Singareni Results: సింగరేణి ఉద్యోగ ఫలితాలు విడుదల

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి కాలరీస్‌లో 272 ఎక్స్‌టర్నల్‌ ఉద్యోగాల భర్తీకి గత జూలై 20, 21 తేదీల్లో నిర్వహించిన కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఫలితాలను సంస్థ యాజమాన్యం సెప్టెంబ‌ర్ 17న‌ ప్రకటించింది.

అభ్యర్థుల తాత్కాలిక మెరిట్‌ జాబితాను సంస్థ వెబ్‌సైట్‌ scclmines.comలో పొందుపరిచింది.

చదవండి: Singareni Jobs: సింగరేణిలో మహిళలకూ ‘కారుణ్యం’

#Tags