NIAB Recruitment 2024: ఎన్‌ఐఏబీ, హైదరాబాద్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ (ఎన్‌ఐఏబీ).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: సర్వీస్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ ఇంజనీర్‌-01, క్లర్క్‌-02.
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్, డిగ్రీ(సివిల్‌/ఎలక్ట్రికల్‌/మెకానికల్‌)ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, టైప్‌ రైటింగ్‌ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: సర్వీస్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ ఇంజనీర్‌కు 35 ఏళ్లు, క్లర్క్‌ పోస్టులకు 25 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.03.2024.

వెబ్‌సైట్‌: https://www.niab.res.in/

చదవండి: AAI Recruitment 2024: ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో 490 పోస్టులు... భారీగా జీతం.. ఎంతంటే..!

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags