TS Police Constable Training: కానిస్టేబుళ్లకు శిక్షణ తరగతులు ప్రారంభం.. వీరి ఆధ్వర్యంలో శిక్షణ

మామునూరు: ఖిలావరంగల్‌ మండలం మామునూరులోని పోలీస్‌ శిక్షణ కళాశాలకు ఇటీవల నియామకమైన 824 మంది శిక్షణ కానిస్టేబుళ్లు ఫిబ్ర‌వ‌రి 21న‌ చేరుకున్నారు.

ట్రెయినీ కానిస్టేబుళ్లకు తొమ్మిది నెలల పాటు ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ రమేశ్‌ ఆధ్వర్యంలో ట్రెయినింగ్‌ ఇవ్వనున్నారు. కాగా మామునూరు పీటీసీ పరేడ్‌ గ్రౌండ్‌లో ఫిబ్ర‌వ‌రి 22న‌ శిక్షణ ప్రారంభం కానుంది.

కార్యక్రమానికి అడిషనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ పోలీస్‌ (ఏడీజీఏ) విజయ్‌కుమార్‌(ఐపీఎస్‌) రానున్నారని రమేష్‌ తెలిపారు.

చదవండి: 

TSLPRB: రెండు దశల్లో కానిస్టేబుల్‌ శిక్షణ

A Father Inspirational Story: 7 మంది ఆడ‌పిల్ల‌లు.. అంద‌రూ ప్ర‌భుత్వ ఉద్యోగాలు సాధించారు.. 'ఆడపిల్ల' అనుకునే తల్లిదండ్రులకు ఈ తండ్రి కథే ఓ స్ఫూర్తి!!

#Tags