Telangana High Court Recruitment 2025: హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 479 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 479
ఖాళీల వివరాలు:
- ఆఫీస్ సబ్-ఆర్డినేట్
విద్యార్హత: పదో తరగతిలో ఉత్తీర్ణత
వయస్సు: 01/71/25 నాటికి 34 ఏళ్లు మించకూడదు
AP Job Calender 2025 Released : ఏపీ జాబ్ క్యాలెండర్ విడుదల.. ఎక్కువగా ఆ డిపార్ట్‌మెంట్‌లోనే ఎక్కువ
వేతనం: నెలకు రూ. 19,000- 58,850/-
పరీక్ష ఫీజు: రూ. 600/(SC, ST, EWS,PWD వారికి ఫీజు లేదు)
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తు ప్రారంభ తేది: జనవరి 08, 2025
Mega Job Mela For Freshers: 919 పోస్టులు.. నెలకు రూ. 30వేల జీతం, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
అప్లికేషన్‌కు చివరి తేది: జనవరి 31, 2025
పరీక్ష తేది: ఏప్రిల్ 2025
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags