BSF Notification: బీఎస్‌ఎఫ్‌లో గ్రూప్-బి పోస్టుల కోసం నోటిఫికేషన్, వేతనం నెలకు రూ. 35వేల పైనే..
బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్), గ్రూప్-బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 22
ఖాళీల వివరాలు
1. సబ్ ఇన్‌స్పెక్టర్: 13
2. సబ్ ఇన్‌స్పెక్టర్(ఎలక్ట్రికల్): 09 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగాన్ని బట్టి సివిల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
వయస్సు: 30 ఏళ్లకు మించరాదు.
వేతనం: నెలకు రూ. 35,400 - 1,12,400/-
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్‌కు చివరి తేది: ఏప్రిల్ 15,2024
#Tags