ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న రాజధాని నగరం ఏది?
1. కింది వాటిలో భూమధ్యరేఖను రెండుసార్లు ఖండిస్తూ దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసే నది ఏది?
1) నైలు
2) ఆరెంజ్
3) జెరై
4) జాంబెజీ
- View Answer
- సమాధానం: 3
2.ఆఫ్రికా ఖండంలో అతి పెద్దదైన ‘విక్టోరియా’ జలపాతం ఏ నదిపై ఉంది?
1) కాంగో
2) జాంబెజీ
3) నైలు
4) నైగర్
- View Answer
- సమాధానం: 2
3. ఏ దేశ తీరాన్ని ‘గోల్డ్ తీరం’ (Gold Coast) అని పిలుస్తారు?
1) భారత తీరం
2) నైజీరియా తీరం
3) శ్రీలంక తీరం
4) ఘనా తీరం
- View Answer
- సమాధానం: 4
4. విస్తీర్ణపరంగా ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద దేశం ఏది?
1) సూడాన్
2) ఈజిప్టు
3) నైజీరియా
4) దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: 1
5.కింది వాటిలో ‘సెంట్రల్ అమెరికా’కు చెందని దేశం ఏది?
1) గ్వాటిమాలా
2) నికరాగ్వా
3) అలస్కా
4) కోస్టారికా
- View Answer
- సమాధానం: 3
6. కింది వాటిలో ‘లైట్ హౌస్ ఆఫ్ ది పసిఫిక్’ అని దేన్ని పిలుస్తారు?
1) పనామా
2) బెలిజె
3) హోండూరాస్
4) ఎల్‌సాల్వెడార్
- View Answer
- సమాధానం: 4
7. ప్రపంచంలో అతి పెద్ద ద్వీపం ఏది?
1) అరేబియా
2) గ్రీన్లాండ్
3) ఆస్ట్రేలియా
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 2
8. కింది వాటిలో ఏ నగరాన్ని ‘బిగ్ యాపిల్’ అని పిలుస్తారు?
1) న్యూయార్క
2) శాన్ఫ్రాన్సిస్కో
3) లాస్ ఏంజిల్స్
4) చికాగో
- View Answer
- సమాధానం: 1
9. కింది వాటిలో సరికానిది ఏది?
1) ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు - సుపీరియర్
2) ఉత్తర అమెరికా ఖండంలో అత్యంత ఎత్తై శిఖరం - మెకిన్లీ
3) ఒంటారియో, ఇరీ సరస్సుల మధ్య ఉన్న జలపాతం - విక్టోరియా
4) సియోర్రా-నెవడా శ్రేణులు ఉత్తర అమెరికాలో ఉన్నాయి
- View Answer
- సమాధానం: 3
10. ప్రపంచంలో అతి పెద్దదైన ‘నయాగరా’ జలపాతం ఏ నదిపై ఉంది?
1) మిసిసిపీ
2) సెయింట్ లారెన్స
3) కొలరాడో
4) నైలు
- View Answer
- సమాధానం: 2
11. ఉత్తర అమెరికా ఖండంలో అతి పెద్ద నది ఏది?
1) కొలరాడో
2) సెయింట్ లారెన్స
3) మిసిసిపీ
4) కొలంబియా
- View Answer
- సమాధానం: 3
12. కింది వాటిలో ‘లాండ్ ఆఫ్ లిల్లీ’గా దేన్ని పిలుస్తారు?
1) మెక్సికో
2) కెనడా
3) గ్వాటిమాలా
4) పనామా
- View Answer
- సమాధానం: 2
13. దక్షిణ అమెరికా ఖండానికి సంబంధించి కింది వాటిలో సరికాని వ్యాఖ్య ఏది?
1) దీన్ని ‘పక్షి ఖండం’ అని పిలుస్తారు
2) ఈ ఖండాన్ని ‘ల్యాండ్ ఆఫ్ సూపర్ లేటివ్స’ అని కూడా అంటారు
3) ఈ ఖండం ఆకు ఆకారంలో ఉంటుంది
4) ప్రపంచంలో విస్తీర్ణ పరంగా ఇది మూడో పెద్ద ఖండం
- View Answer
- సమాధానం: 4
14. ప్రపంచంలోనే ఎత్తై జలపాతం ‘ఏంజెల్’ ఏ నదిపై ఉంది?
1) ఒరినాకో
2) అమెజాన్
3) కొలంబియా
4) కాంగో
- View Answer
- సమాధానం: 1
15.‘కాఫీ బౌల్ ఆఫ్ ది వరల్డ్’ అని ఏ దేశాన్ని పిలుస్తారు?
1) కాంగో
2) గినియా
3) బ్రెజిల్
4) వెనిజులా
- View Answer
- సమాధానం: 3
16. దక్షిణ అమెరికాలో పగులు లోయ ద్వారా ప్రవహించే నది ఏది?
