DRDO GTRE Apprenticeship 2024: జీటీఆర్‌ఈలో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

బెంగళూరులోని డీఆర్‌డీవోకి చెందిన గ్యాస్‌ టర్బైన్‌ రీసెర్చ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (జీటీఆర్‌ఈ)లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 150
పోస్టుల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీ(ఇంజనీరింగ్‌)–75, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీ(నాన్‌ ఇంజనీరింగ్‌)–30, డిప్లొమా అప్రెంటిస్‌ ట్రైనీ–20, ఐటీఐ అప్రెంటిస్‌ ట్రైనీ–25.
విభాగాలు: మెకానికల్‌/ప్రొడక్షన్‌/ఇండస్ట్రియల్‌/ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌ /ఏరోనాటికల్‌/ఎయిరో స్పేస్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రికల్స్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ /ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/టెలికాం ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ సైన్స్‌/కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌/ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌–టెక్నాలజీ ఇంజనీరింగ్‌.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, బీఈ, బీటెక్, డిప్లొమా(ఇంజనీరింగ్‌), బీకాం, బీఎస్సీ, బీఏ, బీసీఏ, బీబీఏ(నాన్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 37 ఏళ్ల మించకూడదు.
స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.9000, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8000, ఐటీఐ అప్రెంటిస్‌కు రూ.7000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.04.2024

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/drdo

చదవండి: IISER Recruitment 2024: ఐఐఎస్‌ఈఆర్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags