ప్రపంచ ప్రకృతిసిద్ధ మండలాలు - 2
1. భూమధ్యరేఖకు ఇరువైపులా 35ని-55ని అక్షాంశాల మధ్య, ఖండాలకు మధ్య భాగంలో విస్తరించి ఉన్న ప్రకృతిసిద్ధ మండలం ఏది?
1) సవన్నాలు
2) స్టెప్పీలు
3) ఉష్ణమండల ఎడారులు
4) రుతుపవన మండలం
- View Answer
- సమాధానం: 2
2.అనటోలియా పీఠభూమి ఏ దేశంలో ఉంది?
1) స్పెయిన్
2) టర్కీ
3) ఉక్రెయిన్
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 2
3. స్టెప్పీ మండలం విషయంలో కింది వాటిలో సరికానిది ఏది?
1) ఉక్రెయిన్ పశ్చిమ తీరం నుంచి కాస్పియన్ సముద్రం వరకు విస్తరించి ఉంది
2) 100ని తూర్పు రేఖాంశానికి పశ్చిమాన ఇంటర్ మౌంటెన్ పర్వతాల వద్ద వ్యాపించి ఉంది
3) వాయవ్య చైనాలో వీటిని లోయస్ భూములు అని పిలుస్తారు
4) ఆఫ్రికాలోని సహారా ఎడారి ప్రాంతంలో విస్తరించి ఉంది.
- View Answer
- సమాధానం: 4
4. మెసెటా పీఠభూమి ఏ దేశంలో విస్తరించి ఉంది?
1) స్పెయిన్
2) టర్కీ
3) బ్రెజిల్
4) చిలీ
- View Answer
- సమాధానం: 1
5. ‘ఈస్టర్న్ ఐలాండ్స్’ పర్వతాలు ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి?
1) అబదాన్
2) క్రొయోషియో
3) న్యూసౌత్‌వేల్స్
4) కాలిఫోర్నియా
- View Answer
- సమాధానం: 3
6. దక్షిణాఫ్రికాలోని ‘కింబర్లీ’ దేనికి ప్రసిద్ధి?
1) రాగి
2) ఇనుము
3) వజ్రాలు
4) చమురు
- View Answer
- సమాధానం: 3
7. కింది వాటిలో దక్షిణాఫ్రికాలో బంగారం లభించే ప్రాంతం ఏది?
1) కింబర్లీ
2) విట్‌వాటర్స్ లాండ్
3) బ్రోకెన్ హిల్
4) సిగ్నల్ హిల్
- View Answer
- సమాధానం:2
8. ‘కిర్గిజ్’ తెగకు చెందిన ప్రజలు ఏ ప్రాంతంలో జీవనం సాగిస్తున్నారు?
1) ఆఫ్రికా
2) ఐరోపా
3) దక్షిణ అమెరికా
4) ఆసియా
- View Answer
- సమాధానం: 4
9. ‘రాంచీలు’ అని వేటిని పిలుస్తారు?
1) ఆస్ట్రేలియాలో గొర్రెల పెంపకం క్షేత్రాలు
2) ఆస్ట్రేలియాలోని గోధుమ క్షేత్రాలు
3) అర్జెంటీనాలోని గొర్రెల పెంపకం క్షేత్రాలు
4) బ్రెజిల్‌లోని కాఫీ క్షేత్రాలు
- View Answer
- సమాధానం: 2
10. అర్జెంటీనాలో గొర్రెల పెంపకం క్షేత్రాలను ఏమని పిలుస్తారు?
1) స్టేషన్స్
2) రాంచీలు
3) ఎస్టాన్షియస్
4) గుయానో
- View Answer
- సమాధానం: 3
11. కింది వాటిలో రుతుపవన మండలం విస్తరించి ఉన్న ప్రాంతం ఏది?
1) ఆస్ట్రేలియాకు ఉత్తర, ఈశాన్య ప్రాంతాలు
2) ఆఫ్రికాలోని గినియా సింధుశాఖ, తూర్పు ఆఫ్రికా
3) ఆసియాలోని దక్షిణ, ఆగ్నేయ భాగం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
12. ‘సజీవ శిలాజం’ అని ఏ జీవిని పిలుస్తారు?
1) నెమలి
2) పులి
3) కంగారు
4) కస్తూరి మృగం
- View Answer
- సమాధానం: 3
13. కింది వాటిలో రుతుపవన తిరోగమనం వల్ల వర్షం పొందని ప్రాంతం ఏది?
1) తైవాన్
2) ఖాసీ కొండలు
3) అన్నమ్ తీరం
4) భారతదేశ ఆగ్నేయ ప్రాంతం
- View Answer
- సమాధానం: 2
14. ‘యూకలిప్టస్’ అరణ్యాలు ప్రధానంగా ఏ దేశంలో పెరుగుతాయి?
1) భారతదేశం
2) వెనిజులా
3) గినియా
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 4
15. అభ్రకం ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది?
1) 1
2) 3
3) 4
4) 6
- View Answer
- సమాధానం: 1
16. రుతుపవన మండలంలో ఏ రకమైన వ్యవసాయం అమల్లో ఉంది?
1) పోడు వ్యవసాయం
2) సాంద్ర వ్యవసాయం
3) విస్తృత వ్యవసాయం
4) జీవనాధార వ్యవసాయం
- View Answer
- సమాధానం:4
17. శీతాకాలంలో వర్షం కురిసే, వేసవికాలంలో పొడిగా ఉండే ప్రకృతిసిద్ధ మండలం ఏది?
1) రుతుపవన మండలం
2) టైగా మండలం
3) మధ్యదరా మండలం
4) సమశీతల గడ్డిభూములు
- View Answer
- సమాధానం: 3
18. కింది వాటిలో సరికానిది ఏది?
1) విక్టోరియా రాష్ట్రం - ఆస్ట్రేలియా
2) కేప్‌టౌన్ ప్రాంతం - యూరప్
3) చిలీ - దక్షిణ అమెరికా
4) కాలిఫోర్నియా - ఉత్తర అమెరికా
- View Answer
- సమాధానం: 2
19. ఫ్రాన్స్ లోని ‘గ్రాసే’ ప్రాంతం దేనికి ప్రసిద్ధి చెందింది?
1) సుగంధ తైలాల పరిశ్రమ
2) చేపల పెంపకం
3) ద్రాక్ష సారాయి పరిశ్రమ
4) ఇనుప ఖనిజం పరిశ్రమ
- View Answer
- సమాధానం: 1
20. ‘అత్తరు దీవులు’గా వేటిని పేర్కొంటారు?
1) సిసిలీ
2) సార్డీనియా
3) కార్సికా
4) జావా
- View Answer
- సమాధానం: 3
21. ప్రపంచ సార్డెన్ (చేపలు) రాజధాని ఏది?
1) సైప్రస్
2) క్రీట్
3) సిసిలీ
4) మాంటెరె
- View Answer
- సమాధానం: 4
22. కాసినోలకు ప్రసిద్ధి చెందిన దేశం ఏది?
1) మొరాకో
2) ఫ్రాన్స్
3) మొనాకో
4) ఇటలీ
- View Answer
- సమాధానం: 3
23. ఖనిజాలు, వాటికి ప్రసిద్ధి చెందిన ప్రాంతాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) పెట్రోలియం నిల్వలు - సిగ్నల్హిల్
2) యశదం, సీసం నిల్వలు- బ్రోకెన్ హిల్
3) పాదరసం - ఇటలీ
4) రాగి, నైట్రేట్లు - సిసిలీ
- View Answer
- సమాధానం: 4
24. చిలీ దేశంలోని వ్యవసాయ క్షేత్రాలను ఏమని పిలుస్తారు?
1) రూకరీలు
2) హోసియెండాలు
3) రాంచీలు
4) స్టేషన్స్
- View Answer
- సమాధానం: 2
25. వరి పంటకు ప్రసిద్ధి చెందిన ‘పో’ నదీ లోయ ప్రాంతం ఏ దేశంలో ఉంది?
1) దక్షిణాఫ్రికా
2) చిలీ
3) ఇటలీ
4) కాలిఫోర్నియా
- View Answer
- సమాధానం: 3
26. ‘ఉత్తర అమెరికా క్రీడా ప్రాంగణం’ అని దేన్ని పిలుస్తారు?
1) కాలిఫోర్నియా
2) క్రిమియా
3) మెక్సికో
4) కొలరాడో
- View Answer
- సమాధానం:1
27. విగ్రహాల తయారీకి ఉపయోగపడే ‘కరారా’ పాలరాయికి ప్రసిద్ధి చెందిన దేశం ఏది?
1) ఫ్రాన్స్
2) ఉత్తర అమెరికా
3) చిలీ
4) ఇటలీ
- View Answer
- సమాధానం: 4
28. ‘సకాలిన్’ దీవులు ఎక్కడ ఉన్నాయి?
1) అలస్కా
2) రష్యా
3) స్కాండినేవియా
4) సైబీరియా
- View Answer
- సమాధానం: 2
29. కింది వాటిలో ఉత్తరార్ధ గోళంలో మాత్రమే వ్యాపించి ఉన్న ప్రకృతిసిద్ధ మండలం ఏది?
1) మధ్యదరా ప్రకృతిసిద్ధ మండలం
2) టండ్రా మండలం
3) టైగా మండలం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
30. ‘కొనిఫెరస్’ అని ఏ అడవులను పిలుస్తారు?
1) శృంగాకార అడవులు
2) సవన్నాలు
3) స్టెప్పీలు
4) గ్జీరోఫైటిక్ అడవులు
- View Answer
- సమాధానం: 1
31. కింది వాటిలో దేన్ని ‘భూమి ఉత్తర ధ్రువం’ అని పిలుస్తారు?
1) జవోస్టాకీ
2) ఒమికాన్
3) ఫెయిర్‌బాంక్స్
4) వెర్భోయానస్క్
- View Answer
- సమాధానం: 4
32. ‘సామిల్ ఆఫ్ ది యూరప్’ అని ఏ దేశాన్ని పిలుస్తారు?
1) కెనడా
2) స్వీడన్
3) రష్యా
4) డెన్మార్క్
- View Answer
- సమాధానం: 2
33. ప్రపంచంలో అత్యంత లోతైన సరస్సు ఏది?
1) సుపీరియర్
2) మిచిగాన్
3) బైకాల్
4) అసాద్
- View Answer
- సమాధానం: 3
34. టండ్రా అంటే ఏమిటి?
1) ఉష్ణ ఎడారి
2) శీతల ఎడారి
3) దట్టమైన అరణ్య ప్రాంతం
4) గడ్డిభూములు
- View Answer
- సమాధానం: 2
35. ‘మంచు ఎడారి ఓడ’ అని దేన్ని పిలుస్తారు?
1) పెంగ్విన్
2) వాల్స్
3) కస్తూరి మృగం
4) ధ్రువపు జింక
- View Answer
- సమాధానం:4
36. ప్రపంచంలో అత్యంత దూరం ప్రయాణించే పక్షి ఏది?
1) గుడ్లగూబ
2) టార్మిగాన్
3) ఆర్కిటిక్ టెర్న్
4) పెంగ్విన్
- View Answer
- సమాధానం: 3
37. టండ్రా ప్రాంతంలో గుంపులు గుంపులుగా జీవించే పక్షులను ఏమని పిలుస్తారు?
1) రాంచీలు
2) గుయానో
3) ఎస్టాన్షియస్
4) రూకరీలు
- View Answer
- సమాధానం: 4
38. ‘కాయక్’ అనేది ఒక?
1) వృక్షం
2) జంతువు
3) పడవ
4) నది
- View Answer
- సమాధానం: 3
39.టండ్రా మండలంలోని యురేషియా ప్రాంతంలో నివసించే ప్రధాన తెగ ఏది?
1) లాపులు
2) ఎస్కిమోలు
3) బుష్మెన్
4) బిండిబాలు
- View Answer
- సమాధానం: 1
40. ఏ శీతల పవనాల వల్ల స్టెప్పీలు చల్లగా ఉంటాయి?
1) చినూక్
2) బురాన్
3) శాంతా అన్నా
4) ఫోన్
- View Answer
- సమాధానం: 2
41. ప్రపంచంలో అధికంగా ‘న్యూస్ ప్రింట్’ను ఉత్పత్తి చేసే దేశం ఏది?
1) రష్యా
2) కెనడా
3) స్వీడన్
4) నార్వే
- View Answer
- సమాధానం: 2
42. ఈజిప్టులోని వ్యవసాయదారులను ఏవిధంగా పిలుస్తారు?
1) బిడౌనియన్లు
2) ఫల్లాహిన్లు
3) బుష్మెన్
4) టౌరెగ్లు
- View Answer
- సమాధానం: 2
43. సహజసిద్ధ రబ్బరును ఎక్కువగా ఉత్పత్తి చేసే, ఎగుమతి చేసే దేశం ఏది?
1) ఇండియా
2) మలేషియా
3) మయన్మార్
4) ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 2
44. ప్రపంచంలో రాగిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది?
1) పెరూ
2) చిలీ
3) మెక్సికో
4) బొలీవియా
- View Answer
- సమాధానం: 2
45. ప్రపంచంలో రాగిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది?
1) పెరూ
2) చిలీ
3) మెక్సికో
4) బొలీవియా
- View Answer
- సమాధానం: 1
46. కింది వాటిలో దేన్ని ‘ఎవర్ గ్రీన్ ఫారెస్ట్’ అని పిలుస్తారు?
1) అమెజాన్ బేసిన్
2) జైర్ బేసిన్
3) దక్షిణ - తూర్పు ఆసియా
4) పైవన్నీ
- View Answer
- సమాధానం:1
47. మంచు తుపానులు కింది వాటిలో దేని లక్షణం?
1) సమశీతోష్ణ ప్రాంతం
2) అంటార్కిటిక్ ప్రాంతం
3) భూమధ్యరేఖా ప్రాంతం
4) ఉష్ణమండల ప్రాంతం
- View Answer
- సమాధానం: 2
48. గ్రేట్ విక్టోరియా ఎడారి ఎక్కడ ఉంది?
1) కొలంబియా
2) మెక్సికో
3) ఆస్ట్రేలియా
4) అర్జెంటీనా
- View Answer
- సమాధానం: 3
49. కింది వాటిలో ‘ఇన్లాండ్ సీ’ ఏది?
1) కాస్పియన్ సముద్రం
2) ఆర్కిటిక్ మహాసముద్రం
3) అరేబియన్ సముద్రం
4) సౌత్‌వెస్ట్ జపాన్‌లోని సముద్రం
- View Answer
- సమాధానం: 1
50.ఎడారి మొక్కలకు ఆకులకు బదులు ముళ్లు ఎందుకు ఉంటాయి?
1) తేమ అధికంగా ఆవిరైపోవడం నుంచి రక్షించుకోవడానికి
2) తమను తినకుండా పశువుల నుంచి రక్షించుకోవడానికి
3) పునరుత్పత్తి కోసం
4) ఏవిధమైన కారణం లేదు
- View Answer
- సమాధానం: 1
51. నెవడాలోని ఏ ఎడారి పట్టణం కెసినోస్గా ప్రసిద్ధి చెందింది?
1) శాన్‌డియేగో
2) లాస్‌వేగస్
3) శాన్‌జోస్
4) సాక్రమెంటో
- View Answer
- సమాధానం: 2
52. గాధ వేర్లతో కూడిన చెట్లు ఎక్కడ ఉంటాయి?
1) భూమధ్యరేఖా వాతావరణం
2) ఉష్ణమండల ప్రాంతం
3) సమశీతోష్ణ వాతావరణం
4) ఉష్ణమండల గడ్డిమైదాన ప్రాంతంs
- View Answer
- సమాధానం: 1
53. కింది వాటిలో మిగిలిన మూడింటి కంటే వైశాల్యంలో చిన్నదైన ఎడారి ఏది?
1) సహారా
2) థార్
3) అరేబియన్
4) గోబి
- View Answer
- సమాధానం: 2
1) ప్రపురై
2) డనకిల్
3) టండ్రా
4) డలోల్
- View Answer
- సమాధానం: 3
1) ఇటలీ
2) స్పెయిన్
3) కెనడా
4) అమెరికా
- View Answer
- సమాధానం: 1