భారతదేశాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించే జాతీయ రహదారి?
1. భారతదేశాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించే జాతీయ రహదారి?
1) ఎన్.హెచ్. - 6
2) ఎన్.హెచ్. -16
3) ఎన్.హెచ్. - 44
4) ఎన్.హెచ్. - 26
- View Answer
- సమాధానం: 1
2.దేశంలో అతి పొడవైన జాతీయ రహదారి?
1) ఎన్.హెచ్. -16
2) ఎన్.హెచ్. -40
3) ఎన్.హెచ్. -44
4) ఎన్.హెచ్. -65
- View Answer
- సమాధానం: 3
3. ఎన్.హెచ్. -5 (నూతన జాతీయ రహదారి - 16) ఏయే నగరాల మధ్య ఉంది?
1) థానె - చెన్నై
2) బహరగొరా - చెన్నై
3) ఆగ్రా - ముంబై
4) న్యూఢిల్లీ - ఫజిల్కా
- View Answer
- సమాధానం: 2
4. దేశంలో అతి చిన్న జాతీయ రహదారి?
1) ఎన్.హెచ్. - 63
2) ఎన్.హెచ్. - 163
3) ఎన్.హెచ్. -15
4) ఎన్.హెచ్. - 47ఎ
- View Answer
- సమాధానం: 4
5. ఎన్.హెచ్. - 3, ఎన్.హెచ్. - 6 ఏ జంక్షన్ వద్ద కలుస్తున్నాయి?
1) బహరగొరా
2) హైదరాబాద్
3) ధూలే
4) నాగపూర్
- View Answer
- సమాధానం: 3
6. జాతీయ రహదార్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?
1) మహారాష్ట్ర
2) ఉత్తరప్రదేశ్
3) మధ్యప్రదేశ్
4) కేరళ
- View Answer
- సమాధానం: 2
7. జాతీయ రహదార్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?
1) మహారాష్ట్ర
2) ఉత్తరప్రదేశ్
3) మధ్యప్రదేశ్
4) కేరళ
- View Answer
- సమాధానం: 2
8. ఎన్.హెచ్. -1 ఏయే నగరాల మధ్య ఉంది?
1) న్యూఢిల్లీ - ముంబై
2) న్యూఢిల్లీ - కోల్‌కతా
3) న్యూఢిల్లీ - హైదరాబాద్
4) న్యూఢిల్లీ - అమృత్సర్
- View Answer
- సమాధానం: 4
9. దేశంలో అన్ని రకాల రహదార్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఉంది?
1) ఉత్తరప్రదేశ్
2) మహారాష్ట్ర
3) గుజరాత్
4) బిహార్
- View Answer
- సమాధానం: 2
10. భారతదేశంలో అతి ఎత్తై రోడ్డు మార్గం?
1) శ్రీనగర్ - జమ్ము
2) శ్రీనగర్ - మనాలి
3) మనాలి - లేహ్
4) లేహ్ - శ్రీనగర్
- View Answer
- సమాధానం: 3
11. ఎన్.హెచ్. - 49ఎ జాతీయ రహదారి ఏ రాష్ట్రంలో ఉంది?
1) కేరళ
2) మహారాష్ట్ర
3) ఉత్తరప్రదేశ్
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 1
12. కింది వాటిలో స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టులో భాగంగా చేర్చని నగరం ఏది?
1) ముంబై
2) చెన్నై
3) హైదరాబాద్
4) కోల్‌కతా
- View Answer
- సమాధానం: 3
13. తూర్పు తీర రేఖ మీదుగా వెళ్లే జాతీయ రహదారి ఏది?
1) ఎన్.హెచ్. -5 (16)
2) ఎన్.హెచ్. -7 (44)
3) ఎన్.హెచ్. -6
4) ఎన్.హెచ్. -8
- View Answer
- సమాధానం: 1
14. కింది వాటిలో సరికానిది?
1) కోల్‌కతా - ఢంఢం ఎక్స్‌ప్రెస్ హైవే
2) పారాదీప్ - సికిందా ఎక్స్‌ప్రెస్ హైవే
3) అంబాలా - చండీగఢ్ ఎక్స్‌ప్రెస్ హైవే
4) న్యూఢిల్లీ - వెస్ట్ ఎక్స్‌ప్రెస్ హైవే
- View Answer
- సమాధానం: 4
15. ఢిల్లీ-కోల్‌కతా మధ్య ఉన్న జాతీయ రహదారి ఏది?
