Two Days Holidays School and Colleges 2024 : సెప్టెంబ‌ర్ 7, 8 తేదీల్లో స్కూల్స్, కాలేజీల‌కు సెల‌వులు.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఈ మ‌ధ్యకాలం స్కూల్స్, కాలేజీల‌కు సెల‌వులు భారీగా వ‌స్తున్నాయి. కొన్ని సెల‌వులు పండ‌గ రూపంలో వ‌స్తే.. మ‌రికొన్ని సెల‌వులు బంద్‌లు, భారీ వ‌ర్షాల వ‌ల్ల వ‌స్తున్నాయి. ఎలాగైతే ఏమి.. ఈ సెల‌వుల‌తో స్కూల్స్‌, కాలేజీల విద్యార్థులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇప్పుడు తాజాగా వ‌రుస‌గా రెండు రోజులు పాటు స్కూల్స్, కాలేజీల‌కు సెలువులు రానున్నాయి.
 
ఈ తేదీల్లో పబ్లిక్‌ హాలిడేగా ప్ర‌భుత్వం..
వచ్చే నెలలో అంటే సెప్టెంబర్‌లో... 7, 8 తేదీల్లో అన్ని స్కూల్స్, కాలేజీలు,  ఆఫీసుల‌కు వ‌రుస‌గా రెండు రోజుల పాటు సెల‌వులు రానున్నాయి. ఈ తేదీల్లో పబ్లిక్‌ హాలిడేగా ప్రకటించింది ప్రభుత్వం. ఈ రోజు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు మూసి ఉండనున్నాయి.  సెప్టెంబర్ 7వ తేదీ (శనివారం) గణేష్ చతుర్థి సందర్భంగా దేశవ్యాప్తంగా స్కూల్స్‌, కాలేజీల‌కు, ఆఫీసుల‌కు సెల‌వు ఉంటుంది. మ‌ళ్లీ రోజు సెప్టెంబర్ 8వ తేదీన ఆదివారం. ఈ రోజు కూడా సాధార‌ణంగా స్కూల్స్‌, కాలేజీల‌కు, ఆఫీసుల‌కు సెల‌వు. దీంతో వ‌రుస‌గా రెండు రోజులు పాటు.. సెల‌వులు రానున్నాయి.

☛➤ September Month Schools and Colleges List 2024 : స్కూల్స్‌, కాలేజీలు, ఆఫీసుల‌కు సెల‌వులే.. సెలవులే.. మొత్తం ఎన్ని రోజులు హాలిడేస్‌ అంటే..?

ఇప్ప‌టికే ఉద్యోగులు..
దీంతో ఉద్యోగులు కూడా ఈ రెండు రోజుల్లో ప్రభుత్వ సెలవులు ఉన్నందున‌.. ఎక్కడైనా టూర్‌ ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే విద్యార్థులకు సెలవులను బట్టి కూడా వీళ్ల‌ కుటుంబం ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

☛➤ ఈ సారి భారీగా స్కూల్స్‌, కాలేజీల‌కు దసరా, సంక్రాంతి సెల‌వులు ప్రకటించిన ప్రభుత్వం.. మొత్తం ఎన్ని రోజులంటే..?

#Tags