TS Inter Supplementary Results 2023 Date : ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫ‌లితాలు విడుద‌ల ఎప్పుడంటే..? ఈ సారి ఫ‌లితాల‌ను..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వ‌ర‌కు జ‌రిగిన విష‌యం తెల్సిందే. ఉదయం ఫస్టియర్‌ విద్యార్థులకు, మధ్యాహ్నం సెకండియర్‌ వారికి పరీక్షలు జ‌రిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 933 పరీక్షాకేంద్రాల్లో ఈ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు.
TS Inter Supplementary Exams Results 2023 Details

ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌కి క‌లిపి మొత్తం 4,12,325 మంది విద్యార్థులు ఈ పరీక్షలను రాశారు. ఇందులో ఫస్టియర్‌కి 2,70,583 మంది, సెకండియ‌ర్‌కి 1,41,742 మంది విద్యార్థులు ఈ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యారు.

చదవండి: Dual Degree Courses After Inter: డ్యూయల్‌ డిగ్రీతో.. యూజీ + పీజీ!

ఈ ప‌రీక్షల‌ ఫ‌లితాల‌ను..

ఈ ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫ‌లితాల‌ను వీలైనంత త్వ‌ర‌గా విడుద‌ల‌ చేసేందుకు ఇంట‌ర్ బోర్డ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే దోస్త్‌, ఇంజ‌నీరింగ్, ఇత‌ర‌ ప్ర‌వేశాల ప్ర‌క్రియ జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫ‌లితాల‌ను త్వ‌ర‌గా విడుద‌ల చేసేందుకు ఇంట‌ర్ బోర్డ్ అధికారుల క‌స‌ర‌త్తు చేస్తున్నారు. అలాగే ఈ ప‌రీక్ష‌లకు సంబంధించిన‌ స్పాట్‌ వా­ల్యుయేషన్‌ (మూల్యాంకనం) ప్ర‌క్రియ‌ రెండు వారాలు ప‌ట్టే అవ‌కాశం ఉంది. అన్ని అనుకున్న‌ట్టు కుదిరితే.. జూలై మొద‌టి వారంలో ఈ ప‌లితాను విడుచేసే అవ‌కాశం ఉంది. ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫ‌లితాల‌ను సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

➤ BTech Branches & Colleges Selection 2023 : బీటెక్‌లో.. బ్రాంచ్‌, కాలేజ్ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే.. ఎంపికలో తొలి ప్రాధాన్య దీనికే ఇవ్వాలి..

TS Inter 1st Year Advanced Supply 2023 Results :

➤ Visit https://sakshieducation.com or https://results.sakshieducation.com
➤ Click on TS Inter 1st Year Advanced Supply Results 2023 link available on the home page
➤ Enter your hall ticket number and click on submit button
➤ Your results will be displayed along with rank
➤ Download and save a copy for further reference

చదవండి: Best Non-Engineering Courses After Inter: ఇంజనీరింగ్‌తోపాటు అనేక వినూత్న కోర్సులు !!

TS Inter 2nd Year Advanced Supply 2023 Results :
➤ Visit https://sakshieducation.com or https://results.sakshieducation.com
➤ Click on TS Inter 2nd Year Advanced Supply Results 2023 link available on the home page
➤ Enter your hall ticket number and click on submit button
➤ Your results will be displayed along with rank
➤ Download and save a copy for further reference

ఈ ఏడాది జ‌రిగిన ఇంట‌ర్ రెగ్యుల‌ర్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల్లో ఫస్టియర్‌లో 63.85 శాతం ఉత్తీర్ణ‌త‌, సెకండియర్‌ 67.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఫస్టియర్‌లో బాలురు 54.66 శాతం పాసయితే, బాలికలు 68.68% ఉత్తీర్ణులయ్యారు. అలాగే సెకండియర్‌లో బాలురు 55.60% ఉత్తీర్ణులైతే, బాలికలు 71.57 శాతం పాస్‌ కావడం గమనార్హం. ఇంటర్ రెగ్యుల‌ర్ ప‌రీక్ష‌ల‌కు ఫస్టియర్‌, సెకండియర్‌ కలిపి మొత్తంగా 9,48,153 మంది హాజరయ్యారు.

☛ Best Branch In BTech : బీటెక్‌లో ఏ బ్రాంచ్ సెల‌క్ట్‌ చేసుకుంటే మంచిదంటే..?

తెలంగాణ ఇంట‌ర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప‌రీక్ష‌లు జ‌రిగిన‌ షెడ్యూల్ ఇదే.. :

తేదీ ప‌రీక్ష‌
జూన్ 12 సెకండ్ లాంగ్వేజ్–I & II
జూన్ 13 ఇంగ్లీషు –I & II
జూన్ 14 మ్యాథ్స్ A, బోటనీ, సివిక్స్ – I & II
జూన్ 15 మ్యాథ్స్–B, జూవాలజీ, హిస్టరీ – I & II
జూన్ 16 ఫిజిక్స్ & ఎకానమిక్స్ – I & II
జూన్ 17 కెమిస్ట్రీ & కామర్స్ – I & II

Also Read: TS EAMCET 2023 Marks Vs Expected Rank; Check Rank Predictor

చ‌ద‌వండి: Engineering Courses: బీటెక్‌లోని వివిధ కోర్సుల విద్యార్థులు నేర్చుకోవాల్సిన స‌ర్టిఫికేట్ కోర్సుల ఇవే..!

#Tags