స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
SCCL Recruitment 2024: సింగరేణిలో 272 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 272
పోస్టుల వివరాలు
ఎగ్జిక్యూటివ్ పోస్టులు: మేనేజ్‌మెంట్ ట్రైనీ(మైనింగ్),ఈ2గేడ్–139, మేనేజ్‌మెంట్ ట్రైనీ(ఎఫ్ అండ్ ఎ), ఈ2 గ్రేడ్–22, మేనేజ్‌మెంట్ ట్రైనీ(పర్సనల్),ఈ2 గ్రేడ్–22, మేనేజ్‌మెంట్ ట్రైనీ(ఐఈ), ఈ2 గ్రేడ్–10, మేనేజ్‌మెంట్ ఎస్టేట్స్ ఆఫీసర్, ఈ1 గ్రేడ్–10, మేనేజ్‌మెంట్ ట్రైనీ(హైడ్రో–జియాలజిస్ట్), ఈ2 గ్రేడ్–02, మేనేజ్‌మెంట్ ట్రైనీ(సివిల్), ఈ2 గ్రేడ్–18, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్, ఈ1 గ్రేడ్–03, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఈ3 గ్రేడ్–30.
నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: సబ్–ఓవర్సీర్ ట్రైనీ(సివిల్), టీ–ఎస్ గ్రేడ్‌సి–16.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ /బీటెక్ /బీఎస్సీ (ఇంజనీరింగ్), సీఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎంఏ, డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీబీఎస్, డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: గరిష్టంగా 30 ఏళ్లు మించకూడదు. జీడీఎంవో పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్(ఆబ్జెక్టివ్ టైప్), సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.03.2024
వెబ్‌సైట్: https://scclmines.com/scclnew/index.asp
చదవండి: 517 Jobs in BEL: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ట్రైనీ ఇంజనీర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :