ప్రపంచంలోనే ఎత్తై ‘ఎవరెస్టు’ శిఖరాన్ని ఏ దేశ ప్రజలు ‘సాగరమాత’గా వ్యవహరిస్తారు?
1. ప్రపంచంలోనే ఎత్తై ‘ఎవరెస్టు’ శిఖరాన్ని ఏ దేశ ప్రజలు ‘సాగరమాత’గా వ్యవహరిస్తారు?
1) భారతదేశం
2) టిబెట్
3) నేపాల్
4) చైనా
- View Answer
- సమాధానం: 3
2. కార్గిల్ కొండలు ఏ శ్రేణిలో ఉన్నాయి?
1) కారకోరం పర్వత శ్రేణి
2) జస్కార్ శ్రేణి
3) లడఖ్ శ్రేణి
4) పూర్వాంచల్ పర్వతాలు
- View Answer
- సమాధానం: 2
3. ఎత్తై పర్వత శిఖరాలు, హిమానీనదాలకు ప్రసిద్ధి చెందిన శ్రేణి ఏది?
1) శివాలిక్ కొండలు
2) హిమాచల్ హిమాలయాలు
3) ట్రాన్స హిమాలయ మండలం
4) గ్రేటర్ హిమాలయాలు
- View Answer
- సమాధానం: 4
4. ‘డల్హౌసీ’ వేసవి విడిది కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఉత్తరాంచల్
2) జమ్ము కశ్మీర్
3) హిమాచల్ ప్రదేశ్
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 3
5.‘కాంచన్‌జంగా’ శిఖరం ఎక్కడ ఉంది?
1) పాక్ ఆక్రమిత కశ్మీర్
2) నేపాల్
3) ఉత్తరాఖండ్
4) సిక్కిం
- View Answer
- సమాధానం: 4
6.వేసవి విడిదిలకు ప్రసిద్ధి చెందిన పర్వత శ్రేణులు ఏవి?
1) హిమాచల్ హిమాలయాలు
2) హిమాద్రి హిమాలయాలు
3) అత్యున్నత హిమాలయాలు
4) శివాలిక్ హిమాలయాలు
- View Answer
- సమాధానం: 1
7. కారకోరం పర్వతశ్రేణి ఏ హిమాలయాల్లో విస్తరించి ఉంది?
1) శివాలిక్ హిమాలయాలు
2) ట్రాన్స హిమాలయ మండలం
3) హిమాచల్ హిమాలయాలు
4) హిమాద్రి హిమాలయాలు
- View Answer
- సమాధానం: 2
8. భారతదేశంలో అతిపెద్ద హిమానీనదం ఏది?
1) బైఫో
2) బల్టారో
3) సియాచిన్
4) బటార్
- View Answer
- సమాధానం: 3
9. టెథిస్ సముద్రానికి దక్షిణాన ఉన్న భూభాగాన్ని ఏమని పిలుస్తారు?
1) అంగార
2) గోండ్వానా
3) లారేషియా
4) యురేషియా
- View Answer
- సమాధానం: 2
10. పాకిస్తాన్, భారతదేశానికి మధ్య రైలు-రోడ్డు మార్గాలు ఏ కనుమ ద్వారా కొనసాగుతున్నాయి?
1) కైబర్ కనుమ
2) షిప్కిలా కనుమ
3) నాథులా కనుమ
4) బోలాన్ కనుమ
- View Answer
- సమాధానం: 4
11. కింది వాటిలో అతి తరుణ ముడుత పర్వతాలు ఏవి?
1) ఆరావళి పర్వతాలు
2) వింధ్య పర్వతాలు
3) హిమాలయాలు
4) సాత్పురా శ్రేణులు
- View Answer
- సమాధానం: 3
12.లడఖ్, జస్కార్ శ్రేణుల మధ్య ప్రవహించే నది ఏది?
1) బ్రహ్మపుత్ర
2) గంగానది
3) యమున
4) సింధు
- View Answer
- సమాధానం: 4
13. మతపరమైన క్షేత్రాలకు ప్రసిద్ధి చెందిన హిమాలయాలు ఏవి?
