Accenture Is Hiring Software Engineers: యాక్సెంచర్‌లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌, వెంటనే అప్లై చేసుకోండి

Accenture Is Hiring Software Engineers

ప్రముఖ ఐటీ దిగ్గజం యాక్సెంచర్‌ అప్లికేషన్‌ డెవలపర్‌/సపోర్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 


జాబ్‌ రోల్‌: అప్లికేషన్‌ డెవలపర్‌
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ
పని అనుభవం: 3 ఏళ్లు
లొకేషన్‌: పూణె

జాబ్‌ రోల్‌: అప్లికేషన్‌ డెవలపర్‌
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ
పని అనుభవం: 5ఏళ్లు
లొకేషన్‌: బెంగళూరు

జాబ్‌ రోల్‌: అప్లికేషన్‌ సపోర్ట్‌ ఇంజనీర్‌
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ
పని అనుభవం: 5-7 ఏళ్లు
లొకేషన్‌: బెంగళూరు
 

#Tags