వేసవిలో కాఫీ పంటకు తోడ్పడే వర్షాలను కర్ణాటకలో ఏమని పిలుస్తారు?
1. వేసవిలో కాఫీ పంటకు తోడ్పడే వర్షాలను కర్ణాటకలో ఏమని పిలుస్తారు?
1) మ్యాంగో షవర్స్
2) కాల్బైశాఖీ
3) టీ షవర్లు
4) చెర్రీ బ్లోసమ్స్
- View Answer
- సమాధానం: 4
2.మేఘాలయాలోని అత్యధిక వర్షపాతం సంభవించే మాసిన్రాం ఏ కొండల్లో ఉంది?
1) నాగా కొండలు
2) మిష్మి కొండలు
3) ఖాసీ కొండలు
4) సాత్పురా కొండలు
- View Answer
- సమాధానం: 3
3. దేశంలో సంవత్సరాన్ని ఎన్ని కాలాలుగా వాతావరణ శాఖ విభజించింది?
1) 3
2) 4
3) 5
4) 6
- View Answer
- సమాధానం: 2
4.భారతదేశంలో నైరుతి రుతుపవన కాలం ఎప్పుడు వస్తుంది?
1) మార్చి-జూన్ మధ్య
2) జూన్ మధ్య నుంచి సెప్టెంబర్ వరకు
3) అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు
4) మే నుంచి అక్టోబర్ వరకు
- View Answer
- సమాధానం: 2
5. వేసవికాలంలో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు?
1) తగ్గుతాయి
2) పెరుగుతాయి
3) మార్పు ఉండదు
4) పెరిగి, తగ్గుతాయి
- View Answer
- సమాధానం: 1
6. ఉత్తరప్రదేశ్లో వీచే వేడి పవనాలను ఏమని పిలుస్తారు?
1) నార్వెస్టర్లు
2) మ్యాంగో షవర్స్
3) లూ
4) టోర్నడో
- View Answer
- సమాధానం: 3
7. రుతుపవన ఆరంభ వర్షాన్ని ‘తొలకరి జల్లులు’ అని ఏ రాష్ర్టంలో పిలుస్తారు?
1) అసోం
2) తెలంగాణ
3) కర్ణాటక
4) కేరళ
- View Answer
- సమాధానం: 2
8. ‘వెస్టర్లీ జెట్ స్ట్రీమ్స్’ ఏ ఆవరణంలో ఏర్పడుతుంది?
1) ఐనో
2) ఎక్సో
3) స్ట్రాటో
4) ట్రోపో
- View Answer
- సమాధానం: 4
9. గుజరాత్ తీరాన్ని నైరుతి రుతుపవనాలు ఏ తేదీ నాటికి చేరుతాయి?
1) మే 25న
2) జూన్ 7న
3) జూన్ 15న
4) జూన్ 1న
- View Answer
- సమాధానం: 3
10. ఇంటర్ ట్రాఫికల్ కన్వర్జెన్స జోన్ (ITCZ) ఏ పవనాల కలయిక వల్ల ఏర్పడుతుంది?
1) నైరుతి, ఈశాన్య
2) వాయవ్య, నైరుతి
3) ఆగ్నేయ, ఈశాన్య
4) ఈశాన్య, వాయవ్య
- View Answer
- సమాధానం: 3
11. దేశంలో అత్యధికంగా ఏ వర్షపాతం సంభవిస్తుంది?
1) సంవహన వర్షపాతం
2) పర్వతీయ వర్షపాతం
3) చక్రవాత వర్షపాతం
4) తుపాన్లు
- View Answer
- సమాధానం: 2
12. థార్నోథ్వైట్ భారతదేశాన్ని ఎన్ని శీతోష్ణ మండలాలుగా వర్గీకరించారు?
1) 4
2) 5
3) 6
4) 7
- View Answer
- సమాధానం: 3
13. థార్నోథ్వైట్ వర్గీకరణ ప్రకారం ‘పశ్చిమ కనుమలు’ ఏ శీతోష్ణ మండలానికి చెందుతాయి?