1) ఎన్.హెచ్. -1
2) ఎన్.హెచ్. -2
3) ఎన్.హెచ్. -3
4) ఎన్.హెచ్. -4
- View Answer
- సమాధానం: 2
16. కింది వాటిలో సరికానిది ఏది?
1) ఎన్.హెచ్. -3 ఆగ్రా నుంచి ముంబై
2) ఎన్.హెచ్. -4 థానె నుంచి చెన్నై
3) ఎన్.హెచ్. -6 మచిలీపట్నం నుంచి పుణె
4) ఎన్.హెచ్. -7 వారణాసి నుంచి కన్యాకుమారి
- View Answer
- సమాధానం: 3
17. తూర్పు-పడమర, ఉత్తర-దక్షిణ కారిడార్లు కలుసుకునే ప్రాంతం ఏది?
1) సిల్చార్
2) పోర్బందర్
3) పఠాన్‌కోట్
4) ఝాన్సీ
- View Answer
- సమాధానం: 4
18. ఎన్.హెచ్. - 6, ఎన్.హెచ్. - 7లు కలిసే జంక్షన్ ఏది?
1) బెంగళూరు
2) హైదరాబాద్
3) నాగపూర్
4) బహరగొరా
- View Answer
- సమాధానం: 3
19. కింది వాటిలో పఠాన్‌కోట్ నుంచి జైసల్మీర్ వరకు ఉన్న జాతీయ రహదారి ఏది?
1) ఎన్.హెచ్. -10
2) ఎన్.హెచ్. -9
3) ఎన్.హెచ్. -15
4) ఎన్.హెచ్. -17
- View Answer
- సమాధానం: 3
20. ఎన్.హెచ్.-7, ఎన్.హెచ్.-9ల జంక్షన్ ఏది?
1) హైదరాబాద్
2) బెంగళూరు
3) చెన్నై
4) బహరగొరా
- View Answer
- సమాధానం: 1
21. ఉత్తర అండమాన్ నుంచి పోర్ట్‌బ్లెయిర్ వరకు ఉన్న జాతీయ రహదారి ఏది?
1) ఎన్.హెచ్. -55
2) ఎన్.హెచ్. -223
3) ఎన్.హెచ్. -8
4) ఎన్.హెచ్. -22
- View Answer
- సమాధానం: 2
22. పశ్చిమ తీరం వెంట వెళ్తున్న జాతీయ రహదారి?
1) ఎన్.హెచ్. -15
2) ఎన్.హెచ్. -16
3) ఎన్.హెచ్. -17
4) ఎన్.హెచ్. -18
- View Answer
- సమాధానం: 3
23. షోలాపూర్, హైదరాబాద్ మీదుగా మచిలీపట్నం, పుణెల మధ్య విస్తరించిన జాతీయ రహదారి?
1) ఎన్.హెచ్. -6
2) ఎన్.హెచ్. -7
3) ఎన్.హెచ్. -8
4) ఎన్.హెచ్. -9
- View Answer
- సమాధానం: 4
24. దేశంలో ఉత్తర-దక్షిణ కారిడార్ కింది వాటిలో ఏయే నగరాలను కలుపుతోంది?
1) శ్రీనగర్ - కొచ్చిన్
2) జమ్ము - కొచ్చిన్
3) శ్రీనగర్ - కన్యాకుమారి
4) జమ్ము - కన్యాకుమారి
- View Answer
- సమాధానం: 3
25. తూర్పు - పడమర కారిడార్ కింది వాటిలో ఏయే నగరాలను కలుపుతోంది?
1) పోర్బందర్ - సిల్చార్
2) పోర్బందర్ - ఇటానగర్
3) గాంధీనగర్ - సిల్చార్
4) గాంధీనగర్ - ఇటానగర్
- View Answer
- సమాధానం: 1
26. దేశంలో రాష్ట్ర రహదారులు ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నాయి?
1) ఉత్తరప్రదేశ్
2) మహారాష్ట్ర
3) కేరళ
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 2
27. ‘ఇండో - పాకిస్తాన్ బార్డర్’లో ఉన్న ఎన్.హెచ్.-10 కింది వాటిలో ఏయే నగరాలను కలుపుతోంది?
1) నుమాలీగల్ - పాలేల్
2) జోర్హట్ - షిల్లాంగ్
3) ఢిల్లీ - ఫజిల్కా
4) అంబాలా - షిష్కిలా
- View Answer
- సమాధానం: 3
28. ఇండో-టిబెటన్ సరిహద్దుల్లో వెళ్లే జాతీయ రహదారి ఏది?
1) ఎన్.హెచ్. -22
2) ఎన్.హెచ్. -39
3) ఎన్.హెచ్. -40
4) ఎన్.హెచ్. -67
- View Answer
- సమాధానం: 1
29.స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టులో అతి పొడవైన భుజం (ఎక్కువ దూరం) ఏది?
1) న్యూఢిల్లీ - కోల్‌కతా
2) కోల్‌కతా- చెన్నై
3) చెన్నై - ముంబై
4) ముంబై - ఢిల్లీ
- View Answer
- సమాధానం: 2
30.దేశంలో స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు ఎన్ని రాష్ట్రాల్లో ఉంది?
1) 4
2) 6
3) 8
4) 13
- View Answer
- సమాధానం: 4
31. దేశంలోనే పొడవైన సొరంగమార్గ రహదారి జమ్ము - కశ్మీర్లో ఏయే నగరాల మధ్య ఉంది?
1) శ్రీనగర్ - లేహ్
2) చెనాని - నాష్రీ
3) చెనాని - లేహ్
4) నాష్రీ - లెహ్
- View Answer
- సమాధానం: 2
32. జతపరచండి.
రైల్వే జోన్
i) ఉత్తర మధ్య రైల్వే
ii) తూర్పు మధ్య రైల్వే
iii) పశ్చిమ మధ్య రైల్వే
iv) ఈశాన్య సరిహద్దు రైల్వే
ప్రధాన కేంద్రం
a) హాజీపూర్
b) అలహాబాద్
c) మాలేగావ్
d) జబల్పూర్
1) i-c, ii-d, iii-a, iv-b
2) i-c, ii-d, iii-b, iv-a
3) i-b, ii-c, iii-d, iv-a
4) i-b, ii-a, iii-d, iv-c
- View Answer
- సమాధానం: 4
33. దేశంలో అతిపెద్ద రైల్వే జోన్ ఏది?
1) ఉత్తర రైల్వే జోన్
2) దక్షిణ రైల్వే జోన్
3) మధ్య రైల్వే జోన్
4) తూర్పు రైల్వే జోన్
- View Answer
- సమాధానం: 1
34. కోల్‌కతాలో ఏ రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం ఉంది?
1) తూర్పు రైల్వే
2) ఆగ్నేయ రైల్వే
3) కోల్‌కతా మెట్రో రైల్వే
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
35.‘బ్రాడ్‌గేజ్’ పట్టాల మధ్య దూరం?
1) 0.76 మీ.
2) 1.67 మీ.
3) 2.67 మీ.
4) 1.50 మీ.
- View Answer
- సమాధానం: 2
36. రైల్వే జోన్లు, వాటి ప్రధాన కేంద్ర కార్యాలయాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) ఆగ్నేయ మధ్య రైల్వే - బిలాస్పూర్
2) తూర్పు కోస్తా రైల్వే - భువనేశ్వర్
3) మధ్య రైల్వే - ఢిల్లీ
4) పశ్చిమ రైల్వే - ముంబై
- View Answer
- సమాధానం: 3
37. కొంకణ్ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) ఈ ప్రాజెక్టు ప్రధాన కార్యాలయం ‘నవీ ముంబై’లో ఉంది
2) ఈ ప్రాజెక్టులో భాగస్వాములైన రాష్ట్రాలు.. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు
3) ఈ రైల్వే మార్గంలో అతిపొడవైన సొరంగ మార్గం ‘ఖార్దుబ్ టన్నెల్’
4) ఈ ప్రాజెక్టును 1998 జనవరి 26న ప్రారంభించారు
- View Answer
- సమాధానం: 2
38. కేంద్ర మాజీ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు 2017 మే 14న భూగర్భ మెట్రో రైల్ సేవలను ఏ నగరంలో ప్రారంభించారు?
1) ముంబై
2) చెన్నై
3) న్యూఢిల్లీ
4) శ్రీనగర్
- View Answer
- సమాధానం: 2
39. దేశంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన ‘తేజస్ సూపర్ ఫాస్ట్’ రైలు ఏయే నగరాల మధ్య రాకపోకలు సాగిస్తోంది?
1) ముంబై - న్యూఢిల్లీ
2) న్యూఢిల్లీ - కోల్‌కతా
3) ముంబై - గోవా
4) న్యూఢిల్లీ - గాంధీనగర్
- View Answer
- సమాధానం: 3
40.యునెస్కో జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ రైల్వే ఏది?
1) డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే
2) నీలగిరి పర్వత రైల్వే
3) కల్క- సిమ్లా రైల్వే
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
41. జతపరచండి.
రైల్వే జోన్
i) ఈశాన్య రైల్వే
ii) నైరుతి రైల్వే
iii) వాయవ్య రైల్వే
iv) దక్షిణ రైల్వే
ప్రధాన కేంద్రం
a) చెన్నై
b) జైపూర్
c) హుబ్లీ
d) గోరఖ్‌పూర్
1) i-c, ii-d, iii-b, iv-a
2) i-c, ii-d, iii-a, iv-b
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-d, ii-b, iii-a, iv-c
- View Answer
- సమాధానం: 3
42. ఉత్తర రైల్వే మండలం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) న్యూఢిల్లీ
2) ముంబై
3) వారణాసి
4) లక్నో
- View Answer
- సమాధానం: 1
43. 2010లో దేశంలో 17వ రైల్వే జోన్‌గా దేన్ని ప్రకటించారు?
1) తూర్పు కోస్తా రైల్వే
2) ఆగ్నేయ మధ్య రైల్వే
3) ఉత్తర మధ్య రైల్వే
4) కోల్‌కతా మెట్రో రైల్వే
- View Answer
- సమాధానం: 4
44. దేశంలో తొలి రైల్వే లైన్ బొంబాయి నుంచి థానె మధ్య ఎవరి కాలంలో వేశారు?
1) లార్డ్ కర్జన్
2) డల్హౌసీ
3) లార్డ్ కానింగ్
4) బెంటింగ్
- View Answer
- సమాధానం: 2
45. నారోగేజ్ పట్టాల మధ్య దూరం ఎంత?
1) 1.67 మీ
2) 1 మీ
3) 0.76 మీ
4) 0.67 మీ
- View Answer
- సమాధానం: 3
46. దేశంలో మొదటి రైల్వే మండలం ఏది?
1) ఉత్తర రైల్వే మండలం
2) దక్షిణ రైల్వే మండలం
3) మధ్య రైల్వే మండలం
4) ఈశాన్య రైల్వే మండలం
- View Answer
- సమాధానం: 2
47. దేశంలో రెండో రైలు మార్గం ఏయే నగరాల మధ్య వేశారు?
1) హౌరా - ముంబై
2) హౌరా - న్యూఢిల్లీ
3) హౌరా - హుగ్లీ
4) హుగ్లీ - భువనేశ్వర్
- View Answer
- సమాధానం: 3
48. భారత్‌మాల ప్రాజెక్టుకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) 7000 కి.మీ. పొడవున తీర ప్రాంతాల వెంబడి రాష్ట్ర రహదారుల నిర్మాణం
2) సేతు భారతం పరియోజన అనే పేరుతో 1500 భారీ బ్రిడ్జల నిర్మాణం
3) ఈ ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేయాలి
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
49. దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది?
1) శతాబ్ది
2) రాజధాని
3) వివేక్
4) హిమసాగర్ ఎక్స్‌ప్రెస్
- View Answer
- సమాధానం: 3
50. హిమసాగర్ ఎక్స్‌ప్రెస్ ఏయే నగరాల మధ్య నడుస్తోంది?
1) జమ్ముతావి - కన్యాకుమారి
2) దిబ్రుగఢ్ - చెన్నై
3) వారణాసి - కన్యాకుమారి
4) ముంబై - దిబ్రుగఢ్
- View Answer
- సమాధానం: 1
51. వివేక్ ఎక్స్‌ప్రెస్ ఏయే నగరాల మధ్య నడుస్తోంది?
1) ముంబై - దిబ్రుగఢ్
2) కోల్‌కతా - ముంబై
3) కన్యాకుమారి - వారణాసి
4) దిబ్రుగఢ్ - కన్యాకుమారి
- View Answer
- సమాధానం: 4
52. ‘రైల్వే స్టాఫ్ కాలేజ్’ ఎక్కడ ఉంది?
1) లక్నో
2) న్యూఢిల్ల్లీ
3) వడోదరా
4) చెన్నై
- View Answer
- సమాధానం: 3
53. ‘శతాబ్ది ఎక్స్‌ప్రెస్’ ఏయే నగరాల మధ్య ప్రయాణిస్తోంది?
1) ముంబై- హౌరా
2) న్యూఢిల్లీ- ఉదయ్‌పూర్
3) కోల్‌కతా - చెన్నై
4) న్యూఢిల్లీ- భోపాల్
- View Answer
- సమాధానం: 4
54.భారత్‌లో తొలి మెట్రో రైల్ ఏది?
1) ముంబై మెట్రో
2) కోల్‌కతా మెట్రో
3) ఢిల్లీ మెట్రో
4) చెన్నై మెట్రో
- View Answer
- సమాధానం: 2