Skip to main content

Tenth and Inter: సప్లిమెంటరీ ఫలితాల విడుదల.. రిజ‌ల్ట్స్ డెరెక్ట్ లింక్ ఇదే..

Tenth and Inter
పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ ఫలితాల విడుదల.. రిజ‌ల్ట్స్ డెరెక్ట్ లింక్ ఇదే..

AP Open School Society (APOSS) ఆధ్వర్యంలో నిర్వహించిన దూరవిద్య పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు సెప్టెంబర్‌ 10న విడుదల కానున్నాయి. ఫలితాలను ఉదయం 11 గంటలకు apopenrchoo.ap.gov.in వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు సంస్థ డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసులు రెడ్డి సెప్టెంబర్‌ 9న ఒక ప్రకటనలో తెలిపారు.

☛ APOSS SSC Supplementary 2022 Results Released | Check Direct Link Here!

☛ APOSS Inter Supplementary 2022 Results Released | Check Direct Link Here!

Published date : 10 Sep 2022 02:53PM

Photo Stories