Mancherial District Geographical Features: మంచిర్యాల జిల్లా భౌగోళిక విశేషాలు..

తెలంగాణ‌లోని మంచిర్యాల జిల్లాకు సంబంధించిన విస్తీర్ణం, న‌దులు, అసెంబ్లీ నియోజ‌వ‌ర్గాలు, మున్సిపాలిటీలు, జ‌నాభా, అక్షరాస్యత, ముఖ్యమైన పంటలు & ఖనిజాలు, ప్రసిద్ధ ప్రదేశాలు & పుణ్య‌క్షేత్రాలు, పండ‌గ‌లు, అటవీ ప్రాంతం, వ్యవసాయం, ప్రాజెక్టులు మొద‌లైన భౌగోళిక విశేషాల పూర్తి స‌మాచారం ఈ కింది ప‌ట్టిక‌లో చూడొచ్చు.
Mancherial District Geographical Features

మంచిర్యాల జిల్లా భౌగోళిక విశేషాలు.

విస్తీర్ణం

        4016.46  చ.కి.మీ   

మున్సిపాలిటీలు

             7

మండలాలు

            18

పంచాయితీలు

          311

అటవీ ప్రాంతం

1761.17 చ.కి.మీ   (45.17%)

ముఖ్యమైన పంటలు 

వ‌రి,మొక్క జొన్న‌, కందులు

ప్రసిద్ధ ఆలయాలు

గూడెం గుట్ట  సత్యనారాయ స్వామి ఆలయం, శ్రీ మల్లన్న ఆలయం, బుగ్గ రాజేశ్వరాలయం

ముఖ్యమైన  ఖనిజాలు

   సున్నపురాయి, బొగ్గు

ప్రసిద్ధ  ప్రదేశాలు

గాంధారి ఖిల్లా, కవాల్ టైగర్ రిజర్వ్, ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం

జ‌న సాంద్ర‌త‌

         207

ముఖ్యమైన  నదులు

గోదావరి, ప్రాణహిత, రాలివాగు, గొల్లవాగు, పెద్దవాగు

ప్రాజెక్టులు 

   శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్

జనాభా

     8,07,037

వర్ష పాతం

    115 -131.78mm

వ్యవసాయం

     1,10,787   హెక్టార్లు

నేషనల్ హైవేస్

       NH 63

జలపాతాలు

    క్షీర జ‌ల‌పాతం

కర్మాగారాలు( పరిశ్రమలు)

జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్, సిరామిక్ పైపుల పరిశ్రమ, mcc సిమెంట్ ఫ్యాక్టరీ

అక్షరాస్యత 

           64.35%

 

☛☛ Kumuram Bheem Asifabad District Geographical Features: కుమురం భీమ్ ఆసిఫాబాద్  జిల్లా భౌగోళిక విశేషాలు..

☛☛  Adilabad District Geographical Features: ఆదిలాబాద్ జిల్లా భౌగోళిక విశేషాలు..

#Tags