Skip to main content

APAHD Recruitment 2024: ఏపీ పశుసంవర్ధక శాఖలో 26 వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ బ్యాక్‌లాగ్‌ ఖాళీల నియామక ప్రక్రియలో భాగంగా వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు దర ఖాస్తు చేసుకోవచ్చు.
Backlog Vacancies Announcement    Backlog Vacancies Announcement   Veterinary Assistant Surgeon Recruitment   Animal Husbandry Department   Jobs In AP Animal Husbandry Department   Andhra Pradesh Government

మొత్తం పోస్టుల సంఖ్య: 26
అర్హత: బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.54,060 నుంచి రూ.1,40,540.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ కార్యాలయం, లబ్బిపేట, విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 07.02.2024.

వెబ్‌సైట్‌: https://ahd.aptonline.in/

చదవండి: Andhra pradesh govt jobs 2024: పశు సంవర్ధక శాఖలో 692 ఉద్యోగాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 08 Feb 2024 10:34AM

Photo Stories