మన విశ్వం
1. విశ్వం అధ్యయనాన్ని ఏమంటారు?
- View Answer
- సమాధానం: కాస్మాలజీ
2. నక్షత్రాల చిన్న చిన్న గుంపులను ఏమని పిలుస్తారు?
- View Answer
- సమాధానం: నక్షత్రరాశులు
3. లక్షల కోట్ల నక్షత్రాలున్న పెద్ద గుంపులను ఏ పేరుతో పిలుస్తారు?
- View Answer
- సమాధానం: గెలాక్సీలు
4. కోట్లాది గెలాక్సీల సముదాయాన్ని ఏమని పిలుస్తారు?
- View Answer
- సమాధానం: విశ్వం
5. మన సౌర వ్యవస్థ ఉన్న గెలాక్సీ పేరు?
- View Answer
- సమాధానం: పాలపుంత లేదా ఆకాశగంగ
6. నక్షత్రాల కదలికలు, వాటి గమన మార్గాన్ని తెలుసుకోవాలంటే గుర్తించాల్సినవి?
- View Answer
- సమాధానం: ధ్రువనక్షత్రం, సప్తర్షి మండలం, ఆరు నక్షత్రాలున్న శర్మిష్ట రాశి.
7. శర్మిష్ట రాశిలోని ఆరు నక్షత్రాలు కలిగి ఉన్న ఆకారం?
- View Answer
- సమాధానం: M
8. ధ్రువ నక్షత్రాన్ని వేటి సహాయంతో గుర్తించవచ్చు?
- View Answer
- సమాధానం: నక్షత్రరాశులు
9. సూర్యుడి చుట్టూ అంతరిక్ష వస్తువులు పరిభ్రమించడానికి కారణమైన బలం?
- View Answer
- సమాధానం: గురుత్వాకర్షణ బలం
10. సౌరకుటుంబంలో ప్రస్తుతమున్న గ్రహాల సంఖ్య?
- View Answer
- సమాధానం: 8
వివరణ: 2006 ఆగస్టు 25 నాటికి మన సౌర కుటుంబంలో ఫ్లూటోతో కలుపుకొని తొమ్మిది గ్రహాలు ఉండేవి.
అంతర్జాతీయ అంతరిక్ష సమాఖ్య - ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్(ఐఏయూ) 26వ అసెంబ్లీలో ఫ్లూటోను గ్రహాల జాబితా నుంచి తొలగించారు. ‘క్లియర్డ ద నైబర్ హుడ్’ (తోటి గ్రహాల కక్ష్యలకు ఆటంకం కలిగించరాదు) అనే నియమాన్ని ఫ్లూటో ఉల్లంఘించడమే దీనికి కారణం. ఫ్లూటో కొన్నిసార్లు నెఫ్ట్యూన్ కక్ష్యలోకి ప్రవేశిస్తోంది.
-
11. మనకు అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం?
- View Answer
- సమాధానం: సూర్యుడు
12. సౌర వ్యవస్థకు కాంతి శక్తిని, ఉష్ణశక్తిని అందించే ప్రధాన వనరు?
- View Answer
- సమాధానం: సూర్యుడు
13. సూర్యుడి వ్యాసం?
- View Answer
- సమాధానం: 13,92,000 కిలోమీటర్లు
14. సూర్యుడి ద్రవ్యరాశి?
- View Answer
- సమాధానం: 2×1030 కిలోగ్రాములు
15. సూర్యుడికి, భూమికి మధ్య దూరం?
- View Answer
- సమాధానం: సుమారు 15,00,00,000 కిలోమీటర్లు.
16. సూర్యుడి నుంచి లభ్యమయ్యే విటమిన్?
- View Answer
- సమాధానం: విటమిన్ - డి
17. సూర్యకాంతి భూమిని చేరేందుకు పట్టే సమయం?
