TS TET New Exam Dates 2024 : టీఎస్ టెట్-2024 కొత్త ప‌రీక్ష‌ తేదీలు ఇవే.. ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎట్ట‌కేల‌కు తెలంగాణ‌లో టెట్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై క్లారిటీ వ‌చ్చింది. ఈ టెట్ ప‌రీక్ష‌ల‌ను మే 20వ తేదీ నుంచి నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు కొత్త ప‌రీక్షల తేదీల‌ను మే 3వ తేదీన ప్ర‌క‌టించారు.

ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న అభ్య‌ర్థుల‌కు.. ఎట్ట‌కేల‌కు టెట్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు అడ్డంకులు తొలిగాయి. నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రభావం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TS TET 2024)పై పడింది. దీంతో పరీక్ష తేదీలను తాజాగా విద్యాశాఖ ప్రకటించింది. 

టీఎస్ టెట్‌-2024 కొత్త షెడ్యూల్ ఇదే..
☛ మే 20 : పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – ఎస్1)
☛ మే 20 : పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – ఎస్2)

☛మే 21 : పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – ఎస్1)
☛ మే 21 : పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – ఎస్2)

☛మే 22 : పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – ఎస్1)
☛ మే 22 : పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – ఎస్2)

☛ మే 24 : పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్(మైన‌ర్ మీడియం)(సెష‌న్ – ఎస్1)
☛ మే 24 : పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – ఎస్2)

☛ మే 28 : పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – ఎస్1)
☛ మే 28 : పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – ఎస్2)

☛ మే 29 : పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – ఎస్1)
☛ మే 29 : పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – ఎస్2)

☛ మే 30 : పేప‌ర్ 1 (సెష‌న్ – ఎస్1)
☛ మే 30 : పేప‌ర్ 1 (సెష‌న్ – ఎస్2)

☛ మే 31 : పేప‌ర్ 1 (సెష‌న్ – ఎస్1)
☛ మే 31 : పేప‌ర్ 1 (సెష‌న్ – ఎస్2)

☛ జూన్ 1 : పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (మైన‌ర్ మీడియం)(సెష‌న్ – ఎస్1)
☛ జూన్ 1 : పేప‌ర్ 1(మైన‌ర్ మీడియం) (సెష‌న్ – ఎస్2)

☛ జూన్ 2 : పేప‌ర్ 1 (సెష‌న్ – ఎస్1)
☛ జూన్ 2 – పేప‌ర్ 1 (సెష‌న్ – ఎస్2)

TS TET 2024 Exam Schedule Full Details :

#Tags