TPBO Selection List: టీపీబీఓ ఎంపిక జాబితా విడుదల.. జాబితా కోసం క్లిక్ చేయండి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టరేట్ విభాగంలో టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ (టీపీబీఓ) ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన 171 మంది అభ్యర్థుల జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనవరి 8న విడుదల చేసింది.
అభ్యర్థుల ఫైనల్ జాబితా, ఇతర సమాచారం కోసం కమిషన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని టీజీపీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు.
>> TSPSC TPBO Provisional Selection List Out| Check list here!
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
#Tags