Skip to main content

Polytechnic కాంట్రాక్టు పోస్టులకు అనుమతి

Permission for Polytechnic Contract Posts
Permission for Polytechnic Contract Posts

సాక్షి, అమరావతి: ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్‌ కాలేజీల్లో క్లాసులు సజావుగా సాగే విధంగా కాంట్రాక్టు పోస్టులకు అనుమతిస్తూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. 2022–23 విద్యా సంవత్సరంలో పది నెలల కాలానికి 316 మంది కాంట్రాక్టు లెక్చరర్స్, 144 వర్క్‌షాప్‌ అటెండెంట్లను నియమించుకొనేందుకు అనుమతించింది.  

Also read: కాంట్రాక్టు లెక్చరర్ల జీతాల పెంపు.. పెరగనున్న జీతాల ఇవే..

Published date : 04 Jun 2022 05:28PM

Photo Stories