Skip to main content

Teacher jobs in AP Gurukulam School: ఆంగ్ల అధ్యాపక పోస్టులు.. ఎవరు అర్హులంటే..

రంపచోడగవరం: రాజవొమ్మంగి ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఆంగ్ల సబ్జెక్టుకు సంబంధించి ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పీవో సూరజ్‌గనోరే సూచించారు.
Vacant Teaching Position   : Teaching Post in Rajavommangi AP Tribal School  teacher jobs in andhra pradesh  Teaching Opportunity at Rajavommangi Gurukula Girls School

2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో నియమిస్తామన్నారు. డిగ్రీ లేదా పీజీతోపాటు బీఈడీలో 50 శాతం ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులన్నారు. ఏపీ టెట్‌ క్వాలీఫై అయి ఉండాలన్నారు. రెండు లెవెల్స్‌లో ఇంగ్లీషు మీడియంలో చదివి ఉండాలన్నారు. దరఖాస్తులను రంపచోడవరం గురుకులం సెల్‌లో ఈనెల 10వ తేదీలోగా అందజేయాలని ఆయన కోరారు.

చదవండి: AP DSC Notification: నిరుద్యోగులకు అదిరే శుభవార్త.. ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 08 Feb 2024 03:05PM

Photo Stories