స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Apprenticeship Training: టీఆర్టీసీ గువాహటిలో 26 అప్రెంటిస్‌లు.. ఇంటర్వ్యూ తేదీ ఇదే..
గువాహటిలోని ఎంఎస్ఎంఈ-టూల్ రూమ్ అండ్ ట్రైనింగ్ సెంటర్(టీఆర్టీసీ)..ఏడాది అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 26
విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్: నెలకు బీఈ/బీటెక్ అప్రెంటిస్‌కు రూ. 12,000;డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.10,000
ఇంటర్వ్యూ తేది: 10.02.2024.
వేదిక: టూల్ రూమ్ అండ్ ట్రైనింగ్ సెంటర్, గువాహటి, అమిన్‌గావ్ ఇండస్ట్రియల్ ఏరియా, నార్త్ గువాహటి రోడ్, గువాహటి.
వెబ్సైట్: http://www.nirdpr.org.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
#Tags