1) అతి ఆర్ధ్ర మండలం
2) ఆర్ధ్ర మండలం
3) తేమ ఉప ఆర్ధ్ద్ర మండలం
4) శుష్క ఉప ఆర్ధ్ద్ర మండలం
- View Answer
- సమాధానం: 3
14. భారత ప్రభుత్వం జాతీయ వరద నియంత్రణ కార్యక్రమాన్ని ఎప్పుడు రూపొందించింది?
1) 1954
2) 1964
3) 1973
4) 1976
- View Answer
- సమాధానం: 1
15. దేశంలో తక్కువ వర్షపాతం సంభవించని ప్రాంతం?
1) డ్రాస్
2) లడఖ్
3) జైసల్మీర్
4) మాసిన్రాం
- View Answer
- సమాధానం: 4
16. భారతదేశం ఎలాంటి శీతోష్ణస్థితిని కలిగి ఉంది?
1) ఉప ఆయనరేఖా శీతోష్ణస్థితి
2) ఉష్ణమండల రుతుపవన శీతోష్ణస్థితి
3) శుష్క ఆయనరేఖ శీతోష్ణస్థితి
4) అర్ధశుష్క శీతోష్ణస్థితి
- View Answer
- సమాధానం: 2
17. బంగాళాఖాత శాఖ, అరేబియా శాఖ రెండు కలిసే ప్రాంతం ఏది?
1) కొచ్చిన్
2) మాసిన్రాం
3) లుథియానా
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం: 3
18.భారతదేశంలో శీతాకాలాన్ని ప్రభావితం చేసే సముద్రం ఏది?
1) బంగాళాఖాతం
2) హిందూ మహాసముద్రం
3) అరేబియా సముద్రం
4) మధ్యధరా సముద్రం
- View Answer
- సమాధానం: 4
19. ఎల్నినో ఏర్పడటానికి మూలమైన మహాసముద్రం ఏది?
1) అట్లాంటిక్ మహాసముద్రం
2) పసిఫిక్ మహాసముద్రం
3) హిందూ మహాసముద్రం
4) అరేబియా మహాసముద్రం
- View Answer
- సమాధానం: 2
20. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వీచే వేడి పవనాలను ఏమని పిలుస్తారు?
1) లూ
2) నార్వెస్టర్లు
3) టోర్నడో
4) అంధీస్
- View Answer
- సమాధానం: 3
21. కిందివాటిలో ఈశాన్య రుతుపవనాల ద్వారా వర్షపాతం పొందే ప్రాంతం ఏది?
1) అసోం
2) పంజాబ్
3) పశ్చిమబెంగాల్
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 4
22. భారత ప్రభుత్వం ‘కరువు పీడిత ప్రాంతాల అభివృద్ధి పథకం’ను ఎప్పుడు ప్రవేశ పెట్టింది?
1) 1949
2) 1954
3) 1973
4) 1976
- View Answer
- సమాధానం: 3
23. దేశంలో 100-200 సెం.మీ. మధ్య వర్షపాతం సంభవించే ప్రాంతం?
1) మహారాష్ర్టలోని విదర్భ
2) కెనరా తీరం
3) పశ్చిమ రాజస్థాన్
4) ఒడిశా తీరం
- View Answer
- సమాధానం: 4
24.భారత వాతావరణ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది?
1) న్యూఢిల్లీ
2) పుణే
3) ముంబై
4) చెన్నై
- View Answer
- సమాధానం: 2
25. శీతోష్ణస్థితిని దేని ఆధారంగా థార్నథ్వైట్ వర్గీకరించాడు?
1) జలసంతులన
2) ఉష్ణోగ్రత
3) వర్షపాతం
4) అడవులు
- View Answer
- సమాధానం: 1
26. కింది వాటిలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతం?
1) అండమాన్ నికోబార్ దీవులు
2) ఈశాన్య రాష్ట్రాలు
3) పశ్చిమ తీరం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
27.దేశంలో అడవుల శాతం ఎక్కువగా ఉన్న రాష్ర్టం?