1) ఒరినాకో
2) మాగ్ధలీనా
3) నైలు
4) పరానా
- View Answer
- సమాధానం: 2
17. ప్రపంచంలోని పర్వత శ్రేణుల్లో అత్యంత పొడవైన పర్వతాలు ఏవి?
1) హిమాలయాలు
2) రాకీ పర్వతాలు
3) అపలేచియన్ పర్వతాలు
4) ఆండిస్ పర్వతాలు
- View Answer
- సమాధానం: 4
18. సెయింట్ లారెన్స్ దీవి ఏ మహాసముద్రంలో ఉంది?
1) అట్లాంటిక్ మహాసముద్రం
2) పసిఫిక్ మహాసముద్రం
3) హిందూ మహాసముద్రం
4) దక్షిణ మహాసముద్రం
- View Answer
- సమాధానం: 2
19. ‘సూర్యుడిని అనుసరించి వర్షపాతం కలిగిన ఖండం’ అని దేన్ని పిలుస్తారు?
1) ఆసియా
2) యూరప్
3) దక్షిణ అమెరికా
4) ఉత్తర అమెరికా
- View Answer
- సమాధానం: 3
20. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న రాజధాని నగరం ఏది?
1) లాపాజ్
2) జకార్తా
3) లుసాకా
4) కంపాలా
- View Answer
- సమాధానం: 1
21. కింది వాటిలో రాగిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది?
1) బ్రెజిల్
2) వెనిజులా
3) చిలీ
4) బొలీవియా
- View Answer
- సమాధానం: 3
22. మెకంజీ నది ఏ ఖండంలో ఉంది?
1) ఆస్ట్రేలియా
2) దక్షిణ అమెరికా
3) ఉత్తర అమెరికా
4) ఆఫ్రికా
- View Answer
- సమాధానం: 3
23. దక్షిణ అమెరికా ఖండంలో ఎత్తై ప్రాంతం ఏది?
1) విన్సస్ మాసిఫ్
2) కోిషియాస్కో
3) బ్లాంక్ శిఖరం
4) అకన్ కాగువా
- View Answer
- సమాధానం: 4
24. కింది వాటిలో ‘పక్షిపాద డెల్టా’ను ఏర్పరిచే నది ఏది?
1) అమెజాన్
2) మిసిసిపీ
3) నైలు
4) కొలంబియా
- View Answer
- సమాధానం: 2
25. నదులు - అవి ఉన్న ఖండాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) ఆరెంజ్ నది - ఆఫ్రికా
2) సెయింట్ లారెన్స్ నది - యూరప్
3) ఒరినాకో నది - దక్షిణ అమెరికా
4) ఐరావతి నది - ఆసియా
- View Answer
- సమాధానం: 2
26. దేశాలు- రాజధానులకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది?
1) కజకిస్తాన్ - ఆస్తానా
2) యెమెన్ - సనా
3) టర్కీ - అంకారా
4) దక్షిణ కొరియా - నాంఫెన్
- View Answer
- సమాధానం: 4
27. ‘ఐరోపా జబ్బు మనిషి’ (Sickman of Europe)గా ఏ దేశాన్ని పేర్కొంటారు?
1) టర్కీ
2) ఇటలీ
3) పోలండ్
4) బల్గేరియా
- View Answer
- సమాధానం: 1
28. ‘మృతలోయ’ ఏ ఎడారి ప్రదేశంలో ఉంది?
1) సహారా
2) సోనారన్
3) అటకామా
4) థార్
- View Answer
- సమాధానం: 2
29. ఆఫ్రికా ఖండం నైరుతి భాగంలో విస్తరించి ఉన్న ఎడారి ఏది?
1) పెటగోనియా
2) సహారా
3) కలహారి
4) సోనారన్
- View Answer
- సమాధానం: 3
30.కింది వాటిలో ‘సిలికాన్ వ్యాలీ’ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
1) న్యూయార్క
2) శాన్ఫ్రాన్సిస్కో
3) లాస్ ఏంజిల్స్
4) చికాగో
- View Answer
- సమాధానం: 2
31. సెంట్రల్ అమెరికా దేశాలకు, దక్షిణ అమెరికాకు మధ్య ఉన్న సింధు శాఖ ఏది?
1) మెక్సికో సింధు శాఖ
2) డరియస్ సింధు శాఖ
3) పనామా సింధు శాఖ
4) సెయింట్ లారెన్స్ సింధు శాఖ
- View Answer
- సమాధానం: 3
32. అమెజాన్ నది ఏ దేశంలో జన్మిస్తుంది?
1) గినియా
2) బ్రెజిల్
3) పరాగ్వే
4) పెరూ
- View Answer
- సమాధానం: 4
33. కింది వాటిలో కెనడాతో సరిహద్దును పంచుకోకుండా ఉండే గ్రేట్ లేక్ ఏది?
1) ఈరీ
2) మిచిగాన్
3) అంటారియో
4) హ్యూరాన్
- View Answer
- సమాధానం: 2
34. కింది వాటిలో యురేనియం గనులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఏది?
1) యూరల్స్
2) న్యూ మెక్సికో
3) కటంగా
4) మెసాబీ రేంజి
- View Answer
- సమాధానం: 3
35. ‘టాక్లా మాకన్’ ఏ దేశంలో ఉంది?
1) చైనా
2) ఉజ్బెకిస్తాన్
3) టర్కమెనిస్తాన్
4) ఇండియా
- View Answer
- సమాధానం: 1
36. అతి పెద్ద, లోతైన తాజా నీటి సరస్సు సైబీరియాలో ఏ ప్రాంతంలో ఉంది?
1) బైకాల్
2) గ్రేట్ బేర్ లేక్
3) బల్కాష్
4) టిటికాకా
- View Answer
- సమాధానం: 1
37.అట్లాస్ పర్వతం ఏ ప్రాంతంలో ఉంది?
1) ఉత్తర-పశ్చిమ ఆఫ్రికా
2) సెంట్రల్ ఏసియా
3) దక్షిణ అమెరికా
4) పశ్చిమ ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 1
38. కింది వాటిలో ‘ఫిలిప్పైన్స్’లో ఉన్న ఒక ముఖ్యమైన ద్వీపం ఏది?
1) హౌక్కైడో
2) కుషు
3) మిన్డనావో
4) కామ్ చట్కా
- View Answer
- సమాధానం: 3
39.ప్రపంచంలో అత్యంత ఎత్తై జలపాతం ఏ దేశంలో ఉంది?
1) వెనెజులా
2) దక్షిణాఫ్రికా
3) నార్వే
4) న్యూజిలాండ్
- View Answer
- సమాధానం: 1
40. ప్రపంచంలో బంగారం అధికంగా ఉత్పత్తి చేసే దేశం?
1) భారత్
2) దక్షిణాఫ్రికా
3) చైనా
4) బ్రెజిల్
- View Answer
- సమాధానం: 2
41.ప్రపంచంలో రెండో పొడవైన నది ఏది?
1) నైలు
2) అమెజాన్
3) ఓబ్
4) యంగ్
- View Answer
- సమాధానం: 2
42. నయాగరా జలపాతం ఎక్కడ ఉంది?
1) యూరప్
2) ఉత్తర అమెరికా
3) దక్షిణ అమెరికా
4) ఆఫ్రికా
- View Answer
- సమాధానం: 2
43. భారతదేశానికి యూరప్‌కు మధ్య మార్గాన్ని తగ్గించిన కాలువ ఏది?
1) బకింగ్‌హామ్ కాలువ
2) సూయజ్ కాలువ
3) ఇందిరాగాంధీ కాలువ
4) పనామా కాలువ
- View Answer
- సమాధానం: 2
44.‘కార్డమమ్’ (ఏలక్కాయలు) పర్వతాలు ఎక్కడ ఉన్నాయి?
1) లావోస్
2) కాంబోడియా
3) వియత్నాం
4) థాయిలాండ్
- View Answer
- సమాధానం: 2
- కెనడా, టండ్రా, గ్రీన్లాండ్ ప్రాంతం- ఎస్కిమోలు
- ఉత్తర అమెరికాలో - ఇస్లుట్
- నైరుతి, కెనడా, వాయవ్య అమెరికా- బ్లాక్ పీట్
- రాకీ పర్వతాలకు, ముస్సోరికి మధ్య గల తెగ - రెడ్ ఇండియన్స్
- సహారా ఎడారి - సెమైట్లు, టౌరెన్‌లు, జెరీబాలు
- వాయవ్య ఆఫ్రికా -హామైట్లు
- దక్షిణాఫ్రికాలో నివసించే డచ్చి దేశస్థులు- బోయర్లు
- దక్షిణ మధ్య ఆఫ్రికా - బంటూలు
- కలహారి ఎడారి- బుష్మెన్లు, హటెన్ టాట్స్
- దక్షిణాఫ్రికాలోని తూర్పు భాగం- జూలు
- కెన్యా దేశం - కికుయు
- కాంగో పరీవాహక ప్రాంతం - పిగ్మీలు
- లైబీరియా దేశం- జాబో
- శ్రీలంక – వెడ్డాలు
- మలేషియా – సెమాంగ్, సకాయి
- అరేబియా – బిడౌనియన్లు
- వాయవ్య పాకిస్తాన్ – మహాసూద్, ఆఫ్రిది
- పశ్చిమ సైబీరియా – సమోయిడ్లు
- సుమత్రా – కాబూలు
- బోర్నియా – దయాకా
- న్యూగినియా – పపువా
- సైబీరియాలో ఉండే మిశ్రమ జాతి– టార్టర్స్