APOSS: ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల
Sakshi Education
కడప ఎడ్యుకేషన్: ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్– 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండో విడత అడ్మిషన్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డీఈఓ రాఘవరెడ్డి, ఓపెన్ స్కూల్ జిల్లా కో–ఆర్డినేటర్ కేవీ సుబ్బారెడ్డి తెలిపారు.
చదవండి: Deepthi: ఓపెన్ స్కూల్ విద్యార్థులు పోటీ పడి చదవాలి
జనవరి 22వ తేదీ నుంచి అడ్మిషన్లు ప్రారంభమై 30వ తేదీకి ముగుస్తాయన్నారు. తరువాత 31వ తేదీ ఒక్క రోజు వెయ్యి రుపాయల ఫైన్‌తో అడ్మిషన్స్ పొందవచ్చని తెలిపారు. జిల్లాలో అర్హులైన అభ్యర్థులు అడ్మిషన్లను పొందవచ్చని వారు పేర్కొన్నారు.
Published date : 23 Jan 2024 08:59AM