1) మధ్యప్రదేశ్
2) మిజోరాం
3) అరుణాచల్ ప్రదేశ్
4) ఛత్తీస్గఢ్
- View Answer
- సమాధానం: 2
28. దేశంలో అడవుల విస్తీర్ణం తక్కువగా ఉన్న రాష్ర్టం ఏది?
1) ఛత్తీస్గఢ్
2) తెలంగాణ
3) హర్యానా
4) పంజాబ్
- View Answer
- సమాధానం: 3
29.మహాగని, సింకోనా, సిడార్ లాంటి వృక్షాలు ఏ అరణ్యాల్లో పెరుగుతాయి?
1) ఆకురాల్చే అరణ్యాలు
2) సతత హరిత అరణ్యాలు
3) టైడల్ అరణ్యాలు
4) ఆల్ఫైన్ అడవులు
- View Answer
- సమాధానం: 2
30. సుమారు 3000 మీ. ఎత్తులో పెరిగే అరణ్యాలు ఏవి?
1) ఆల్ఫైన్ అడవులు
2) ముళ్లజాతి అడవులు
3) టైడల్ అడవులు
4) ఆకురాల్చే అడవులు
- View Answer
- సమాధానం: 1
31. దేశంలో వంట చెరకుకు ప్రసిద్ధి చెందిన రాష్ర్టం ఏది?
1) కేరళ
2) జమ్ము కశ్మీర్
3) కర్ణాటక
4) గోవా
- View Answer
- సమాధానం: 3
32. దేశంలో సతత హరిత అరణ్యాలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి?
1) ఈశాన్య రాష్ట్రాలు
2) పశ్చిమ కనుమలు
3) అండమాన్ నికోబార్ దీవులు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
33. జంత్ర వాయిద్యాల తయారీలో ఉపయోగించే కలప ఏది?
1) సాల్
2) ఎర్ర చందనం
3) టేకు
4) హల్డా
- View Answer
- సమాధానం: 2
34. దేశంలో లక్కను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ర్టం ఏది?
1) కర్ణాటక
2) రాజస్థాన్
3) జార్ఖండ్
4) మహారాష్ర్ట
- View Answer
- సమాధానం: 3
35. కిందివాటిలో వేటిని ‘మాంగ్రూవ్ అడవులు’ అని పిలుస్తారు?
1) టైడల్ అరణ్యాలు
2) ముళ్లజాతి అరణ్యాలు
3) ఆల్ఫైన్ అరణ్యాలు
4) పర్వతీయ అరణ్యాలు
- View Answer
- సమాధానం: 1
36. ‘సబాయి గడ్డి’ దేని తయారీలో ఉపయోగిస్తారు?
1) పేపర్ తయారీ
2) కూలర్ల తయారీలో
3) సుగంధ ద్రవ్యాల తయారీలో
4) సారాయి తయారీలో
- View Answer
- సమాధానం: 1
37. దక్కన్ పీఠభూమిలోని వర్షాచ్ఛాయ ప్రాంతంలో విస్తరించిన అడవులు ఏవి?
1) పర్వతీయ అడవులు
2) ఆకురాల్చే అడవులు
3) సతత హరిత అడవులు
4) ముళ్లజాతి అడవులు
- View Answer
- సమాధానం: 4
38. బొడ్డుపొన్న, రైజోపోరా లాంటి వృక్షాలు ఏ అరణ్యాల్లో పెరుగుతాయి?
1) ఆల్ఫైన్ అడవులు
2) ముళ్లజాతి అరణ్యాలు
3) టైడల్ అరణ్యాలు
4) సతత హరిత అరణ్యాలు
- View Answer
- సమాధానం: 3
39. దేశంలోప్రధానంగా హిమాద్రి పర్వతాల్లో పెరిగే అడవులు ఏవి?
1) ఉష్ణమండల సతత హరితారణ్యాలు
2) ఆల్ఫైన్ అరణ్యాలు
3) టైడల్ అరణ్యాలు
4) ముళ్లజాతి అరణ్యాలు
- View Answer
- సమాధానం: 2
40.సెంట్రల్ అరిడ్ జోన్ రీసెర్చ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
1) డెహ్రాడూన్
2) అలహాబాద్
3) జోధ్పూర్
4) సిమ్లా
- View Answer
- సమాధానం: 3
41. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది?
