Free Coaching: మైనారిటీ యువతకు ఉచిత శిక్షణ
న్యూశాయంపేట: తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించడానికి ఆసక్తి గల మైనారిటీ (ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్సీలు) యువతకు టోఫెల్, జీఆర్‌ఈ, ఐఈఎల్‌టీఎస్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వరంగల్, హనుమకొండ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారులు టి.రమేశ్, డి.మురళీధర్‌రెడ్డి నవంబర్ 15న వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.
ఇతర వివరాలకు వరంగల్ జిల్లా వారు సుబేదారిలోని హనుమకొండ షరీఫన్ మజీద్ ఎదుట ఉన్న కార్యాలయం, 040–23236112 నంబర్‌లో, హనుమకొండ జిల్లా వారు సుబేదారిలోని కలెక్టరేట్‌లో సంప్రదించాలని సూచించారు.
చదవండి: USA Jobs: ఉద్యోగాలపై బాంబు పేల్చిన వివేక్ రామస్వామి.. భారీగా కోతలు!
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
#Tags