- View Answer
- సమాధానం: 8 నిమిషాల 20 సెకన్లు
18. సూర్యుడి చుట్టూ నిర్దిష్టమైన మార్గంలో గ్రహం పరిభ్రమిస్తుంది. ఆ మార్గాన్ని ఏమంటారు?
- View Answer
- సమాధానం: కక్ష్య
19. సూర్యుడి చుట్టూ గ్రహం ఒకసారి తిరగడానికి పట్టే కాలాన్ని ఏమంటారు?
- View Answer
- సమాధానం: పరిభ్రమణ కాలం (పిరియడ్ ఆఫ్ రివల్యూషన్)
20. సూర్యుడి నుంచి గ్రహాలకు దూరం పెరిగే కొద్దీ వాటి పరిభ్రమణ కాలం?
- View Answer
- సమాధానం: పెరుగుతుంది
21. ఏదైనా అంతరిక్ష వస్తువు మరో వస్తువు చుట్టూ తిరుగుతుంటే దాన్ని ఏమంటారు?
- View Answer
- సమాధానం: శాటిలైట్ (ఉపగ్రహం)
22. సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం?
- View Answer
- సమాధానం: బుధుడు
23. సౌర వ్యవస్థలోని అతి చిన్న గ్రహం?
- View Answer
- సమాధానం: బుధుడు
24. బుధగ్రహపరిభ్రమణ కాలం?
- View Answer
- సమాధానం: 88 రోజులు
25. ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి?
- View Answer
- సమాధానం: బుధుడు, శుక్రుడు
26. భూమికి అత్యంత దగ్గరలో ఉన్న గ్రహం?
- View Answer
- సమాధానం: శుక్రుడు
27. అత్యంత ప్రకాశవంతమైన గ్రహం?
- View Answer
- సమాధానం: శుక్రుడు
28. భూమికి కవల గ్రహంగా పిలిచే గ్రహం?
- View Answer
- సమాధానం: శుక్రుడు
29. వేగుచుక్క, సాయంకాల చుక్క అని పిలిచే గ్రహం?
- View Answer
- సమాధానం: శుక్రుడు
30. తూర్పు నుంచి పడమరకు ఆత్మభ్రమణం చేసే గ్రహాలేవి?
- View Answer
- సమాధానం: శుక్రుడు, యురేనస్
31. శుక్ర గ్రహ పరిభ్రమణ కాలం?
- View Answer
- సమాధానం:225 రోజులు
32. జీవం ఉన్న ఏకైక గ్రహం?
- View Answer
- సమాధానం: భూమి
33. భూమిపై జీవ ఆవిర్భావానికి, మనుగడకు కారణం?
- View Answer
- సమాధానం: ప్రత్యేక పర్యావరణ పరిస్థితులు
వివరణ: ప్రత్యేక పర్యావరణ పరిస్థితులు
ఎ) భూమిపై సరైన ఉష్ణోగ్రత ఉండటం
బి) నీరు, వాతావరణం ఉండటం
సి) ఓజోన్ పొర ఉండటం.
ఓజోన్ ఆక్సిజన్ రూపాంతరం. ఇది స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది. సూర్యుడి నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాలు భూమిని చేరకుండా రక్షణ పొరలా పనిచేస్తుంది. సెప్టెంబర్ 16న ‘ప్రపంచ ఓజోన్ దినోత్సవం’ జరుపుకొంటారు.
- సమాధానం: ప్రత్యేక పర్యావరణ పరిస్థితులు
34. అంతరిక్షం నుంచి భూమి ఏ రంగులో కనిపిస్తుంది?
- View Answer
- సమాధానం: నీలి ఆకుపచ్చ
35. భూమికి ఉన్న ఉపగ్రహాల సంఖ్య?
- View Answer
- సమాధానం: ఒకటి
36. చంద్రుడిపై మానవుడు తొలిసారిగా అడుగుపెట్టిన సంవత్సరం?
- View Answer
- సమాధానం: 1969
37. ‘చంద్రయాన్-1’ కార్యక్రమాన్ని మనదేశం ఎప్పుడు ప్రారంభించింది?
