Tenth Class: పదోతరగతి ఫీజులు స్వీకరణకు చివరితేది ఖరారు
Sakshi Education
పార్వతీపురం: పదోతరగతి రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు పరీక్ష ఫీజులను నవంబర్ 10లోగా చెల్లించాలని పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్ కుమార్ ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.
రూ.50లు అపరాధ రుసుముతో 16వ తేదీ వరకు, 200 అపరాధ రుసుంతో 22వ తేదీ వరకు, రూ.500 అపరాధ రుసుముతో నవంబర్ 30వరకు చెల్లించవచ్చన్నారు.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ముఖ్యమైన ప్రశ్నలు | బిట్ బ్యాంక్ |సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన రెగ్యులర్ విద్యార్థులకు సంబంధించి పట్టణంలో రూ.24వేలు, గ్రామీణ ప్రాంతంలో రూ.20వేల లోపు ఆదాయం గల వారికి ఫీజులో మినహాయింపు ఉంటుందన్నారు.
Published date : 31 Oct 2023 01:39PM