1) సిమ్లా
2) భోపాల్
3) జోధ్పూర్
4) డెహ్రాడూన్
- View Answer
- సమాధానం: 2
42. కర్పూరై తెలంలో ఉపయోగించేది ఏది?
1) గంధం
2) హల్డా
3) ఫర్
4) ఫైన్
- View Answer
- సమాధానం: 4
43. దేశంలో వన్యమృగ సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు చేశారు?
1) 1952
2) 1963
3) 1972
4) 1973
- View Answer
- సమాధానం: 3
44. దేశంలో ఏర్పాటు చేసిన మొదటి టైగర్ రిజర్వ ఏది?
1) బందీపూర్
2) కజిరంగా
3) కవ్వాల్
4) సిమ్లిపాల్
- View Answer
- సమాధానం: 1
45.మానస బయోస్ఫియర్ రిజర్వ ఏ రాష్ర్టంలో ఉంది?
1) ఉత్తరప్రదేశ్
2) అసోం
3) మేఘాలయ
4) కేరళ
- View Answer
- సమాధానం: 2
46. వేదాంతగల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఏ రాష్ర్టంలో ఉంది?
1) కర్ణాటక
2) పశ్చిమబెంగాల్
3) తమిళనాడు
4) కేరళ
- View Answer
- సమాధానం: 2
47.కిందివాటిలో సరికానిది ఏది?
1) రంగన్ తిట్ట - కర్ణాటక
2) ఇందిర ప్రియదర్శిని- ఢిల్లీ
3) ఇంటంకి- నాగాలాండ్
4) ది బంగ్ వ్యాలీ- అసోం
- View Answer
- సమాధానం: 4
48.అగస్త్యమలై జీవావరణ కేంద్రం ఏ రాష్ర్టంలో ఉంది?
1) ఒడిశా
2) కేరళ
3) అసోం
4)గోవా
- View Answer
- సమాధానం: 2
49. ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలకు ప్రసిద్ధిచెందిన అసోంలోని జాతీయ పార్కు ఏది?
1) గిండి
2) సుందర్బన్స
3) కజిరంగా
4) ఘనా
- View Answer
- సమాధానం: 3
50. భరత్పూర్ పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ర్టంలో ఉంది?
1) జమ్మూ-కశ్మీర్
2) గోవా
3) గుజరాత్
4) రాజస్థాన్
- View Answer
- సమాధానం: 4
51. దేశంలో అతిపెద్ద పులుల సంరక్షణా కేంద్రం ఏది?
1) బందీపూర్
2) నాగార్జున సాగర్
3) సుందర్బన్స
4) కజిరంగా
- View Answer
- సమాధానం: 2
52. నీలగిరి కొండల్లో పెరిగే షోలాస్ అరణ్యాలు ఏ రకానికి చెందినవి?
1) ఆకురాల్చే అరణ్యాలు
2) ఆల్ఫైన్ అరణ్యాలు
3) టైడల్ అరణ్యాలు
4) సమశీతల విశాల పత్ర అరణ్యాలు
- View Answer
- సమాధానం: 4
53. కింది వాటిలో సరికాని జత?
1) సతత హరిత అరణ్యాలు-సాల్
2) ఆకురాల్చే అరణ్యాలు- గంధం
3) టైడల్ అరణ్యాలు- అవిసీనియా
4) ముళ్లజాతి అరణ్యాలు- వేప
- View Answer
- సమాధానం: 1
54. కింది వాటిలో సరికాని జత?
1) వాల్మీకి జాతీయపార్కు- బిహార్
2) గిర్ నేషనల్ పార్కు- గుజరాత్
3) గోవిందసాగర్ - రాజస్థాన్
4) శివపురి జాతీయపార్కు- మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
55. కైమూర్ పర్వత శ్రేణి ఏ పర్వతాల్లో విస్తరించి ఉంది?
1) ఆరావళి పర్వతాలు
2) హిమాలయాలు
3) సాత్పురా పర్వతాలు
4) వింధ్య పర్వతాలు
- View Answer
- సమాధానం: 4
56. ‘ధువన్ధార’ జలపాతం ఏ పర్వత శ్రేణిలో ఉంది?
