Skip to main content

AP 10th Class Results: 10వ త‌ర‌గ‌తి ఫ‌లితాలు సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్‌లో చూడొచ్చు.. డైరెక్ట్‌ లింక్ ఇదే..

సాక్షి, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జూన్ 4వ తేదీన‌(శనివారం) టెన్త్‌ ఫలితాలను విడుదల చేయ‌నున్నారు.
AP 10th Class Results 2022
AP 10th Class Results 2022 Link

విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజ శేఖర్ విజయవాడలోని ఆర్ అండ్ బి కార్యాలయం భవనంలోని మీడియా పాయింట్‌లో ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. రికార్డు స్థాయిలో 25 రోజుల్లోనే విద్యాశాఖ ఫలితాలు ప్రకటించనుంది. ఏప్రిల్‌ 27న ప్రారంభమైన టెన్త్‌ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి.ఈసారి 6,22,537 మంది పదో తరగతి పరీక్షలు రాయగా, పరీక్ష పత్రాలను సకాలంలో మూల్యాంకనం చేసి 20 వేల మంది ఉపాధ్యాయులకు విధులను కేటాయించారు. ఈ ఏపీ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్‌( www.sakshieducation.com)లో చూడొచ్చు.

ఏపీ 10వ త‌ర‌గ‌తి ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి.. డైరెక్ట్‌ లింక్ ఇదే..

Published date : 03 Jun 2022 06:16PM

Photo Stories