పర్వతాలకు పుట్టినిల్లు అని ఏ ఖండాన్ని పిలుస్తారు?
1. పర్వతాలకు పుట్టినిల్లు అని ఏ ఖండాన్ని పిలుస్తారు?
1) ఆఫ్రికా ఖండం
2) ఆసియా ఖండం
3) ఐరోపా
4) దక్షిణ అమెరికా
- View Answer
- సమాధానం: 2
2. ప్రపంచంలో అత్యధిక దీవుల సమూహం ఉన్న దేశం ఏది?
1) ఇండోనేషియా
2) ఇటలీ
3) చైనా
4) జపాన్
- View Answer
- సమాధానం: 1
3. జతపరచండి.
జాబితాI (దేశం)
i) బంగ్లాదేశ్
ii) శ్రీలంక
iii) భూటాన్
iv) కజకిస్తాన్
జాబితాII (కరెన్సీ)
a) శ్రీలంక రూపే
b) టాకా
c) టెంగె
d) గుల్ట్రమ్
1) i-b, ii--a, iii-d, iv-c
2) i-a, ii-b, iii-c, iv-d
3) i-d, ii-a, iii-b, iv-c
4) i-c, ii-a, iii-d, iv-b
- View Answer
- సమాధానం: 1
4. జతపరచండి.
జాబితా-I (దేశం)
i) మాల్దీవులు
ii) భూటాన్
iii) కజకిస్తాన్
iv) ఆఫ్ఘనిస్తాన్
జాబితా-II (రాజధాని)
a) థింపూ
b) మాలె
c) కాబూల్
d) ఆస్థానా
1) i-b, ii-a, iii-d, iv-c
2) i-a, ii-b, iii-c, iv-d
3) i-d, ii-a, iii-b, iv-c
4) i-c, ii-d, iii-a, iv-b
- View Answer
- సమాధానం: 1
5. జతపరచండి.
జాబితా I (నది)
i) లీనానది
ii) హోయాంగ్ హో నది
iii) యెనిసే నది
iv) ఒబ్ నది
జాబితా - II (జన్మస్థలం)
a) టిబెట్ పీఠభూమి
b) బైకాల్ సరస్సు
c) ఆల్టామ్ పర్వతాలు
d) టన్నెలా పర్వతాలు
1) i-b, ii-d, iii-c, iv-a
2) i-b, ii-a, iii-d, iv-c
3) i-d, ii-b, iii-a, iv-c
4) i-a, ii-b, iii-c, iv-d
6.కిందివాటిలో ఇండోనేషియా దేశానికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి?
1) ప్రపంచంలోనే ముస్లీం జనాభా ఎక్కువున్న దేశం
2) ఈ దేశం 1947 సంవత్సరంలో స్వాతంత్య్రం పొందింది.
3) ఇండోనేషియా దేశ రాజధాని జకర్తా
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
7. కింది వాటిలో చైనా దేశానికి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి?
1) సూదివైద్యం ‘ఆక్యుపంక్చర్’ను చైనా వాళ్లు కనుక్కొన్నారు.
2) ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు పోటీ పరీక్షలు నిర్వహించిన తొలి దేశం చైనా
3) ప్రపంచంలోనే ఎత్తైన పట్టణం వెంచువాన్ చైనాలోనే ఉంది.
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
8. గోబి ఎడారి ఏ దే శంలో ఉంది?
1) రష్యా
2) చైనా
3) జపాన్
4) దక్షిణ కొరియా
- View Answer
- సమాధానం: 2
9. బంగ్లాదేశ్ కరెన్సీ ఏది?
1) టాకా
2) పౌండ్
3) సోమ
4) డాలర్
- View Answer
- సమాధానం: 1
10. కింది వాటిలో శ్రీలంక దేశానికి సంబంధించి సరైంది ఏది?
1) ఈ దేశం పూర్వనామం ‘సిలోన్’
2) శ్రీలంక దేశ జాతిపిత స్టీఫెన్ సేననాయకె
3) వెడ్డాలు అనే గిరిజన తెగ ఈ దేశంలో ఉంది
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
11. ప్రపంచంలో నల్లమందును అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది?
1) పాకిస్తాన్
2) నేపాల్
3) ఆఫ్ఘనిస్తాన్
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 3
12. ఆసియా ఖండంలో అత్యంత పట్టణీకరణ చెందిన దేశం ఏది?
