Jobs In Cognizant: కాగ్నిజెంట్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలు.. వివరాల కోసం క్లిక్‌ చేయండి

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ కాగ్నిజెంట్‌ హైదరాబాద్‌, సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పోస్టు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

విద్యార్హత: గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఉండాలి. 


కావల్సిన నైపుణ్యాలు

  • జావా
  • స్ప్రింగ్ బూట్
  • MySQL
  • NPD/NPI
  • AWS
  • SQL వచ్చి ఉండాలి

జాబ్‌ లొకేషన్‌: హైదరాబాద్‌

BDL Recruitment 2024: బీడీఎల్‌లో 117 పోస్టులు.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

మరిన్ని వివరాలకు : careers.cognizant.com/global-en/jobs/00058139462/sr-software-engineer-b2/ను సంప్రదించండి. 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags