Andhra Pradesh Govt Jobs 2024: ఏపీఎండీసీలో వివిధ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: మేనేజ్‌మెంట్ ట్రైనీ(సర్వే) (మెటాలిఫరస్)-03, మేనేజ్‌మెంట్ ట్రైనీ(సర్వే) (కోల్)-03.
అర్హత: డిగ్రీ/డిప్లొమా(మైనింగ్/మైన్ సర్వే) లేదా డిగ్రీ(సైన్స్), మైన్ సర్వేయర్స్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ కలిగి ఉండాలి.
వయసు: 31.01.2024 నాటికి 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: రూ.40,970 నుంచి రూ.1,24,380.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 14.03.2024.
వెబ్‌సైట్: https://apmdc.ap.gov.in/
చదవండి: Andhra Pradesh Govt Jobs 2024: రోడ్లు, భవనాల శాఖలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- APMDC Recruitment 2024
- state govt jobs
- Management Trainee jobs
- Various Jobs in APMDC Vijayawada
- Andhra Pradesh Mineral Development Corporation Limited
- andhra pradesh govt jobs 2024
- andhra pradesh jobs 2024
- Jobs in Andhra Pradesh
- latest notifications
- latest job notifications 2024
- latest govt jobs notifications
- latest employment notification
- sakshi education latest job notifications
- Andhra Pradesh Mineral Development Corporation Limited
- Job Openings
- Applications
- Opportunity