1) సింగపూర్
2) రష్యా
3) జపాన్
4) చైనా
- View Answer
- సమాధానం: 1
13. కింది వాటిలో పాకిస్తాన్ దేశానికి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి?
1) పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 14
2) పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ ఆలీ జిన్నా
3) భారత్- పాకిస్తాన్ల మధ్య 24 డిగ్రీల అక్షాంశం ఉంది.
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
14. కిందివాటిలో ఏ దేశాన్ని భూకంపాల దేశం అంటారు?
1) చైనా
2) జపాన్
3) దక్షిణ కొరియా
4) మయన్మార్
- View Answer
- సమాధానం: 2
15. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న నగరం ఏది?
1) టోక్యో
2) బీజింగ్
3) ఇస్లామాబాద్
4) మాస్కో
- View Answer
- సమాధానం: 1
16. రష్యా, జపాన్ల మధ్య ఉన్న వివాదాస్పద ప్రాంతం ఏది?
1) న్యూమూర్ ఐలాండ్స్
2) కురిల్ ఐలాండ్స్
3) వీలర్ ఐలాండ్స్
4) స్వాజీ ఐలాండ్స్
- View Answer
- సమాధానం: 2
17. కింది వాటిలో జపాన్‌కు సంబంధించి సరైంది ఏది?
1) ఆసియాలో మొదటి ఒలింపిక్ క్రీడలు నిర్వహించిన దేశం
2) ప్రపంచంలో మొదట సూర్యుడు ఉదయించే దేశం జపాన్
3) రెండో ప్రపంచ యుద్ద సమయంలో అమెరికా దేశం హీరోషిమా నగరంపై అణుబాంబు దాడి జరిగింది.
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
18. జతపరచండి.
జాబితా-I (దేశం)
i) శ్రీలంక
ii) తజకిస్తాన్
iii) ఇరాన్
iv) ఖతార్
జాబితా-II (రాజధాని)
a) దుషాంబే
b) కొలంబో
c) దోహ
d) టెహ్రన్
1) i-b, ii-a, iii-d, iv-c
2) i-a, ii-b, iii-c, iv-d
3) i-d, ii-c, iii-a, iv-b
4) i-c, ii-a, iii-b, iv-d
- View Answer
- సమాధానం: 1
19. బంగారు శిఖరాల దేశం అని దేన్ని అంటారు?
1) జపాన్
2) భూటాన్
3) మయన్మార్
4) నేపాల్
- View Answer
- సమాధానం: 3
20.బర్మా నుంచి మిజోరాంలోకి ప్రవేశించే నది ఏది?
1) అయుర్ నది
2) కలరాన్ నది
3) మెకాంక్ నది
4) సాల్సిన్ నది
- View Answer
- సమాధానం: 2
21. సముద్ర జంతువులా కనిపించే ఖండం ఏది?
1) ఐరోపా
2) ఆఫ్రికా
3) ఉత్తర అమెరికా
4) దక్షిణ అమెరికా
- View Answer
- సమాధానం: 2
22. కింది వాటిలో భూమధ్య రేఖ, కర్కాటక రేఖ మకర రేఖలు పోయే ఖండం ఏది?
1) ఐరోపా
2) దక్షిణ అమెరికా
3) ఆఫ్రికా
4) ఆసియా
- View Answer
- సమాధానం: 3
23. కింది వాటిలో ఆఫ్రికా ఖండానికి సంబంధించి సరైంది ఏది?
1) ఈ ఖండంపై సంవత్సరం పొడవునా ఎక్కువ సూర్య కిరణాలు ప్రసరిస్తాయి.
2) ప్రపంచంలో అతిపెద్ద ఎడారైన సహారా ఏడారి ఈ ఖండంలోనే ఉంది
3) ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతం ‘అల్ అజిజియా’ ఈ ఖండంలో ఉంది
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
24. కింది వాటిలో జాతీయ పార్కులకు సంబంధించి సరైంది ఏది?
1) మన దేశంలో 104 జాతీయ పార్కులు ఉన్నాయి.
2) ఈ పార్కులు దేశ భౌగోళిక విస్తీర్ణంలో 1.23 శాతం విస్తరించాయి
3) ఈ ప్రదేశంలో ఎలాంటి మానవ నివాసాలను, చర్యలను అనుమతించరు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
25. కింది వాటిలో గుజరాత్‌లోని ‘గిర్ నేషనల్ పార్కు’ గురించి సరైంది ఏది?
1) ఈ పార్కును 1965 సంవత్సరంలో ఏర్పాటు చేశారు
2) ఈ పార్కు మొత్తం విస్త్తీర్ణం 545 చదరపు మైళ్లు
3) ఇది ఆసియా సింహాలకు ప్రసిద్ధి చెందింది
4) పైవన్నీ సైరె నవే
- View Answer
- సమాధానం: 4
26. కింది వాటిలో ఆసియా సింహాలకు సంబంధించి సరైంది ఏది?
1) 2018 సంవత్సరం సెప్టెంబర్ నెలలో 23 సింహాలు చనిపోయాయి.
2) ఈ సింహాలు చనిపోవడానికి కారణం ‘కెనయిన్ దిస్ టెంపర్’ అనే వైరస్
3) 2015 సంవత్సరంలో ఆసియా సింహాల సంఖ్య 523 ఉన్నాయి.
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
27. కింది వాటిలో ఏ పార్కును ససన్ గిర్ నేషనల్ పార్కు అని అంటారు ?
1) పెరియార్ నేషనల్ పార్కు
2) పన్నా నేషనల్ పార్కు
3) గిర్ నేషనల్ పార్కు
4) సుందర్బన్స్ నేషనల్ పార్కు
- View Answer
- సమాధానం: 3
28. నీలగిరి బయోస్ఫియర్ ఎన్ని రాష్ట్రాలకు ఆవరించింది?
1) కర్ణాటక
2) తమిళనాడు
3) కేరళ
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
29. జాతీయ జీవవైవిధ్య అథారిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) హైదరాబాద్
2) చెన్నై
3) పనాజీ
4) ముంబై
- View Answer
- సమాధానం: 2
30. కింది ఏ కమిటీ పశ్చిమ కనుమలలోని సహజ జీవ అవాసాలపై పరిశోధన జరిపి, నివేదికలను సమర్పించింది?
1) సర్కారియా కమిటీ
2) శ్రీకృష్ణ కమిటీ
3) గోలక్‌నాథ్ కమిటీ
4) మాధవ్ గాడ్గిల్ కమిటీ
- View Answer
- సమాధానం: 4
31. జతపరచండి.
జాబితా-I (సంస్థలు)
i) నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ
ii) సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్
iii) ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ
iv) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ వెల్ఫేర్
జాబితా-II (ప్రాంతాలు)
a) అహ్మదాబాద్
b) న్యూఢిల్లీ
c) ఫరిదాబాద్
d) డెహ్రడూన్
1) i-b, ii--a, iii-d, iv-c
2) i-a, ii-b, iii-c, iv-d
3) i-a, ii-c, iii-d, iv-b
4) i-c, ii-a, iii-b, iv-d
- View Answer
- సమాధానం: 1
32. భారతదేశంలో జీవావరణ హాట్స్పాట్లను గుర్తించండి?
1) సుందాల్యాండ్
2) ఇండో బర్మా
3) పశ్చిమ కనుమల ప్రాంతం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
33. కింది వాటిలో జీవుల అవాసాల రక్షణకు ప్రభుత్వం చేపట్టిన వాటిని గుర్తించండి?
1) బయోస్ఫియర్ రిజర్వ
2) జాతీయ పార్కులు
3) అభయారణ్యాలు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
34. ఇటీవల కేరళ రాష్ట్రంలో వరదల వల్ల ఎన్ని జిల్లాలు అతలాకుతలం అయ్యాయి?
1) 10
2) 14
3) 12
4) 9
- View Answer
- సమాధానం: 2
35. కింది వాటిలో బయోస్ఫియర్కు సంబం ధించి సరైంది ఏది?
1) చారిత్రక కట్టడాలను పరిరక్షించడం
2) వన్యజీవుల పరిరక్షణ
3) స్థానిక తెగల సంప్రదాయాలను రక్షించడం
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
36. భారత జాతీయ జల జంతువు అని దేన్ని అంటారు?
1) డాల్ఫిన్
2) చేప
3) తాబేలు
4) మొసలి
- View Answer
- సమాధానం: 1
37. 2011 సంవత్సరంలో (చిట్టచివరి) బయోస్ఫియర్ ఏది?
1) శేషాచలం
2) పన్నా
3) కాంచనగంగ
4) కోల్డ్ డిజెర్ట
- View Answer
- సమాధానం: 2
38. బట్టమేక పక్షిని ఏ రాష్ట్రంలో సంరక్షిస్తు న్నారు?
