ధ్వని
1. అకౌస్టిక్స్ అనేది దేనికి సంబంధించిన అధ్యయనం?
ఎ) ఉష్ణం
బి) అంతరిక్ష ప్రయాణం
సి) ధ్వని
డి) కాంతి
- View Answer
- సమాధానం: సి
2. కిందివాటిలో ధ్వని అతి నెమ్మదిగా దేనిలో ప్రయాణిస్తుంది?
ఎ) గాలి
బి) గాజు
సి) నీరు
డి) చెక్క
- View Answer
- సమాధానం: డి
3. రెండు క్రమానుసార బిందువుల మధ్యదూరం ఒకే దిశలో ఉంటే అది దేన్ని సూచిస్తుంది?
ఎ) తరంగదైర్ఘ్యం
బి) కంపన పరిమితి
సి) కాంతి తీవ్రత
డి) పౌనపున్యం
- View Answer
- సమాధానం: ఎ
4. ధ్వని దేని ద్వారా ప్రయాణించదు?
ఎ) శూన్యం
బి) ఉదజని
సి) నీరు
డి) ఉక్కు
- View Answer
- సమాధానం: ఎ
5. సముద్రం లోతును కొలిచే పరికరం ఏది?
ఎ) రాడార్
బి) సోనార్
సి) లేజర్
డి) పైవేవీకావు
- View Answer
- సమాధానం: బి
6. మహాసముద్రాల లోతులు కొలవడానికి వేటిని ఉపయోగిస్తారు?
ఎ) ఆల్ట్రాసోనిక్ కిరణాలు
బి) పరశ్రావ్యాలు
సి) ఆల్ట్రాసోనిక్ ధ్వనులు
డి) హైడ్రో కెమెరా
- View Answer
- సమాధానం: సి
7. కిందివాటిలో దేనిలో ధ్వని వేగంగా ప్రయాణిస్తుంది?
ఎ) గాలి
బి) నీరు
సి) ఉక్కు
డి) శూన్యం
- View Answer
- సమాధానం: సి
8. చంద్రునిపై ధ్వని లేకపోవడానికి కారణం?
ఎ) వాతావరణం లేకపోవడం
బి) కాంతి లేకపోవడం
సి) స్వయం ప్రకాశం కానందువల్ల
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
9. నీటి ఉపరితలంపై ఏర్పడే అలలు ఏ రకమైనవి?
ఎ) తిర్యక్ తరంగాలు
బి) దైర్ఘ్య తరంగాలు
సి) స్థిర తరంగాలు
డి) పురోగామి తరంగాలు
- View Answer
- సమాధానం: ఎ
10. గబ్బిలాలు రాత్రివేళలో వేటి సహాయంతో సంచరిస్తాయి?
ఎ) పరారుణ కిరణాలు
బి) అతిధ్వని తరంగాలు
సి) అతినీలలోహిత కిరణాలు
డి) పైవేవీకావు
- View Answer
- సమాధానం: బి
11. భూకంప తీవ్రతను కొలిచే సాధనాన్ని ఏమంటారు?
ఎ) టోక్యోమీటరు
బి) స్టీరియోస్కోప్
సి) ఎపిటియోస్కోప్
డి) సిస్మోగ్రాఫ్
- View Answer
- సమాధానం: డి
12. ధ్వని కిరణాలు వేటికి ఉదాహరణ?
ఎ) అనుదైర్ఘ్య తరంగాలు
బి) తిర్యక్ తరంగాలు
సి) విద్యుత్ తరంగాలు
డి) స్థిర తరంగాలు
- View Answer
- సమాధానం: ఎ
13. ధ్వనివేగం ఏ పదార్థాల్లో అధికం?