- View Answer
- సమాధానం: 2008 అక్టోబర్ 22
చంద్రయాన్ ముఖ్యోద్దేశాలు..
ఎ) చంద్రుడిపై నీటిజాడ కనుక్కోవడం
బి) చంద్రుడిపై పదార్థ మూలకాలను తెలుసుకోవడం
సి) He-3 ఉనికి కనుగొనడం
డి) చంద్రుడి త్రిమితీయ (త్రీ-డి)అట్లాస్ రూపొందించడం.
ఇ) సౌర వ్యవస్థ ఆవిర్భావానికి సంబంధించిన ఆధారాలను అన్వేషించడం.
- సమాధానం: 2008 అక్టోబర్ 22
38. సౌర కుటుంబంలో భూకక్ష్యకు బయట ఉన్న గ్రహాల్లో మొదటి గ్రహం?
- View Answer
- సమాధానం:కుజుడు
39. అంతర గ్రహాల్లో చివరి గ్రహం?
- View Answer
- సమాధానం: కుజుడు
40.ఎరుపు వర్ణంలో కనిపించే గ్రహం?
- View Answer
- సమాధానం: కుజుడు
41. కుజ గ్రహానికి ఉన్న చంద్రుల సంఖ్య?
- View Answer
- సమాధానం: రెండు
42. సూర్యుడి చుట్టూ పరిభ్రమించేందుకు అంగారక గ్రహానికి పట్టే సమయం?
- View Answer
- సమాధానం: 687 రోజులు
43. సూర్యుడి చుట్టూ పరిభ్రమించేందుకు భూమికి పట్టే సమయం?
- View Answer
- సమాధానం: 365 రోజులు
44. చంద్రుడి కాంతి నుంచి భూమిని చేరేందుకు పట్టే సమయం?
- View Answer
- సమాధానం:1.3 సెకన్లు
45.ఆస్టరాయిడ్స్ ఏ రెండు గ్రహాల మధ్యలో ఉన్నాయి?
- View Answer
- సమాధానం: కుజుడు, బృహస్పతి
46. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం?
- View Answer
- సమాధానం: గురుడు (బృహస్పతి)
47. బృహస్పతి పరిమాణం, భూమి పరిమాణం కంటే ఎన్ని రెట్లు పెద్దది?
- View Answer
- సమాధానం: 1300 రెట్లు
48. బృహస్పతి ద్రవ్యరాశి, భూ గ్రహ ద్రవ్యరాశి కంటే ఎన్ని రెట్లు ఎక్కువ?
- View Answer
- సమాధానం: 318 రెట్లు
49. తన చుట్టూ తాను అత్యంత వేగంగా తిరిగే గ్రహం ఏది?
- View Answer
- సమాధానం: బృహస్పతి
50. ప్రకాశవంతమైన వలయాలున్న గ్రహం?
- View Answer
- సమాధానం: బృహస్పతి
51.సూర్యుడి చుట్టూ బృహస్పతి పరిభ్రమణ కాలం ఎంత?
- View Answer
- సమాధానం: 12 ఏళ్లు
52. టెలిస్కోప్ సహాయంతో బృహస్పతికి ఉన్న ఎన్ని చంద్రులను వీక్షించగలం?
- View Answer
- సమాధానం: నాలుగు
53. పసుపు వర్ణంలో ఉండే గ్రహం ఏది?
- View Answer
- సమాధానం: శని
54. వలయాలను కలిగి ఉండటం ఏ గ్రహం ప్రత్యేకత?
- View Answer
- సమాధానం: శని
55. ‘ఆరెంజ్ ప్లానెట్’గా పిలిచే గ్రహం?
- View Answer
- సమాధానం: శని
56. భూకేంద్ర సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?
- View Answer
- సమాధానం:టాలెమీ
57. ఇప్పటివరకు కనుగొన్న నక్షత్రాల్లో అతి పెద్దది?
- View Answer
- సమాధానం: ఎప్సిలాన్ అరిగ
-
- View Answer
- సమాధానం: యురేనస్
-
59. అక్షం అత్యధికంగా వంగి ఉండటం ఏ గ్రహం ప్రత్యేకత?
- View Answer
- సమాధానం: యురేనస్
60. యురేనస్ గ్రహం సూర్యుడి చుట్టూ పరిభ్రమించడానికి పట్టే సమయం?
- View Answer
- సమాధానం: 84 సంవత్సరాలు
-
61. యురేనస్ గ్రహానికి మరో పేరు?
- View Answer
- సమాధానం: గ్రీన్ ప్లానెట్
-
- View Answer
- సమాధానం: 165 సంవత్సరాలు
-
63. తోకచుక్కలు సూర్యుడి చుట్టూ ఏ కక్ష్యలో పరిభ్రమిస్తుంటాయి?
- View Answer
- సమాధానం:అతి దీర్ఘవృత్తాకర కక్ష్య
-
64. తోకచుక్క సూర్యుడిని సమీపించే కొద్దీ దాని తోక పొడవు?
- View Answer
- సమాధానం: పెరుగుతుంది.
-
- View Answer
- సమాధానం: 76 సంవత్సరాలు. హేలీ తోకచుక్క 1986లో కనిపించింది. తిరిగి 2062లో దీన్ని చూడవచ్చు.
-
66. సౌర కుటుంబం ఏయే పదార్థాలతో ఏర్పడిందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలకు ఉపకరించేవి?
- View Answer
- సమాధానం: ఉల్కాపాతాలు
-
67. భారతదేశం మొదటిసారిగా ప్రయోగించిన ఉపగ్రహం?
- View Answer
- సమాధానం: ఆర్యభట్ట
-
- View Answer
- సమాధానం: కోపర్నికస్
-
69. చంద్రుడి ఆకారంలో కలిగే మార్పులను ఏమంటారు?
- View Answer
- సమాధానం: చంద్రకళలు
-
70. అతి తక్కువ వ్యాసం ఉన్న గ్రహం?
- View Answer
- సమాధానం: బుధగ్రహం
-
- View Answer
- సమాధానం: ఉదజని (హైడ్రోజన్)
-
72. నక్షత్రాలు తూర్పు నుంచి పడమరకు తిరుగుతున్నట్లు కనిపించడానికి కారణం?
- View Answer
- సమాధానం: భూమి పడమర నుంచి తూర్పునకు గుండ్రంగా తిరగడం.
-
73. సూర్యుడు ఏ తరహా నక్షత్రం?
- View Answer
- సమాధానం: మధ్య తరహా నక్షత్రం
-
- View Answer
- సమాధానం: 29.5 సంవత్సరాలు
-
75. మనం ఎల్లప్పుడూ చంద్రుడి ఒకే ముఖాన్ని చూస్తుంటాం. కారణం?
- View Answer
- సమాధానం: చంద్రుడి ఆత్మభ్రమణ, భూమి చుట్టూ పరిభ్రమణ కాలాలు సమానం (27.3 రోజులు).
చంద్రుడికి, భూమికి మధ్య దూరం 3,84,399 కి.మీ.
-
76. బ్లాక్‌హోల్ దేన్ని సూచిస్తుంది?
- View Answer
- సమాధానం: రోదసిలో ఒక నక్షత్ర స్థితి
-
- View Answer
- సమాధానం: నల్లగా
-
78. కాస్మిక్ కిరణాలను విడుదల చేసేవి?
- View Answer
- సమాధానం:
- సూర్యుడు, నక్షత్రాలు
- కాస్మిక్ కిరణాల ఉనికిని మొదటిసారిగా సి.టి.ఆర్.విల్సన్ గుర్తించారు.
- కాస్మిక్ కిరణాలను మిల్లికాన్, విక్టర్ హెజ్ ప్రయోగపూర్వకంగా కనుగొన్నారు.
- కాస్మిక్ కిరణాలు ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, పాజిట్రాన్ అయాన్లను కలిగి ఉంటాయి.
- ఈ కిరణాల్లో 80% వరకు ప్రోటాన్లు ఉంటాయి. నక్షత్రాల్లో అధిక సంఖ్యలో ప్రోటాన్లు ఉండటమే దీనికి కారణం.
- కాస్మిక్ రే టెలిస్కోప్ అనే పరికరం ద్వారా కాస్మిక్ కిరణాల ఉనికి, దిశను తెలుసుకోవచ్చు.
- ఈ కిరణాల తీవ్రత ధ్రువాల వద్ద అత్యధికంగా, భూమధ్యరేఖ వద్ద అత్యల్పంగా ఉంటుంది.
- మనదేశంలో కాస్మిక్ కిరణాలను గురించి విక్రమ్ సారాభాయ్, హోమీ జహంగీర్ బాబా, మేఘనాథ్ సాహా అధ్యయనం చేశారు.
- 1985లో భారత్, అమెరికా సంయుక్తంగా అనురాధ అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపి కాస్మిక్ కిరణాల గురించి అధ్యయనం చేశాయి.
-
79. భూ కేంద్రం ఎన్ని పొరలుగా ఉంటుంది?
- View Answer
- సమాధానం: రెండు
బాహ్యకేంద్ర మండలం- 2,300 కి.మీ.
అంతర కేంద్ర మండలం- 2600 కి.మీ.
-
- View Answer
- సమాధానం: శుక్రుడు
-
81. జియోస్టేషనరీ ఉపగ్రహం భూమి చుట్టూ తిరగడానికి పట్టే సమయం?
- View Answer
- సమాధానం: 24 గంటలు
-
82. ఆస్ట్రనామికల్ యూనిట్ అనే ప్రమాణాన్ని వేటి మధ్య దూరం కొలవడానికి ఉపయోగిస్తారు?
- View Answer
- సమాధానం: సూర్యుడి కేంద్రం నుంచి భూ కేంద్రానికి మధ్య దూరం కొలవడానికి
-
- View Answer
- సమాధానం: ఉల్క
-
84. భూ వాతావరణంలో పొరల సరైన క్రమం?
- View Answer
- సమాధానం: ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మోనోస్పియర్, ఐనోస్పియర్, ఎక్సోస్పియర్
-
85. సౌరవ్యవస్థను కనుగొన్నవారు?
- View Answer
- సమాధానం: కోపర్నికస్
-
- View Answer
- సమాధానం: సూర్యుడు
-
87. కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించిన మొదటి దేశం?
- View Answer
- సమాధానం: రష్యా
-
88. చంద్రుడి పైకి మానవుడిని పంపిన మొదటి దేశం?
- View Answer
- సమాధానం: అమెరికా
-
- View Answer
- సమాధానం: ఇంద్రుడు
-
90. భారత్ తన తొలి ఉపగ్రహమైన ఆర్యభట్టను ఎప్పుడు ప్రయోగించింది?
- View Answer
- సమాధానం: 1975
-
91. పాలపుంత చుట్టూ సూర్యుడు ఒకసారి పరిభ్రమించడానికి పట్టే కాలం?
- View Answer
- సమాధానం: 250 మిలియన్ సంవత్సరాలు
-
- View Answer
- సమాధానం: ఉష్ణోగ్రత
-
93. భూమి ఏ గ్రహాల మధ్యలో ఉంది?
- View Answer
- సమాధానం: శుక్రుడు, అంగారకుడు
-
94. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఏ విషయాన్ని వివరిస్తుంది?
- View Answer
- సమాధానం: విశ్వ ఆవిర్భావం
-
- View Answer
- సమాధానం: అబ్బెజార్జియస్ లైమిట్రి
-
96. జీవిని ప్రతిచోట ప్రభావితం చేసేది?
- View Answer
- సమాధానం: గురుత్వాకర్షణ
-
97. బ్లూ మూన్ అంటే?
