాష్ట్రపతి సంతృప్తి మేరకు
- View Answer
- సమాధానం: 4
14. కింది వారిలో ఎవరిని జాతి నాయకుడు అంటారు?
1) రాష్ర్టపతి
2) ప్రధానమంత్రి
3) లోక్‌సభ స్పీకర్
4) ఉప రాష్ట్రపతి
- View Answer
- సమాధానం: 2
15. ‘సమష్టి బాధ్యత’ అనేది ఏ ప్రభుత్వ ప్రధాన లక్షణం?
1) అధ్యక్ష తరహా ప్రభుత్వం
2) పార్లమెంటరీ తరహా ప్రభుత్వం
3) రాచరిక ప్రభుత్వం
4) గణతంత్ర ప్రభుత్వం
- View Answer
- సమాధానం: 2
16. రాజ్యాంగాన్ని ప్రజల తరఫున ఎవరు ఆమోదించారు?
1) బ్రిటిష్ ప్రభుత్వం
2) కేంద్ర ప్రభుత్వం
3) రాజ్యాంగ పరిషత్
4) రాజ్యాంగ ముసాయిదా కమిటీ
- View Answer
- సమాధానం: 3
17.రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మొదటగా రాజ్యాంగంలో చేర్చిన షెడ్యూలు ఏది?
1) 10
2) 11
3) 9
4) 12
- View Answer
- సమాధానం: 3
18. ‘రాజ్యాంగం వైఫల్యం చెందితే రాజ్యాంగాన్ని నిందించరాదు. అమలుపరిచే వారిని నిందించాలి’ అని వ్యాఖ్యానించింది ఎవరు?
1) గ్రాన్విల్లే ఆస్టిన్
2) బి.ఆర్. అంబేద్కర్
3) హెచ్.వి. కామత్
4) ఐవర్ జెన్నింగ్స్
- View Answer
- సమాధానం: 2
19. కింది వాటిలో ఏకకేంద్ర లక్షణం కానిదేది?
1) లిఖిత రాజ్యాంగం
2) అధృఢ రాజ్యాంగం
3) సమగ్ర న్యాయ వ్యవస్థ
4) ఏక పౌరసత్వం
- View Answer
- సమాధానం: 1
20. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో చేర్చని అంశమేది?
1) ఆదేశ సూత్రాలు
2) ప్రాథ మిక విధులు
3) ప్రాథమిక హక్కులు
4) అత్యవసర పరిస్థితులు
- View Answer
- సమాధానం: 2
21. పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు?
1) 1988
2) 1986
3) 1980
4) 1989
- View Answer
- సమాధానం: 2
22. స్థానిక ప్రభుత్వాలు అనే పదం ఆధునికంగా ఏ దేశంలో తొలిసారి ఉపయోగించారు?
1) బ్రిటన్
2) న్యూజిలాండ్
3) ఫ్రాన్స్
4) స్వీడన్
- View Answer
- సమాధానం: 1
23. భారతదేశంలో మండలాలను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది?
1) కర్ణాటక
2) ఆంధ్రప్రదేశ్
3) పశ్చిమ బెంగాల్
4) ఉత్తర ప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
24.73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తింపజేయాలంటే ఎవరి అనుమతి తీసుకోవాలి?
1) కేంద్ర ప్రభుత్వం
2) లెఫ్టినెంట్ గవర్నర్
3) రాష్ట్రపతి
4) కేబినెట్
- View Answer
- సమాధానం: 3
25. అశోక్ మెహతా కమిటీ సిఫారసులకు సంబంధించి కింది వాటిలో సైరె ంది ఏది?
a) జిల్లాస్థాయిలో ఆడిట్ జరగాలి
b) ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రకారం సీట్లు రిజర్వ చేయాలి
c) న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలి
d) పంచాయతీరాజ్ సంస్థలకు ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలి
1) a, b, c
2) a, b, c, d
3) c, d
4) b, c, d
- View Answer
- సమాధానం: 2
26. రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీకాలం?
1) ఐదేళ్లు
2) ఐదేళ్లు లేదా 70 ఏళ్ల వరకు
3) ఆరేళ్లు
4) మూడేళ్లు
- View Answer
- సమాధానం: 2
27. కింది వాటిలో సరైంది ఏది?
1) వన్య ప్రాణుల సంరక్షణ చట్టం- 1970
2) పర్యావరణ పరిరక్షణ చట్టం- 1984
3) అటవీ సంరక్షణ చట్టం- 1980
4) జాతీయ అటవీ విధానం- 1989
- View Answer
- సమాధానం: 3
28. ఏ కేసులో సుప్రీంకోర్టు నిర్బంధంలో ఉన్న వ్యక్తులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని ప్రకటించింది?
1) కిశోక్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ (1981)
2) డి.కె. బసు వర్సెస్ పశ్చిమ బెంగాల్- (1997)
3) లోకేంద్రసింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ (1996)
4) కమలాదేవి వర్సెస్ ముంబాయి (1984)
- View Answer
- సమాధానం: 1
29. నిర్దేశిక నియమాలైన 39(బి), 39(సి) అధికరణలు, ప్రాథమిక హక్కులైన 14, 19, 31పై ఆధిక్యత కలిగి ఉంటాయని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది?
1) మినర్వామిల్స్ వర్సెస్ మద్రాస్ ప్రభుత్వం - 1980
2) కేశవానంద భారతి కేసు - 1973
3) గోలక్‌నాథ్ కేసు - 1967
4) బెల్లా బెనర్జీ కేసు - 1954View Answer
-
- సమాధానం: 2
30. మొదటి రాజ్యాంగ సవరణ చట్టం - 1951 ద్వారా చేర్చిన అంశాలు ఏవి?
1) 9వ షెడ్యూల్‌ను రాజ్యాంగంలో చేర్చారు
2) 15(4) అధికరణ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్యావిషయాల్లో కొన్ని సీట్ల రిజర్వేషన్ కల్పించడం
3) 31(ఎ) అధికరణను కొత్తగా చేర్చారు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
31. 368వ అధికరణ ప్రకారం పార్లమెంటుకు రాజ్యాంగంలోని అన్ని అంశాలను మార్చే అధికారం ఉందని ఏ సవరణ ద్వారా నిర్ణయించారు?
1) 24వ రాజ్యాంగ సవరణ చట్టం
2) 42వ రాజ్యాంగ సవరణ చట్టం
3) 25వ రాజ్యాంగ సవరణ చట్టం
4) 44వ రాజ్యాంగ సవరణ చట్టం
- View Answer
- సమాధానం: 2
32. ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టులకు న్యాయసమీక్షను తగ్గించారు?
1) 42వ
2) 24వ
3) 44వ
4) 25వ
- View Answer
- సమాధానం: 1
33. ‘మాండమస్’ రిట్ వర్తించని వారు?
1) రాష్ట్రపతి, గవర్నర్
2) వ్యక్తుల మధ్య ఒప్పందాలు జరిగినప్పుడు
3) ప్రయివేటు వ్యక్తులు, సంస్థలు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
34. ‘హెబియస్ కార్పస్’ రిట్ ద్వారా పౌరులను మాత్రమే కాకుండా భారత భూభాగంలో నివసించే వారందరినీ రక్షించాలని సుప్రీం కోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది?
1) వినీత్ నారాయణ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం(1998)
2) ఉమ్మ సబీనా వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (2011)
3) కిశోర్ సామ్రారైట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ (2013)
4) విశ్వాస్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం(1983)
- View Answer
- సమాధానం: 2
35. కింది వాటిలో ఏ అధికరణ సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పిస్తుంది?
1) 326
2) 336
3) 316
4) 324
- View Answer
- సమాధానం: 1
36. ‘సైనిక శాసనం’కు సంబంధించి సరికాని అంశం ఏది?
1) శాంతి భద్రతలకు భంగం కలిగితే విధిస్తారు
2) ఇది ప్రాథమిక హక్కులపై ప్రభావం చూపుతుంది
3) దేశం మొత్తం లేదా దేశంలోని కొంత భాగంలో విధిస్తారు
4) దేశంలో ఒక నిర్దిష్ట ప్రాంతంలో దీనిని విధిస్తారు
- View Answer
- సమాధానం: 3
37.‘ఆదేశిక సూత్రాల అంతిమ లక్ష్యం అజ్ఞానం, దౌర్జాన్యాల నుంచి భారత ప్రజల్ని విముక్తి చేయడం’ అని వ్యాఖ్యానించింది ఎవరు?
1) గజేంద్ర గడ్కర్
2) బి.ఆర్. అంబేడ్కర్
3) బి.ఎన్. రావు
4) కె.సి. వేర్
- View Answer
- సమాధానం: 1
38. కింది వాటిలో హెబియస్ కార్పస్ రిట్‌కు సంబంధించి సరికానిది ఏది?
1) ఇది అత్యంత పురాతనమైన రిట్
2) ఈ రిట్‌ను 1679లో ఇంగ్లండ్ గుర్తించింది
3)‘యు మే హావ్ ది బాడీ’ అని అర్థాన్నిస్తుంది
4) నివారక నిర్బంధం కింద అరెస్ట్ అయితే రక్షణ కల్పిస్తుంది
- View Answer
- సమాధానం: 4
39. బలవంతపు మతమార్పిడిలను నిషేధిస్తూ చట్టం చేసిన తొలి రాష్ట్రం?
1) ఒడిశా
2) మధ్యప్రదేశ్
3) తమిళనాడు
4) కేరళ
- View Answer
- సమాధానం: 1
40.రాజ్యానికి అధికార మతం ఉండరాదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇచ్చింది?
1) ఎస్.ఆర్. బొమ్మైకేసు (1994)
2) బాల్‌పాటిల్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం (2005)
3) డి.ఎస్. నకారా వర్సెస్ కేంద్రప్రభుత్వం (1982)
4) కేశవానంద భారతి కేసు(1973)
- View Answer
- సమాధానం: 2
41. కింది వాటిలో ఉమ్మడి జాబితాలో లేని అంశం ఏది?
1) జనాభా నియంత్రణ
2) వార్తాపత్రికలు
3) కార్మిక సంక్షేమం
4) ప్రజారోగ్యం
- View Answer
- సమాధానం: 4
42. హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపులో రాష్ట్ర శాసనసభల అభిప్రాయాన్ని తీసుకోవాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది?
1) రాజమన్నార్ కమిటీ
2) సర్కారియా కమిషన్
3) పూంఛీ కమిషన్
4) ఏదీ కాదు
- View Answer
- సమాధానం: 1
43. యూపీఎస్సీ చైర్మన్, సభ్యుల పదవీకాలం ఎంత?
1) ఐదేళ్లు లేదా అరవై ఐదేళ్లు (ఏది ముందైతే అది)
2) ఆరేళ్లు లేదా అరవై ఐదేళు్ల(ఏది ముందైతే అది)
3) ఆరేళ్లు
4) ఐదేళ్లు
- View Answer
- సమాధానం: 2
44. యూపీఎస్సీ సభ్యుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారు?
1) పార్లమెంటు
2) రాష్ట్రపతి
3) కేబినెట్
4) ప్రధానమంత్రి
- View Answer
- సమాధానం: 2
45. జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా ఏర్పడుతుంది?
1) పార్లమెంటు చట్టం ద్వారా
2) భారత రాష్ట్రపతి నిర్ణయం మేరకు
3) కేబినెట్ నిర్ణయం మేరకు
4) యూపీఎస్సీ నిర్ణయం మేరకు
- View Answer
- సమాధానం: 1
46. ‘అభిశంసన తీర్మానానికి’ సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి.
1) అభిశంసనకు కారణం చెప్పాలి
2) మంత్రి మీద కానీ, మంత్రుల మీద కాని పెట్టవచ్చు
3) ఆమోదిస్తే మంత్రి మండలి రాజీనామా చేయాలి
4) విధానాలను విమర్శించడం దీని ఉద్దేశం
- View Answer
- సమాధానం: 3
47. ‘కార్పెట్ క్రాసింగ్ ’ అంటే ఏమిటి?
1) ప్రతిపక్షం నుంచి అధికారపక్షంలోకి మారడం
2) అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి మారడం
3) ఒక రాజకీయ పార్టీ నుంచి మరో పార్టీలోకి మారడం
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
48. కేబినెట్ లిఖిత పూర్వక ఉత్తర్వుల మేరకు మాత్రమే విధించవలసిన అత్యవసర పరిస్థితి ఏమిటి?
1) జాతీయ అత్యవసర పరిస్థితి
2) రాజ్యాంగ అత్యవసర పరిస్థితి
3) ఆర్థిక అత్యవసర పరిస్థితి
4) సైనిక అత్యవసర పరిస్థితి
- View Answer
- సమాధానం: 1
49. ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) 35 ఏళ్లు నిండి ఉండాలి
2) పార్లమెంటుకు ఎన్నికవరాదు
3) రాజ్యసభకు ఎన్నిక కావడానికి అర్హతలు ఉండాలి
4) భారతీయ పౌరుడై ఉండాలి
- View Answer
- సమాధానం: 2
50. కింది వారిలో ఉపరాష్ట్రపతి కాకుండా నేరుగా రాష్ట్రపతి అయినవారు ఎవరు?
1) రాజేంద్ర ప్రసాద్
2) అబ్దుల్ కలాం
3) నీలం సంజీవరెడ్డి
4) పై వారందరూ
- View Answer
- సమాధానం: 4
51. మంత్రి మండలి గురించి రాజ్యాంగంలోని ఏ అధికరణలు తెలియజేస్తాయి?
1) 74, 75
2) 76, 77
3) 80, 81
4) 90, 91
- View Answer
- సమాధానం: 1
52. రాష్ట్రపతి వీటో చేయడానికి అవకాశం లేని బిల్లులు?
1) ద్రవ్య బిల్లులు
2) రాజ్యాంగ సవరణ బిల్లులు
3) రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ బిల్లులు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
53. భారతదేశంలో రాష్ట్రపతికి ఉన్న ఆర్డినెన్స్ జారీ చేసే అధికార మూలాలు ఏ చట్టంలో ఉండేవి?
1) కౌన్సిళ్ల చట్టం - 1861
2) భారత ప్రభుత్వ చట్టం -1935
3) భారత ప్రభుత్వ చట్టం - 1919
4) రెగ్యులేటింగ్ చట్టం - 1773
- View Answer
- సమాధానం: 1
54. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యా లకు సంబంధించి కింది వాటిలో సరికాని అంశం ఏది?
1) వీరి జీతభత్యాల గురించి రెండో షెడ్యూల్లో పేర్కొన్నారు
2) ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో వారి జీత భత్యాలు తగ్గించవచ్చు
3) వీరి జీతభత్యాలను రాష్ర్టపతి నిర్ణయిస్తాడు
4) వీరి జీత భత్యాలను కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు
- View Answer
- సమాధానం: 3