Breaking News:ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ : సీఎం చంద్రబాబు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ మొదటివారంలో డీఎస్సీ (DSC) నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ డీఎస్సీ నిర్వహించనున్నారు. జూన్‌లో పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగ్‌లు ఇవ్వాలని ఆదేశించారు.
Breaking News:ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ : సీఎం చంద్రబాబు
డీఎస్సీ సిలబస్, పరీక్షా విధానం, అప్లికేషన్ ప్రక్రియ వంటి విషయాలు అధికారిక వెబ్‌సైట్ ద్వారా త్వరలో తెలియజేయనున్నారు.జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం అని చంద్రబాబు మాట్లాడారు.