- View Answer
- సమాధానం: ఒకే నెలలో రెండోసారి వచ్చే పౌర్ణమిచంద్రుడు
-
- View Answer
- సమాధానం: 36,000 కి.మీ.
-
99. భూ కేంద్రం నుంచి భూస్థావర ఉపగ్రహం ఎత్తు?
- View Answer
- సమాధానం: 42,400 కి.మీ.
-
100. భూస్థావర ఉపగ్రహం భూమి చుట్టూ పరిభ్రమించడానికి పట్టే కాలం?
- View Answer
- సమాధానం: 23 గంటల 56 నిమిషాల 4.09 సెకన్లు లేదా సుమారు 24 గంటలు లేదా ఒక రోజు
-
- View Answer
- సమాధానం: 84.6 నిమిషాలు లేదా 5,000 సెకన్లు
-
102. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
- View Answer
- సమాధానం: కోపర్నికస్
-
103. సూర్యకేంద్రక సిద్ధాంతం సరైందేనని అభిప్రాయపడ్డ శాస్త్రవేత్త?
- View Answer
- సమాధానం: టైకోబ్రాహి
-
- View Answer
- సమాధానం: జోహన్నెస్ కెప్లర్
-
105. కెప్లర్ ఎన్ని గ్రహ గమన నియమాలను ప్రతిపాదించారు?
- View Answer
- సమాధానం: మూడు
-
106. కెప్లర్ మొదటి గ్రహ గమన నియమానికి మరోపేరు?
- View Answer
- సమాధానం: కక్ష్యానియమం
-
- View Answer
- సమాధానం: వైశాల్య నియమం
-
108. కెప్లర్ మూడో గ్రహ గమన నియమానికి మరో పేరు?
- View Answer
- సమాధానం: ఆవర్తన కాల నియమం
-
109. కెప్లర్ మూడో గ్రహ గమన నియమం సూత్రం?
- View Answer
- సమాధానం: T2 ∞R3
-
- View Answer
- సమాధానం: దీర్ఘవృత్తాకార కక్ష్య
-
111. సూర్యుడికి, భూమికి మధ్య దూరాన్ని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?
- View Answer
- సమాధానం: ఆస్ట్రనామికల్ యూనిట్లలో
1 A.U. = 1.495 × 1011 మీ. = 149.5 మిలియన్ కి.మీ.
ఇది భూమికి, సూర్యుడికి మధ్య సగటు దూరాన్ని సూచిస్తుంది.
-
112. భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న అత్యల్ప దూరాన్ని ఏమంటారు?
- View Answer
- సమాధానం: పరిహేళి
-
- View Answer
- సమాధానం: జనవరి 3
-
114. పరిహేళి ఏర్పడినప్పుడు భూమికి, సూర్యుడికి మధ్య దూరం?
- View Answer
- సమాధానం: 147 మిలియన్ కి.మీ.
-
115. భూమికి, సూర్యుడికి మధ్య ఉండే అత్యధిక దూరాన్ని ఏమంటారు?
- View Answer
- సమాధానం: అపహేళి
-
- View Answer
- సమాధానం: జూలై 4
-
117. అపహేళి ఏర్పడినప్పుడు భూమికి సూర్యుడికి మధ్య ఉండే దూరమెంత?
- View Answer
- సమాధానం: 152 మిలియన్ కి.మీ.
-
118. భూమి ఉపరితలంపై ఉన్న పొరను ఏమంటారు?
- View Answer
- సమాధానం: - భూపటలం
- భూపటలం మందం 5 కి.మీ. నుంచి 32 కి.మీ.
- ఈ పొరలో లభ్యమయ్యే మూలకాలు సిలికాన్, అల్యూమినియం.
-
- View Answer
- సమాధానం: - భూ ప్రావారం
- దీని మందం 2900 కి.మీ.
- ఈ పొరలో లభ్యమయ్యే మూలకాలు సిలికాన్, మెగ్నీషియం
-