NI-MSME Recruitment 2024: ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఈ, హైదరాబాద్‌లో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌(ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఈ).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: డైరెక్టర్‌-03, ఫ్యాకల్టీ మెంబర్‌-06, అసోసియేట్‌ ఫ్యాకల్టీ మెంబర్‌-02, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌-01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్‌ డిగ్రీతో పాటు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: అభ్యర్థులను మెరిట్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్‌ చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 29.03.2024.

వెబ్‌సైట్‌: https://www.nimsme.org/

చదవండి: TS DSC and TET Candidates Demands : తెలంగాణ డీఎస్సీ, టెట్ అభ్య‌ర్థుల డిమాండ్లు ఇవే.. ఈ నిబంధనలు తొల‌గించాల్సిందే..!

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags