New Anganwadi Schools: గుడ్‌న్యూస్‌ ఇక నుంచి కొత్త అంగన్‌వాడీలు ఎందుకంటే...

anganwadi model schools news

మహమ్మదాబాద్‌: కంచన్‌పల్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని జిల్లాలో మోడల్‌ అంగన్‌వాడీ కేంద్రంగా పరిగణించాలని కలెక్టర్‌ తెలిపారు. శుక్రవారం ఆమె అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అంగన్‌వాడీ కేంద్రంలోని వాల్‌ పెయింటింగ్‌పై కార్యదర్శి సుభద్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Anganwadi 9000 jobs news: గుడ్‌న్యూస్‌ అంగన్‌వాడీలో 9వేల ఉద్యోగాలు..

కేంద్రంలో ఇలాంటి బొమ్మలు ఉండటం వల్ల పిల్లలు ఎంతో శ్రద్ధగా చిత్రాలను చూస్తూ ఉంటారని, ఆకర్షితంగా ఉన్నందుకు పిల్లలు ఎక్కువగా వచ్చేవారని కార్యదర్శి తెలిపారు. దీనికి ఖర్చు చేసిన రూ.1.55 లక్షలు ఇంకా రాలేదని కలెక్టర్‌కు తెలపగా..ప్రత్యేక నిధులను వెంటనే విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు.

#Tags