1) సాత్పురా
2) వింధ్య
3) ఆరావళి
4) మైకాల
- View Answer
- సమాధానం: 1
57. బోర్ఘాట్ కనుమ ఏ రెండు నగరాలను కలుపుతోంది?
1) ముంబై - పుణె
2) పుణె- నాసిక్
3) ముంబై - నాసిక్
4) బెంగళూరు - ముంబై
- View Answer
- సమాధానం: 1
58. జీవ వైవిధ్య ప్రాంతమైన ‘సెలైంట్ వ్యాలీ’ ఏ రాష్ట్రంలో ఉంది?
1) కర్ణాటక
2) మహారాష్ట్ర
3) గుజరాత్
4) కేరళ
- View Answer
- సమాధానం: 4
59.కింది వాటిలో బసాల్ట్ నేలలకు ప్రసిద్ధి చెందింది ఏది?
1) కర్ణాటక మైదానం
2) కొంకణ్ మైదానం
3) మలబార్ తీరం
4) కెనరా తీరం
- View Answer
- సమాధానం: 2
60. కింది వాటిలో ఏ రాష్ట్రానికి అత్యధిక సముద్ర తీర ప్రాంతం ఉంది?
1) తమిళనాడు
2) ఆంధ్రప్రదేశ్
3) ఒడిశా
4) కేరళ
- View Answer
- సమాధానం: 2
61. ‘చిలుకా’ సరస్సు ఏ తీరంలో ఉంది?
1) సర్కార్ తీరం
2) ఉత్కళ్ తీరం
3) కోరమాండల్ తీరం
4) వంగ తీరం
- View Answer
- సమాధానం: 2
62. కింది వాటిలో దేన్ని ‘కాంతి తీరమైదానం’ అని పిలుస్తారు?
1) కోరమాండల్ తీరం
2) మలబార్ తీరం
3) వంగ తీరం
4) సర్కార్ తీరం
- View Answer
- సమాధానం: 3
63. కింది వాటిలో సరికాని జత ఏది?
1) మహారాష్ట్ర - కొంకణ్
2) పశ్చిమ బెంగాల్ - వంగ
3) తమిళనాడు - కోరమాండల్
4) ఒడిశా - సర్కార్
- View Answer
- సమాధానం: 4
64. దక్షిణ భారతదేశంలో అతి ఎత్తై శిఖరం?
1) దొడబెట్ట
2) అనైముడి
3) గురుశిఖర్
4) సాడిల్ పీక్
- View Answer
- సమాధానం: 2
65. నామ్చాబర్వా శిఖరం ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది?
1) ఉత్తరాఖండ్
2) అరుణాచల్ ప్రదేశ్
3) సిక్కిం
4) జమ్ము-కశ్మీర్
- View Answer
- సమాధానం: 2
66. కశ్మీర్ లోయ ఏ పర్వత శ్రేణుల మధ్య ఉంది?
1) అత్యున్నత, బాహ్య హిమాలయాలు
2) హిమాచల్, శివాలిక్ హిమాలయాలు
3) హిమాద్రి, హిమాచల్ హిమాలయాలు
4) బాహ్య, హిమాద్రి హిమాలయాలు
- View Answer
- సమాధానం: 3
67. ‘గేట్ వే ఆఫ్ శ్రీనగర్’ అని పిలిచే కనుమ?
1) జోజిలా
2) బనిహాల్
3) షిప్కిలా
4) రోహతంగ్
- View Answer
- సమాధానం: 2
68. సట్లేజ్ నది ఏ కనుమ ద్వారా భారతదేశంలోకి ప్రవేశిస్తుంది?
1) బారాలాప్చాలా
2) రోహతంగ్
3) జోజిలా
4) షిప్కిలా
- View Answer
- సమాధానం: 4
69. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ’ ఎక్కడ ఉంది?
1) ముంబై
2) కోల్కతా
3) పనాజీ
4) కవరత్తి
- View Answer
- సమాధానం: 3