1) పంజాబ్ హిమాలయాలు
2) కుమయున్ హిమాలయాలు
3) కశ్మీర్ హిమాలయాలు
4) అసోం హిమాలయాలు
- View Answer
- సమాధానం: 2
14. లుషాయి కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి?
1) మిజోరాం
2) మణిపూర్
3) నాగాలాండ్
4) మేఘాలయ
- View Answer
- సమాధానం: 1
15. సుర్మా లోయ ఏ పంటకు ప్రసిద్ధి చెందింది?
1) గోధుమ
2) పత్తి
3) రబ్బరు
4) తేయాకు
- View Answer
- సమాధానం: 4
16. డూన్లు ఏ పర్వతశ్రేణుల మధ్య ఉన్నాయి?
1) హిమాచల్ హిమాలయాలు, శివాలిక్ కొండలు
2) శివాలిక్ కొండలు, హిమాద్రి
3) హిమాద్రి, హిమాచల్
4) ట్రాన్స హిమాలయాలు, శివాలిక్ కొండలు
- View Answer
- సమాధానం: 1
17. ‘జవహర్ టన్నెల్’ ఏ రాష్ట్రంలో ఉంది?
1) హిమాచల్ ప్రదేశ్
2) ఉత్తరాంచల్
3) జమ్ము-కశ్మీర్
4) సిక్కిం
- View Answer
- సమాధానం: 3
18. ‘జయంతియా’ అనే తెగకు చెందిన ప్రజలు ఏ రాష్ట్రంలో ఉన్నారు?
1) నాగాలాండ్
2) మణిపూర్
3) మేఘాలయ
4) అసోం
- View Answer
- సమాధానం: 3
19. క్రమక్షయ మైదానాలకు ప్రసిద్ధి చెందిన హిమాలయ పర్వత శ్రేణి ఏది?
1) పంజాబ్ హిమాలయాలు
2) కుమయున్ హిమాలయాలు
3) నేపాల్ హిమాలయాలు
4) అసోం హిమాలయాలు
- View Answer
- సమాధానం: 4
20. కుమయున్ హిమాలయాలు ఏ రెండు నదుల మధ్య విస్తరించి ఉన్నాయి?
1) కాళీ - తీస్తా
2) సట్లేజ్ - కాళీ
3) సింధు- సట్లేజ్
4) తీస్తా - బ్రహ్మపుత్ర
- View Answer
- సమాధానం: 2
21. ప్రపంచంలో రెండో అతి ఎత్తై శిఖరం ఓ2 ఏ పర్వత శ్రేణిలో ఉంది?
1) కారకోరం
2) లడఖ్ శ్రేణి
3) హిమాద్రి
4) జస్కార్
- View Answer
- సమాధానం: 1
22. ‘ప్లయాలు’ అంటే ఏమిటి?
1) ఎండిపోయిన నదుల ప్రవాహ గుర్తులు
2) కదిలే ఇసుక దిబ్బలు
3) ఉప్పునీటి సరస్సులు
4) ఒండలి మైదానాలు
- View Answer
- సమాధానం: 3
23. గులకరాళ్లతో కూడిన సచ్చిద్ర మైదానాన్ని ఏమని పిలుస్తారు?
1) భంగర్
2) భాబర్
3) టెరాయి
4) రే
- View Answer
- సమాధానం: 2
24. ఏ మైదానాల్లో సాల్ అడవులు విస్తరించి ఉన్నాయి?
1) టెరాయి
2) ఖాదర్
3) భంగర్
4) భాబర్
- View Answer
- సమాధానం: 1
25. ‘రే’ లేదా ‘కల్లార్’ అనే చవిటి నేలలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి?
1) రాజస్థాన్
2) జమ్ము-కశ్మీర్
3) ఉత్తరప్రదేశ్
4) అసోం
- View Answer
- సమాధానం: 3
26.‘రేచ్నా’ అనే దోయబ్ ఏ రెండు నదుల మధ్య ఉంది?
1) బియాస్ - సట్లేజ్
2) బియాస్ - రావి
3) చినాబ్ - జీలం
4) చినాబ్ - రావి
- View Answer
- సమాధానం: 4