TS Intermediate Supplementary Exam Hall Ticket 2024 : ఇంటర్ సప్లిమెంటరీ హల్ టికెట్లు విడుదల.. హల్ టికెట్ల కోసం క్లిక్ చేయండి
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. విద్యార్థులు నేరుగా మే 17వ తేదీ నుంచి పైన ఇచ్చిన లింకు ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పరీక్షల సమయం ఇదే..
మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు రోజుకు రెండో సెషన్‌ల చొప్పున ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు ఉదయం 9.00 గంటలకు, మధ్యాహ్నం 2.30 గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయి. విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్ మీద ప్రిన్సిపల్ సంతకం లేకపోయినప్పటికీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని చీప్ సూపర్ ఇంటెండెంట్ లకు ఇంటర్ బోర్డు సూచించింది.విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకొని ఫోటో, సిగ్నేచర్, గ్రూప్, మీడియం, హాజరయ్యే సబ్జెక్టులను చెక్ చేసుకోవాలని.. ఎలాంటి తప్పులు ఉన్న ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లాలని బోర్డు సూచించింది.
How to download TS Inter Supplementary Exams 2024 Hall tickets :
- Visit TS BIE official website https://tsbie.cgg.gov.in/
- Click on relevant link available on the home page - Inter 1st year or 2nd year or bridge course hall ticket.
- Enter your SSC HallTicket No/Previous Year HallTicket No and date of birth and submit
- Your hall ticket will be displayed.
- Download, take print and save for further reference.
TS Inter Supplementary Exams 2024 schedule :
☛ May–24 : SECOND LANGUAGE –I & II
☛ May–25 : ENGLISH–I & II
☛ May–28 : MATHS– A/BOTANY/CIVICS-I & II
☛ May–29 : MATHS– B/ZOOLOGY/HIST –I & II
☛ May–30 : PHYSICS/ECONOMICS –I & II
☛ May–31 : CHEMISTRY/ OMMERCE –I & II
☛ June–01 : PUB.ADMN./BRIDGE COURSE MATHS –I & II
☛ June– 03 : MODERN LANGUAGE /GEOGRAPHY –I & II
Supplementary Practical Examinations from 4th to 8th June :
☛ 10th June English Practical Tests
☛ 11th June Environmental Education Exam
☛ 12th June Ethics & Human Values Exam