1) రాజస్థాన్
2) ఉత్తరప్రదేశ్
3) ఆంధ్రప్రదేశ్
4) 1, 3 రెండూ
- View Answer
- సమాధానం: 4
39. ‘రెడ్ లిస్ట్’ డేటాను ఎవరు విడుదల చేస్తారు?
1) యునెటైడ్ నే షన్స్
2) ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్
3) ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కంట్రీ ఫర్ నేషన్
4) ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్
- View Answer
- సమాధానం: 2
40. ఇటీవల జరిగిన ‘వాతావరణ మార్పుల సదస్సు’ ఎక్కడ జరిగింది?
1) న్యూయార్క్
2) లండన్
3) ఒటావో
4) టోక్యో
- View Answer
- సమాధానం: 1
41. 'SAFAR’ ను విస్తరించండి.
1) System of Air Quality and Weather Forecasting And Research
2) System of Air Forecasting And Research
3) System of Automated Forecasting And Research
4) Safety of Air and Weather Forecasting And Research
- View Answer
- సమాధానం: 1
42. ’SAFAR’ ముఖ్య ఉద్దేశం?
1) వ్యవసాయ ఉత్పత్తులు పెంచడం
2) వాతావరణంలోని మార్పులు పర్య వేక్షించడం
3) వ్యాధులను నిర్మూలించడం
4) పౌష్టికాహారం అందించడం
- View Answer
- సమాధానం: 2
43. పశ్చిమ కనుమల్లో అంతరించిపోతున్న జంతువు ఏది?
1) నీలగిరి ధార (అడవి మేక)
2) చిరుత పులి
3) ఏనుగు
4) అడవి నక్క
- View Answer
- సమాధానం: 1
44. ‘గ్రీన్ మహానది మిషన్’ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
1) పశ్చిమ బెంగాల్
2) ఒడిశా
3) ఆంధ్రప్రదేశ్
4) కేరళ
- View Answer
- సమాధానం: 2
45. మనదేశంలోని ఏ రాష్ట్రంలో ‘కత్తెర పురుగు’ను గుర్తించారు?
1) ఆంధ్రప్రదేశ్
2) గుజరాత్
3) కర్ణాటక
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 3
46. జతపరచండి.
జాబితా-I (బయోస్ఫియర్ పేరు)
i) కాంచన గంగా
ii) సిమ్లి పాల్
iii) నోక్రెక్
iv) గల్ఫ్ ఆఫ్ మన్నార్
జాబితా-II (రాజధాని)
a) ఒడిశా
b) సిక్కిం
c) తమిళనాడు
d) మేఘాలయ
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-b, ii-a, iii-d, iv-c
3) i-b, ii-d, iii-a, iv-c
4) i-c, ii-d, iii-a, iv-b
- View Answer
- సమాధానం: 2
47. బాంధవ్‌గఢ్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది?
1) కర్ణాటక
2) మధ్యప్రదేశ్
3) గుజరాత్
4) హిమాచల్ ప్రదేశ్
48. జతపరచండి.
జాబితా-I (జాతీయ పార్కు)
i) సరిస్కా
ii) మదుమలై
iii) నాందఫా
iv) సుందర్బన్స్
జాబితా-II (ప్రాంతం)
a) తమిళనాడు
b) రాజస్థాన్
c) పశ్చిమ బెంగాల్
d) అరుణాచల్ ప్రదేశ్
1) i-b, ii-a, iii-d, iv-c
2) i-d, ii-c, iii-a, iv-b
3) i-d, ii-b, iii-a, iv-c
4) i-a, ii-b, iii-c, iv-d
- View Answer
- సమాధానం: 1
49. జతపరచండి.
జాబితా-I (ప్రాజెక్టు పేరు)
i) ప్రాజెక్టు టైగర్
ii) వన్యమృగ సంరక్షణ చట్టం
iii) ప్రాజెక్టు రైనో సంరక్షణ పథకం
iv) మొసలి సంరక్షణ ప్రాజెక్టు
జాబితా-II (సంవత్సరం)
a) 1972
b) 1992
c) 1987
d) 1974
1) i-b, ii-a, iii-d, iv-c
2) i-a, ii-b, iii-c, iv-d
3) i-d, ii-b, iii-a, iv-c
4) i-c, ii-b, iii-a, iv-d
- View Answer
- సమాధానం: 1