ఎ) ద్రవ
బి) ఘన
సి) వాయు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
-
14. ధ్వని నాణ్యత దేనిపై ఆధారపడి ఉంటుంది? (A.DTWO-2012)
ఎ) తరంగదైర్ఘ్యం
బి) పౌనపున్యం
సి) డోలనపరిమితి
డి) అతిస్వరం
- View Answer
- సమాధానం: బి
15. డెసిబెల్ దేనికి ప్రమాణం?(Asst, Director-2012)
ఎ) విద్యుత్
బి) కాంతి
సి) ఉష్ణం
డి) శబ్దం
- View Answer
- సమాధానం: బి
16. టెలిఫోన్ ఆవిష్కర్త?(Telugu Translater-2010)
ఎ) ఆల్ఫ్రెడ్ నోబెల్
బి) అలెగ్జాండర్ గ్రాహంబెల్
సి) ఎడిసన్
డి) డార్విన్
- View Answer
- సమాధానం: బి
17. రాడార్‌ను కనుగొన్నవారు? (Jr.Asst-2012)
ఎ) వాట్సన్
బి) ఫ్లెమింగ్
సి) బుష్నెల్
డి) ఆస్టన్
- View Answer
- సమాధానం: ఎ
18. టేప్‌రికార్డర్‌ను కనుగొన్నవారు? (Observer Engineer-2013)
ఎ) పాల్సన్
బి) హారిసన్
సి) ఫోకాల్ట్
డి) డావీ
- View Answer
- సమాధానం: ఎ
19. సేఫ్టీ రేజర్ కనుగొన్నవారు? (ైఛట్ఛటఠ్ఛిట ఉజజ్ఛ్ఛీట2013)
ఎ) బెర్లిన్
బి) హారిసన్
సి) జిల్లెట్
డి) పాల్సన్
- View Answer
- సమాధానం: సి
20. రేడియోను కనుగొన్నవారు? (Research Asst. Engineer-2013)
ఎ) గ్రాహంబెల్
బి) మార్కొని
సి) న్యూటన్
డి) అట్టోహన్
- View Answer
- సమాధానం: బి
21. లిఫ్ట్‌ని ఎవరు, ఎప్పుడు కనుగొన్నారు? (Jr. Asst.-2012)
ఎ) ఫారడే, 1851
బి) ఓటీస్, 1852
సి) ఎడిసన్, 1878
డి) జె.ఎల్.బయర్డ్, 1926
- View Answer
- సమాధానం: బి
22. వైర్లెస్ టెలిగ్రఫీని కనుగొన్నదెవరు? (ASWO-2012)
ఎ) మార్కొని
బి) మాక్స్వెల్
సి) మాక్స్‌ప్లాంక్
డి) స్టీవెన్సన్
- View Answer
- సమాధానం: ఎ
23. రైలింజన్ ఆవిష్కర్త ఎవరు? (ASWO-2012)
ఎ) థామ్సన్
బి) అండర్సన్
సి) బెర్లిన్
డి) స్టీవెన్సన్
- View Answer
- సమాధానం: డి
24. రైట్ సోదరులు దేన్ని కనుగొన్నారు? (Jr. Asst.-2012)
ఎ) టెలిస్కోప్
బి) రేడియో
సి) హెలికాఫ్టర్
డి) విమానం
- View Answer
- సమాధానం: డి
25. జలాంతర్గామి ఆవిష్కర్త ఎవరు? (Jr.Asst-2012)
ఎ) గేటింగ్
బి) జిల్లెట్
సి) కాక్స్టన్
డి) బుష్నెల్
- View Answer
- సమాధానం: డి
26. పెట్రోల్ కారు ఆవిష్కర్త ఎవరు? (Jr.Asst-2012)
ఎ) కార్లబెంజ్
బి) ఫ్రాంక్లిన్
సి) హారిసన్
డి) కేరియర్
- View Answer
- సమాధానం: ఎ
27. ఆడియో టేపులను దేనితో పూతపూస్తారు? (Group II -2012)
ఎ) అల్యూమినియం ఆక్సైడ్
బి) సిల్వర్ అయోడైడ్
సి) ఫెర్రిక్ ఆక్సైడ్
డి) పొటాషియం నైట్రేట్
- View Answer
- సమాధానం: సి
28. హెలికాప్టర్ కనుగొన్నది ఎవరు? (Jr.Asst-2012)
ఎ) ఎడిసన్
బి) బ్రాన్సీ
సి) లారెన్స్
డి) బ్రాకెట్
- View Answer
- సమాధానం: డి
29. ఎయిర్ కండిషనర్ కనుగొన్నవారు? (Tech.Asst-2012)
ఎ) కారియర్
బి) హారిసన్
సి) డేనిష్ మెల్రోజ్
డి) ఫెర్మి
- View Answer
- సమాధానం: ఎ
30. క్యాలిక్యులేటర్ కనుగొన్నవారు? (Jr.Steno-2012)
ఎ) రాబర్ట్ మాలెట్
బి) గోబర్
సి) పాస్కల్
డి) పాల్సన్
- View Answer
- సమాధానం: సి
31. సోనిక్ బూమ్ దేనికి సంబంధించినది?
ఎ) లేజర్ కిరణాలు
బి) రాడార్
సి) సూపర్సోనిక్ విమానం
డి) పరావర్తనం
- View Answer
- సమాధానం: సి
32. సోనోగ్రఫీలో వాడే తరంగాలు ఏవి?
ఎ) మైక్రోవేవ్
బి) ఇన్ఫ్రారెడ్ కిరణాలు
సి) శబ్ద తరంగాలు
డి) అల్ట్రాసోనిక్ తరంగాలు
- View Answer
- సమాధానం: డి
33.స్టెతస్కోప్‌లో శబ్దం పెద్దగా వినపడటానికి కారణం?
ఎ) అనునాద శబ్దం
బి) సంపోషక వ్యతికరణం
సి) అధ్యారోపనం
డి) పరావర్తనం
- View Answer
- సమాధానం: డి
34. ధ్వని తీవ్రత స్థాయిని కొలవడానికి ఉపయోగించేది?
ఎ) హెర్ట్జ
బి) బెల్
సి) జౌల్స్
డి) ఆంగ్‌స్ట్రామ్
- View Answer
- సమాధానం: బి
35. ధ్వని లక్షణం?
ఎ) స్థాయి
బి) విరళీకరణం
సి) ప్రతిధ్వని
డి) సహకార ధ్వని
- View Answer
- సమాధానం: ఎ
36. ధ్వని ఎందులో అధికంగా ప్రయాణిస్తుంది?
ఎ) నీరు
బి) గాలి
సి) ఉక్కు
డి) ఖాళీ స్థలం
- View Answer
- సమాధానం: సి
37. అల్ట్రాసోనిక్ శబ్దాలు వినగలిగే జంతువు?
ఎ) ఎలుక
బి) ఉడుత
సి) పిల్లి
డి) గబ్బిలం
- View Answer
- సమాధానం:డి
38. స్త్రీ కంఠం పురుషుడి కంఠం కంటే సన్నగా ఉండటానికి కారణం?
ఎ) అధిక పౌనపున్యం
బి) అధిక తరంగదైర్ఘ్యం
సి) తక్కువ పౌనపున్యం
డి) ఎ, సి
- View Answer
- సమాధానం: ఎ
39. గాలిలోని శబ్దవేగం దేని ద్వారా మార్పుచెందదు?
ఎ) సాంద్రత
బి) తేమ
సి) ఉష్ణోగ్రత
డి) హెచ్చు స్థాయి
- View Answer
- సమాధానం: డి
40. మాక్ నంబర్ దేని వేగానికి సంబంధించింది?
ఎ) ధ్వని
బి) ఓడలు
సి) యుద్ధ విమానం
డి) అంతరిక్షనౌక
- View Answer
- సమాధానం: సి
41. ధ్వని వేగాన్ని కొలిచే సాధనం
ఎ) ఆల్టీమీటర్
బి) అమ్మీటర్
సి) బారోమీటర్
డి) ఆడియో మీటర్
- View Answer
- సమాధానం: డి
42. సోనార్‌ను ఎక్కువగా ఎవరు వినియోగిస్తారు?
ఎ) నావికులు
బి) వ్యోమగాములు
సి) డాక్టర్లు
డి) ఇంజనీర్లు
- View Answer
- సమాధానం: ఎ
43.డాఫ్లర్ ప్రభావం దేనికి సంబంధించింది?
ఎ) ధ్వని
బి) అయస్కాంతం
సి) ఉష్ణం
డి) విద్యుత్
- View Answer
- సమాధానం:ఎ
44. మునిగిపోయిన వస్తువులను గుర్తించేందుకు వాడే పరికరం?
ఎ) రాడార్
బి) సోనార్
సి) క్వాసార్
డి) పుల్సర్
- View Answer
- సమాధానం: బి
45.నీటి లోపలి ధ్వని తరంగాలను కొలిచే పరికరం?
ఎ) గైరోస్కోప్
బి) ఎపిడయోస్కోప్
సి) హైడ్రోఫోన్
డి) ఫొటోమీటర్
- View Answer
- సమాధానం: సి
46. ధ్వని పిచ్ దేనిపై ఆధారపడుతుంది?
ఎ) స్వభావం
బి) తరంగదైర్ఘ్యం
సి) పౌనపున్యం
డి) గమనం
- View Answer
- సమాధానం: సి
47. కింది వాటిలో పిచ్ అధికంగా ఉండే జీవులు?
ఎ) చిన్నపిల్లలు
బి) పురుషులు
సి) పులులు
డి) ఏనుగులు
- View Answer
- సమాధానం: ఎ
48. కిందివాటిలో ధ్వని తీవ్రత గుణం తక్కువగా ఉన్నవారు?
ఎ) పురుషులు
బి) దోమలు
సి) సింహాలు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
49. ధ్వని తీవ్రతను కొలిచే సాధనం ఏది?
