AP Inter Advanced Supplementary Exams: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే..
ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. రెండు సెషన్లలో పరీక్షలు జరగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి.
ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్...
మే 24వ తేదీన ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్-1, 2 ఉంటుంది. మే 25వ తేదీన ఇంగ్లిష్ పేపర్-1, 2 పరీక్ష నిర్వహిస్తారు. మే 27న మ్యాథమెటిక్స్ పేపర్-1ఏ, 2ఏ, బయాలజీ పేపర్-1, 2, సివిక్స్ పేపర్-1, 2 పరీక్షలు జరుగుతాయి.
మే 28వ తేదీన మ్యాథమెటిక్స్ పేపర్-1బీ, 2బీ, జువాలజీ పేపర్-1, 2 ఉంటుంది. మే 29వ తేదీన హిస్టరీ పేపర్-1, 2, ఫిజిక్స్ పేపర్-1, 2, ఎకనామిక్స్ పేపర్-1, 2 జరుగుతుంది.
మే 30వ తేదీన కెమిస్ట్రీ పేపర్-1, 2, కామర్స్ పేపర్-1, 2, సోషియాలజీ పేపర్-1, 2, ఫైన్‌ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-1, 2 మే 31వ తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, 2, లాజిక్ పేపర్-1, 2, బ్రిడ్జికోర్సు గణితం పేపర్-1, 2 జూన్ 1వ తేదీన మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, 2, జాగ్రఫీ పేపర్-1, 2 పరీక్షలు జరుగుతాయి.
AP Inter Advanced Supplementary Exam 2024 Timetable |
||
Date | Forenoon session | Afternoon session |
1st year exams | 2nd year exams | |
24-May-24 | Part 2 | Part 2 |
Second language paper 1 | Second language paper 2 | |
25-May-24 | Part 1 | Part 1 |
English paper 1 | English paper 2 | |
27-May-24 | Part-3 | Part-3 |
Mathematics paper-1A | Mathematics paper-2A | |
Botany paper 1 | Botany paper 2 | |
Civics paper 1 | Civics paper 2 | |
28-May-24 | Mathematics paper-1B | Mathematics paper-2B |
Zoology paper 1 | Zoology paper 2 | |
History paper 1 | History paper 2 | |
29-May-24 | Physics paper 1 | Physics paper 2 |
Economics paper 1 | Economics paper 2 | |
30-May-24 | Chemistry paper 1 | Chemistry paper 2 |
Commerce paper 1 | Commerce paper 2 | |
Sociology paper 1 | Sociology paper 2 | |
Fine arts, music paper 1 | Fine arts, music paper 2 | |
31-May-24 | Public administration paper 1 | Public administration paper 2 |
Logic paper 1 | Logic paper 2 | |
Bridge course maths paper-1 (for BPC students) | Bridge course maths paper-2 (for BPC students) | |
1-Jun-24 | Modern language paper 1 | Modern language paper 2 |
Geography paper 1 | Geography paper 2 |
Tags
- Inter Supplementary
- AP Inter Supplementary Exams Dates
- intermediate results 2024
- ap inter supplementary exams
- ap Intermediate results 2024
- ap Intermediate results 2024 Sakshieducation link
- AP Board of Intermediate
- APBIE
- AP Inter 1st Year Supplementary Exams 2024
- AP Inter 2nd Year Supplementary Exams 2024
- AP Inter Supply Exams 2024
- AP Inter Advanced Supplementary Exams
- exam schedule
- Intermediate Boards
- Morning Session
- Afternoon Session
- sakshieducation updates