Skip to main content

AP Tenth Class exam fee : పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు 30 వరకూ గడువు

AP Tenth Class exam fee : పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు 30 వరకూ గడువు
AP Tenth Class exam fee : పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు 30 వరకూ గడువు

చిత్తూరు కలెక్టరేట్‌ : పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువును ఈనెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో విద్యార్థుల నామినల్‌ రోల్స్‌, ఇతర డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాలని పేర్కొంది.
 

Also Read :  Success Story: కూలీ ప‌నులు చేస్తూ చ‌దివా.. నేడు డీఎస్పీ ఉద్యోగం సాధించానిలా..

Published date : 21 Nov 2023 02:46PM

Photo Stories