Non Teaching Jobs: నాన్‌ టీచింగ్‌ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

దోమ: కస్తూర్బాగాందీ పాఠశాలలో నాన్‌ టీచింగ్‌ పోస్టులకు దరఖాస్తులను స్వీకరించామని ఎంపీడీఓ మహేశ్‌బాబు, తహసీల్దార్‌ పురుషోత్తం తెలిపారు.

సెప్టెంబ‌ర్ 12న‌ మండల కేంద్రంలోని కస్తుర్భాగాందీ పాఠశాలలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ స్వప్నతో కలిసి ఐదు మంది మహిళల నుంచి దరఖాస్తులను స్వీకరించి ఇంటర్వ్యూ నిర్వహించారు.

కార్యక్రమంలో కేజీబీవీ కంప్యూటర్‌ ఆపరేటర్‌ లావణ్య, ఎమ్మార్సీ కంప్యూటర్‌ ఆపరేటర్‌ నసీర్‌ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: High Private School Fees: ఇకపై వీటి ఆధారంగానే ఫీజులు... తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు... ఇత‌ర‌ రాష్ట్రాల్లో ఇలా!

#Tags