DAO, HWO Exam Schedule: డీఏఓ, హెచ్‌డబ్ల్యూఓ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

సాక్షి, హైదరాబాద్‌: డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏఓ– గ్రేడ్‌ 2), హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (హెచ్‌డబ్ల్యూఓ) అర్హత పరీక్షల తేదీలను తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) విడుదల చేసింది.

జూన్‌ 24వ తేదీ నుంచి హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ అర్హత పరీక్షలను నిర్వహించనుంది. ఈ పరీక్షలను సీబీఆర్‌టీ పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

జూన్‌ 30న ఉదయం మధ్యా హ్నం రెండు సెషన్లలో డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పరీ క్షలను నిర్వహించనుంది.  ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో అందు  బాటులో ఉంచినట్లు కమిషన్‌ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ మార్చి 12న‌ ఓ ప్రకటనలో తెలిపారు.  

#Tags