Walk-in Interviews: సీనియర్ రెసిడెంట్ పోస్టు భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ

లబ్బీపేట(విజయవాడ తూర్పు): విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో పెడోడాం టిక్ విభాగంలో సీనియర్ రెసిడెంట్ పోస్టు భర్తీకి మే 28న వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వ హిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె. నరేంద్రదేవ్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఆ విభా గంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులని, ఎంపికైన వారు ఒక ఏడాది పాటు పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు.

చదవండి: Senior Medical Officer Posts: 'హాల్‌'లో సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు..

ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలకు http://gdchvja.in/ వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు. మే 28వ తేదీ ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

#Tags