Skip to main content

Andhra Pradesh Govt Jobs 2024: రోడ్లు, భవనాల శాఖలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

వైఎస్సార్‌ జిల్లా కడప రోడ్లు, భవనాల శాఖలో.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Contract basis employment opportunity   Job vacancies in YSR District Kadapa   Apply now for various posts   Various Jobs in YSR District Roads and Buildings Department    YSR District Kadapa Roads and Buildings Department

మొత్తం పోస్టుల సంఖ్య: 24
పోస్టుల వివరాలు: వాచ్‌మెన్‌–06, శానిటరీ వర్కర్‌–08, అటెండర్‌–10.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.15,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌(ఆర్‌ అండ్‌ బి) కార్యాలయం, సర్కిల్‌ ఆఫీస్, మారుతి నగర్, కడప చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 22.02.2024.
దరఖాస్తు పరిశీలన తేదీలు: 23.02.2024 నుంచి 26.02.2024 వరకు

వెబ్‌సైట్‌: https://kadapa.ap.gov.in/

చదవండి: AP TRT Notification: 6,100 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపిక విధానం, సిలబస్‌ విశ్లేషణ, పరీక్షలో విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్...

Published date : 21 Feb 2024 10:48AM

Photo Stories