ఎ) టోనోమీటర్
బి) పిచ్ స్కేల్
సి) ఫైరో మీటర్
డి) ఆడియో మీటర్
- View Answer
- సమాధానం: డి
50. ఆప్టికల్ ఫైబర్ పితామహుడు ఎవరు?
ఎ) రైట్ బ్రదర్స్
బి) కారియర్
సి) నరేంద్రసింగ్ కపానీ
డి) ఫెర్మి
- View Answer
- సమాధానం: సి
51. న్యూక్లియర్ రియాక్టర్ ఆవిష్కర్త?
ఎ) రైట్ బ్రదర్స్
బి) కారియర్
సి) నరేంద్రసింగ్ కపానీ
డి) ఫెర్మి
- View Answer
- సమాధానం: డి
-
ఎ) గాలి
బి) గాజు
సి) నీరు
డి) చెక్క
- View Answer
- సమాధానం: డి
53. ధ్వని దేని ద్వారా ప్రయాణించదు?
ఎ) శూన్యం
బి) ఉదజని
సి) నీరు
డి) ఉక్కు
- View Answer
- సమాధానం: ఎ
54. గాలిలో ధ్వనివేగం?
ఎ) 0
బి) 330 మి.మీ./సె.
సి) 330 సెం.మీ/సె.
డి) 330 మీ/సె.
- View Answer
- సమాధానం: డి
55. తేమ ఉన్న గాలిలో ధ్వని వేగం పొడిగాలిలో కంటే ... ?
ఎ) తక్కువ
బి) ఎక్కువ
సి) సమానం
డి) చెప్పలేం
- View Answer
- సమాధానం: బి
56. ధ్వని వేగం అత్యధికంగా సంభవించేది?
ఎ) 0°C పొడిగాలిలో
బి) 30°C పొడిగాలిలో
సి) 0°C తడిగాలిలో
డి) 30°C తడిగాలిలో
- View Answer
- సమాధానం: డి
57. ధ్వని ఎందులో కంటే ఎందులో వేగంగా ప్రయాణిస్తుంది?
ఎ) నీటిలో కంటే పొడిగాలిలో
బి) ఇనుములో కంటే కొయ్యలో
సి) గాలిలో కంటే ఇనుములో
డి) నీటిలో కంటే హైడ్రోజన్‌లో
- View Answer
- సమాధానం: సి
58. ధ్వని వేగం దేనిలో అధికం?
ఎ) ద్రవ పదార్థాల్లో
బి) ఘన పదార్థాల్లో
సి) వాయువుల్లో
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
59. హుక్ సూత్రం దేనితో సంబంధం కలిగి ఉంది?
ఎ) స్థితిస్థాపకత
బి) కాంతి
సి) రేడియోధార్మికత
డి) సాంద్రత
- View Answer
- సమాధానం: ఎ
60.వాయువుల్లో ఉష్ణోగ్రత పెరిగితే ధ్వనివేగం?
ఎ) పెరుగుతుంది
బి) తగ్గుతుంది
సి) మారదు
డి) తగ్గి, పెరుగుతుంది
- View Answer
- సమాధానం: ఎ
61.కింది వాటిలో గాలిలో ధ్వని వేగాన్ని ప్రభావితం చేయనిది?
ఎ) ఉష్ణోగ్రత
బి) పీడనం
సి) సాంద్రత
డి) ఆర్థ్రత
- View Answer
- సమాధానం: బి
62. ‘స్టెతస్కోప్’ను ఎవరు కనుగొన్నారు?
ఎ) పాల్సన్
బి) బాయిల్
సి) లెన్నెక్
డి) ఎడిసన్
- View Answer
- సమాధానం: సి
63. మానవుడు ఒక సెకన్లో వినగలిగే గరిష్ట విస్పందనాల సంఖ్య?
ఎ) 50
బి) 10
సి) 20
డి) 28
- View Answer
- సమాధానం: బి
64. స్థితిస్థాపకత ధర్మం అధికంగా ఉండే పదార్థం?
ఎ) రబ్బర్
బి) ఉక్కు
సి) ప్లాస్టిక్
డి) మట్టిముద్ద
- View Answer
- సమాధానం: బి
65. ప్రతిధ్వనిని వినేందుకు వ్యక్తికి, పరావర్తన తలానికి మధ్య ఉండాల్సిన కనిష్ట దూరం?
ఎ) 6.5 మీ.
బి) 16.5 మీ.
సి) 16.5 సెం.మీ.
డి) 26.5 మీ.
- View Answer
- సమాధానం: బి