Telangana Home Guard Jobs 2024 : హోంగార్డు ఉద్యోగాల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయండి.. ఇంకా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వెంట‌నే హోంగార్డు ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల‌ని ఆదేశించారు.

హైద‌రాబాద్ న‌గ‌రంలో ట్రాఫిక్ నియంత్ర‌ణ‌, నిర్వ‌హ‌ణ‌పై స‌మ‌గ్ర ప్ర‌ణాళిక రూపొందించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. ఇంకా సిబ్బంది కొర‌త‌ను ఆధిగ‌మించేందుకు హోంగార్డుల నియ‌మ‌కాలు చేప‌ట్టాల‌న్నారు. అలాగే టాఫిక్ పోలీసు స్టేష‌న్ల‌ల‌ను అప్‌గ్రేడ్ చేయాల‌న్నారు.

☛ Good News TSPSC Group-1 New Notification 2024 Release : బ్రేకింగ్ న్యూస్‌.. రేపే భారీగా గ్రూప్‌-1 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌.. మొత్తం ఎన్ని పోస్టుల‌కంటే..?

#Tags