Latest Railway Jobs Notification: సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 861 యాక్ట్‌ అప్రెంటిస్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవే..

సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే నాగ్‌పూర్‌ డివిజన్‌లో 2024–25 సంవత్సరానికి సంబంధించి మోతిబాగ్‌ వర్క్‌షాప్‌లో యాక్ట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 861
ట్రేడులు: ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, పీఓపీఏ, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, ప్లంబర్, పెయింటర్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, డీజిల్‌ మెకానిక్, మెషినిస్ట్, టర్నర్‌ తదితరాలు.
అర్హత: కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 10.04.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మ«ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.05.2024

వెబ్‌సైట్‌: https://secr.indianrailways.gov.in/

చదవండి: Railway Jobs 2024: సెంట్రల్‌ రైల్వేలో 1,113 ట్రేడ్‌ అప్రెంటిస్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags