జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో హోదారిత్యా (Ex-Officio) సభ్యులుగా ఎవరు ఉంటారు?
1. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్‌కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను 1990లో 65వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు
బి) 2003లో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ నుంచి జాతీయ ఎస్టీ కమిషన్‌ను వేరు చేశారు
సి) జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ తొలి చైర్మన్ రామ్ధన్
డి) జాతీయ ఎస్సీ కమిషన్ గురించి ప్రకరణ - 338 తెలుపుతుంది
1) ఎ, బి, సి మాత్రమే
2) బి, సి, డి మాత్రమే
3) ఎ, బి, సి, డి
4) ఎ, బి, డి మాత్రమే
- View Answer
- సమాధానం: 3
2. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) జాతీయ ఎస్సీ కమిషన్ ప్రతి మూడు నెలలకు ఒకసారి ‘అనుశుచిన్ జాతి వాణి’ పేరుతో ఈ-మ్యాగజీన్‌ను విడుదల చేస్తుంది
బి) జాతీయ ఎస్సీ కమిషన్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది
1) ఎ సరైంది, బి సరికానిది
2) ఎ సరికానిది, బి సరైంది
3) ఎ, బి రెండూ సరికావు
4) ఎ, బి రెండూ సరైనవే
- View Answer
- సమాధానం: 4
3. జతపరచండి.
జాబితా - i జాబితా - ii
i) జాతీయ ఎస్సీ కమిషన్ a) రామ్ధన్
ii) జాతీయ ఎస్టీ కమిషన్ b) కున్వర్ సింగ్
iii) జాతీయ మహిళా కమిషన్ c) సర్దార్ అలీఖాన్
iv) జాతీయ మైనారిటీ కమిషన్ d) శ్రీమతి జయంతి పట్నాయక్
1) i-b, ii-d, iii-c, iv-a
2) i-a, ii-b, iii-d, iv-c
3) i-b, ii-a, iii-d, iv-c
4) i-d, ii-c, iii-a, iv-b
- View Answer
- సమాధానం: 2
4. జాతీయ ఎస్టీ కమిషన్‌కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) జాతీయ ఎస్టీ కమిషన్‌ను 2003లో ఏర్పాటు చేశారు
బి) దీని గురించి ప్రకరణ - 338(ఎ) తెలుపుతుంది
సి) జాతీయ ఎస్టీ కమిషన్ పదవీ కాలం ఐదేళ్లు
డి) ఈ కమిషన్‌ను తొలిసారి దిలీప్ సింగ్ భూరియా కమిటీ సిఫారసుల ఆధారంగా ఏర్పాటు చేశారు
1) ఎ, బి, సి, డి
2) ఎ, బి, సి మాత్రమే
3) బి, సి, డి మాత్రమే
4) ఎ, బి, డి మాత్రమే
- View Answer
- సమాధానం: 4
5. కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఎ) జాతీయ ఎస్టీ కమిషన్‌లో కచ్చితంగా ఒక మహిళ ఉండాలి
బి) జాతీయ ఎస్టీ కమిషన్‌కు సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి
1) ఎ సరికానిది, బి సరైంది
2) ఎ సరైంది, బి సరికానిది
3) ఎ, బి రెండూ సరికావు
4) ఎ, బి రెండూ సరైనవే
- View Answer
- సమాధానం: 4
6. జతపరచండి.
జాబితా - I జాబితా - II
i) జాతీయ ఎస్సీ కమిషన్ a) నంద కుమార్ సాయి
ii) జాతీయ ఎస్టీ కమిషన్ b) రామ్ శంకర్ కథారియా
iii) జాతీయ మహిళా కమిషన్ c) రేఖ శర్మ
iv) జాతీయ మైనారిటీ కమిషన్ d) హసన్ రిజ్వీ
1) i-a, ii-b, iii-d, iv-c
2) i-b, ii-a, iii-c, iv-d
3) i-b, ii-a, iii-d, iv-c
4) i-d, ii-c, iii-b, iv-a
- View Answer
- సమాధానం: 2
7. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) జాతీయ మహిళా కమిషన్ పదవీ కాలం మూడేళ్లు
బి) జాతీయ మైనారిటీ కమిషన్ పదవీ కాలం ఐదేళ్లు
1) ఎ సరికానిది, బి సరైంది
2) ఎ సరైంది, బి సరికానిది
3) ఎ, బి రెండూ సరికావు
4) ఎ, బి రెండూ సరైనవే
- View Answer
- సమాధానం: 2
8. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) సాంఘిక సంక్షేమ భావన పితామహుడు - రిచర్డ్ టెట్మన్
బి) భారత రాజ్యాంగంలోని గీగఐవ భాగం పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలకు ఉన్న సదుపాయాల గురించి తెలియజేస్తుంది
1) ఎ సరికానిది, బి సరైంది
2) ఎ సరైంది, బి సరికానిది
3) ఎ, బి రెండూ సరైనవే
4) ఎ, బి రెండూ సరికావు
- View Answer
- సమాధానం: 3
9. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) జాతీయ మహిళా కమిషన్‌కు 1990లో చట్టబద్ధత కల్పించారు
బి) జాతీయ మైనారిటీ కమిషన్‌కు 1993లో చట్టబద్ధత కల్పించారు
1) ఎ, బి రెండూ సరైనవే
2) ఎ సరైంది, బి సరికానిది
3) ఎ సరికానిది, బి సరైంది
4) ఎ, బి రెండూ సరికావు
- View Answer
- సమాధానం: 1
10. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) జాతీయ మహిళా కమిషన్ 1992 నుంచి అమల్లోకి వచ్చింది
బి) జాతీయ మహిళా కమిషన్‌లో ఒకరు ఎస్సీ, ఒకరు ఎస్టీలకు చెందిన వ్యక్తులు ఉండాలి
సి) 1997లో విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ మధ్య జరిగిన వ్యాజ్యంలో పని చేసే ప్రదేశాల్లో మహిళలపై జరిగే లైంగిక వేధింపులను నిరోధించడానికి సుప్రీం కోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలను జారీ చేసింది
డి) గృహ హింస నిరోధక చట్టంను పార్లమెంట్ 2005లో రూపొందించింది
1) ఎ, బి, సి, డి
2) బి, సి, డి మాత్రమే
3) ఎ, బి, సి మాత్రమే
4) ఎ, బి, డి మాత్రమే
- View Answer
- సమాధానం: 1
11.కింది వాటిలో సరికానిది ఏది?
1) జాతీయ ఎస్సీ కమిషన్‌లో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, ముగ్గురు సభ్యులు ఉంటారు
2) జాతీయ ఎస్టీ కమిషన్‌లో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, ముగ్గురు సభ్యులు ఉంటారు
3) జాతీయ మహిళా కమిషన్‌లో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు
4) జాతీయ మైనారిటీ కమిషన్‌లో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు
- View Answer
- సమాధానం: 3
12.కింది వాటిలో సరైంది ఏది?
ఎ) జాతీయ మైనారిటీ కమిషన్ పదవీ కాలం మూడేళ్లు
బి) జాతీయ మైనారిటీ కమిషన్‌ను రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు
1) ఎ సరికానిది, బి సరైంది
2) ఎ సరైంది, బి సరికానిది
3) ఎ, బి రెండూ సరికావు
4) ఎ, బి రెండూ సరైనవే
- View Answer
- సమాధానం: 2
13. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) జాతీయ మైనారిటీ కమిషన్‌కు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి
బి) ప్రస్తుతం ఆరు మతాలకు మతపరమైన మైనారిటీ హోదా ఉంది
సి) చివరిసారిగా 2014లో జైనులకు మతపరమైన మైనారిటీ హోదా కల్పించారు
1) ఎ మాత్రమే
2) ఎ, బి మాత్రమే
3) ఎ, బి, సి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
14. కింది వాటిలో సరికానిది ఏది?
1) జాతీయ మహిళా కమిషన్ 1992 నుంచి అమల్లోకి వచ్చింది
2) జాతీయ మహిళా కమిషన్ చట్టబద్ధ సంస్థ. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది
3) జాతీయ మహిళా కమిషన్ తన రిపోర్టును రాష్ట్రపతికి సమర్పిస్తుంది
4) జాతీయ మహిళా కమిషన్‌కు సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలు ఉంటాయి
- View Answer
- సమాధానం: 3
15. జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) దీనిని 1993లో ఏర్పాటు చేశారు
బి) ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది
సి) రాష్ర్టపతి ఏర్పాటు చేస్తారు
డి) ఒక చైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు
ఇ) సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి
1) ఎ, బి, సి మాత్రమే
2) ఎ, బి, సి, డి మాత్రమే
3) ఎ, బి, డి మాత్రమే
4) ఎ, బి, సి, డి, ఇ
- View Answer
- సమాధానం: 4
16. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌ను, సభ్యులను రాష్ట్రపతి నియమించేటప్పుడు వారి పేర్లను సిఫారసు చేసే స్క్రీనింగ్ కమిటీలో సభ్యులుగా ఎవరు ఉంటారు?
ఎ) ప్రధానమంత్రి
బి) లోక్‌సభ స్పీకర్
సి) కేంద్ర హోం మంత్రి
డి) రాజ్యసభ డిప్యూటీ స్పీకర్
ఇ) రాజ్యసభలో ప్రతిపక్ష నేత
ఎఫ్) లోక్‌సభలో ప్రతిపక్ష నేత
జి) రాజ్యసభ చైర్మన్
1) ఎ, బి, సి, డి మాత్రమే
2) ఎ, బి, సి, డి, ఇ మాత్రమే
3) ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్ మాత్రమే
4) ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్, జి
- View Answer
- సమాధానం: 3
17. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, లేదా సాధారణ న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తిని మాత్రమే నియమిస్తారు
బి) మానవ హక్కుల కమిషన్ మానవ హక్కులకు సంబంధించిన కేసులను సుమోటోగా స్వీకరించి విచారించవచ్చు
1) ఎ సరికానిది, బి సరైంది
2) ఎ సరైంది, బి సరికానిది
3) ఎ, బి రెండూ సరికానివి
4) ఎ, బి రెండూ సరైనవే
- View Answer
- సమాధానం: 4
18. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవీ కాలం ఐదేళ్లు
బి) మానవ హక్కుల కమిషన్ సభ్యులను అసమర్థత, దుష్ప్రవర్తన కారణంపై రాష్ట్రపతి తొలగిస్తారు
1) ఎ సరికానిది, బి సరైంది
2) ఎ, బి రెండూ సరైనవే
3) ఎ, బి రెండూ సరికానివి
4) ఎ సరైంది, బి సరికానిది
- View Answer
- సమాధానం: 2
19. జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో హోదారిత్యా (Ex-Officio) సభ్యులుగా ఎవరు ఉంటారు?
ఎ) జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్
బి) జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్
సి) జాతీయ మహిళా కమిషన్ చైర్మన్
డి) జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్
1) ఎ, బి మాత్రమే
2) ఎ, బి, సి మాత్రమే
3) ఎ, బి, సి, డి
4) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: 3
20. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించడానికి వారి పేర్లను సిఫారసు చేసే స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా ప్రధానమంత్రి ఉంటారు
బి) మానవ హక్కుల కమిషన్ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది
1) ఎ సరికానిది, బి సరైంది
2) ఎ, బి రెండూ సరికానివి
3) ఎ, బి రెండూ సరైనవే
4) ఎ సరైంది, బి సరికానిది
- View Answer
- సమాధానం: 3
21.కింది వాటిలో సరికానిది ఏది?
1) జాతీయ మానవ హక్కుల కమిషన్ తొలి చైర్మన్ - జస్టిస్ రంగనాథ్ మిశ్రా
2) జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రస్తుత చైర్మన్ - జస్టిస్ హెచ్.ఎల్. దత్తు
3) ఐక్యరాజ్య సమితి 1948లో డిసెంబర్ 10న విశ్వ మానవ హక్కుల ప్రకటనను ప్రవేశ పెట్టింది
4) జాతీయ మానవ హక్కుల కమిషన్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ
- View Answer
- సమాధానం: 4
22. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ చట్టాన్ని 1989లో చేశారు
బి) ఈ చట్టం జమ్ము కశ్మీర్ మినహా దేశమంతటా 1990 జనవరి 30 నుంచి అమల్లోకి వచ్చింది
1) ఎ, బి రెండూ సరైనవే
2) ఎ, బి రెండూ సరికానివి
3) ఎ సరికానిది, బి సరైంది
4) ఎ సరైంది, బి సరికానిది
- View Answer
- సమాధానం: 1
23. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ఎస్సీ, ఎస్టీలు కొన్ని నియమిత ప్రదేశాల్లో నివసిస్తారు
బి) ఎస్సీ, ఎస్టీలపై దాడులు చేసే వారికి కనిష్టంగా 6 నెలలు, గరిష్టంగా ఉరిశిక్ష విధించవచ్చు
1) ఎ సరైంది, బి సరికానిది
2) ఎ, బి రెండూ సరికానివి
3) ఎ సరికానిది, బి సరైంది
4) ఎ, బి రెండూ సరైనవే
- View Answer
- సమాధానం: 4
గతంలో అడిగిన ప్రశ్నలు
ఎ) జాతీయ మహిళా కమిషన్
బి) జాతీయ మైనారిటీ కమిషన్
సి) జాతీయ మానవ హక్కుల కమిషన్
డి) జాతీయ ఎస్సీ కమిషన్
1) ఎ, సి, డి మాత్రమే
2) ఎ, బి, డి మాత్రమే
3) ఎ, బి, సి మాత్రమే
4) బి, సి మాత్రమే
- View Answer
- సమాధానం: 3
2. కింది వాటిలో సరికానివి ఏవి? (ఎస్సై -2016)
ఎ) జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్ రాజ్యాంగ సంస్థ
బి) జాతీయ మైనారిటీ కమిషన్ రాజ్యాంగ సంస్థ
సి) జాతీయ మహిళా కమిషన్ చట్టబద్ధ సంస్థ
బి) జాతీయ ఎస్టీ కమిషన్ రాజ్యాంగ సంస్థ
1) ఎ, సి, డి మాత్రమే
2) ఎ, బి మాత్రమే
3) ఎ, సి, డి మాత్రమే
4) బి మాత్రమే
- View Answer
- సమాధానం: 2
3. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అమానుష నివారణ) సవరణ చట్టం - 2015కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది? (ఎస్సై -2018)
ఎ) 2015 అక్టోబర్ 2 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది
బి) ఎస్సీ, ఎస్టీ సభ్యులకు వ్యతిరేకంగా జరిగే నేరాలకు సంబంధించిన కేసులను వేగవంతంగా విచారణ జరపడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలి
సి) గిరిజన ప్రజలు మతపరమైన, ఆరోగ్య పరమైన, విద్యాపరమైన సంస్థలను ఉపయోగించుకోకుండా నివారించడం కూడా చట్ట ప్రకారం శిక్షార్హం
1) ఎ, బి, సి
2) ఎ, బి మాత్రమే
3) బి, సి మాత్రమే
4) ఎ, సి మాత్రమే
- View Answer
- సమాధానం: 3
4. 2018 జూన్‌లో కేంద్ర మంత్రిమండలి ఓ.బి.సి. సబ్ కేటగిరైజేషన్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన కమిషన్ కాలపరిమితిని చివరిసారి పొడిగింపును అనుమతించింది. దీనికి సంబంధించి సరికానిది ఏది? (ఎస్సై -2018)
ఎ) ఈ కమిషన్ జి. రోహిణి ఆధ్వర్యంలో ఉంది
బి) ఈ కమిషన్ కాలపరిమితిని 2018 జూలై 31 వరకు పొడిగించారు
సి) భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 కింద ఈ కమిషన్‌ను వ్యవస్థీకరించారు
డి) ఈ కమిషన్ తన రిపోర్టును 2018 మే 20న సమర్పించాల్సి ఉండింది
1) ఎ, బి, సి, డి
2) ఎ, బి, సి మాత్రమే
3) ఎ, బి మాత్రమే
4) డి మాత్రమే
- View Answer
- సమాధానం: 4